CATEGORIES
Categorías
![అరవింద్ కేజ్రవాలు ప్రాణహాని](https://reseuro.magzter.com/100x125/articles/23148/1642445/DFR6SB0zm1711171444637/1711171667001.jpg)
అరవింద్ కేజ్రవాలు ప్రాణహాని
ఆప్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
![హిమాచల్ కాంగ్రెస్ సర్కారుపై నీలినీడలు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1642445/BGMJBxlPX1711171202362/1711171463391.jpg)
హిమాచల్ కాంగ్రెస్ సర్కారుపై నీలినీడలు
బిజెపిలో చేరిన ముగ్గురు ఇండిపెండెంట్లు!
![కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1642445/ncCZkSKTa1711171071227/1711171345609.jpg)
కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు..
కేజ్రివాల్ అరెస్ట్ పై మాజీ రాష్ట్రపతి కుమార్తె సంచనల వ్యాఖ్యలు
![ట్రంప్ ఆస్తుల స్వాధీనానికి చర్యలు!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1642445/ub3ff3UpD1711169440199/1711171219997.jpg)
ట్రంప్ ఆస్తుల స్వాధీనానికి చర్యలు!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తుల స్వాధీనానికి న్యూయార్క్ అటార్కీ జనరల్ చర్యలు మొదలుపెట్టారు.
![ప్రధాని మోడీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం 'డ్యూక్ గ్యాల్పో' అందజేత](https://reseuro.magzter.com/100x125/articles/23148/1642445/3TytBivFN1711169188313/1711169587729.jpg)
ప్రధాని మోడీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం 'డ్యూక్ గ్యాల్పో' అందజేత
భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను' ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు.
![తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ అయ్యారు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1642445/jq5E3Cf1G1711168974400/1711169335929.jpg)
తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ అయ్యారు
లిక్కర్ పాలసీ స్కాం కేసు లో అరెస్ట్ అయిన ఢిల్లీ సిఎం అరవింద్ కేజీవాల్‌పై సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు.
![కూలి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1642445/rTaYY6JfZ1711168602329/1711169109553.jpg)
కూలి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి..
శిథిలాల కింద పడి ఒకరు మృతి, 30మందికి పైగా గాయాలు
![2జి స్కామ్ కలకలం.. సీఎం సోదరికి షాక్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1642445/5-A0T33-X1711163194959/1711168750711.jpg)
2జి స్కామ్ కలకలం.. సీఎం సోదరికి షాక్
2జి స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి ఎ. రాజా, డిఎంకె ఎంపి కనిమొళి తదితరులు విడుదలైన సిబిఐ దాఖలు చేసిన అప్పీళ్లను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణకు అనుమతించింది.
![ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1638930/SU1jJU7pR1710936165235/1710936279801.jpg)
ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి
మృతులపై రూ.36 లక్షల రివార్డు
![బ్రిటన్ పీఎం రిషిసునాక్‌తో యుఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భేటీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1638930/mHcgE2O0k1710936054758/1710936138481.jpg)
బ్రిటన్ పీఎం రిషిసునాక్‌తో యుఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భేటీ
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బ్రిటన్ ప్రధానమంత్రి రిషిసునక్తో జరిపిన భేటీ రాజకీయవర్గాల్లో సంచలనం కలి గించింది.
![సన్‌రైజర్స్ హైదరాబాదు బిగ్ షాక్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1638930/w4tk_nYde1710935988280/1710936045088.jpg)
సన్‌రైజర్స్ హైదరాబాదు బిగ్ షాక్
మూడు ఐపిఎల్ మ్యాచ్‌లకు హసరంగ దూరం
![ఎన్డీయేనుంచి వైదొలిగిన పశుపతిపరాస్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1638930/EuXw0942s1710935799125/1710935914841.jpg)
ఎన్డీయేనుంచి వైదొలిగిన పశుపతిపరాస్
కేంద్రమంత్రి పదవికి రాజీనామా సొంతంగా పోటీచేసేందుకు ఆరెల్జెపీ నిర్ణయం
![ఎనిమిది మందిని కేబినెట్లోకి తీసుకున్న హర్యానా కొత్త సిఎం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1638930/V2v1srLBr1710935593875/1710935797493.jpg)
ఎనిమిది మందిని కేబినెట్లోకి తీసుకున్న హర్యానా కొత్త సిఎం
హర్యానా కొత్త ముఖ్య మంత్రి నాయబ్ సైనీ తన మంత్రివర్గాన్ని విస్త రించారు.
![ఎకరాకు పరిహారం రూ.10వేలు ఇవ్వండి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1638930/Tb4RnOmBZ1710928802959/1710935557452.jpg)
ఎకరాకు పరిహారం రూ.10వేలు ఇవ్వండి
అకాల వర్షాల వల్ల నష్టపో యిన రైతులను తక్ష ణమే అదుకోవాలని బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![వడగళ్ల వాన బీభత్సం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1638930/rTw_w-ukE1710928648965/1710935553043.jpg)
వడగళ్ల వాన బీభత్సం
ఉదృతంగా ఈదురుగాలులు కరెంటు పోల్ విరిగిపడి ఒకరి మృతి నేలకొరిగిన వృక్షాలు.. భారీగా పంట నష్టం
![ప్రణీత్ 'గోల్మాల్' వ్యవహారం: ఓ ఎంపి, ముగ్గురు ఇన్స్పెక్టర్ల హస్తం!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1638930/IoDeheo5L1710928378484/1710935548607.jpg)
ప్రణీత్ 'గోల్మాల్' వ్యవహారం: ఓ ఎంపి, ముగ్గురు ఇన్స్పెక్టర్ల హస్తం!
పోలీసుల అదుపులో ఇద్దరు కొత్త మలుపు తిరిగిన ఎస్ఐబి కాల్ డేటా కేసు
![‘ఇండో స్పిరిట్'లో 33% వాటా సంగతేమిటి?](https://reseuro.magzter.com/100x125/articles/23148/1638930/kIMtDCGE61710928165234/1710935536340.jpg)
‘ఇండో స్పిరిట్'లో 33% వాటా సంగతేమిటి?
రామచంద్రపిళ్లై బినామీగా కవిత నడిపిన కంపెనీ! సాక్ష్యాలకు సమాధానం చెప్పాలన్న ఇడి అధికారులు కస్టడీ రద్దు చేయాలని కవిత 'సుప్రీం'లో పిటిషన్
![భారీగా 'నాబార్డు' సాయం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1638930/YsRINyjWI1710927954944/1710928162403.jpg)
భారీగా 'నాబార్డు' సాయం
పెరిగిన తెలంగాణ రుణ ప్రణాళిక 2024-25లో 2.80 లక్షల కోట్ల లక్ష్యం 2023-24 కంటే రూ.లక్ష కోట్లు ఎక్కువ
![ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాలి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1637841/7uxyKLtlA1710812145876/1710813442279.jpg)
ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాలి
ఎస్బిఐకి 'సుప్రీం' ఆదేశం
![ఇసి కొరడా](https://reseuro.magzter.com/100x125/articles/23148/1637841/PRli4zjdt1710812048184/1710813439048.jpg)
ఇసి కొరడా
6 రాష్ట్రాల హోం కార్యదర్శులు, బెంగాల్ డిజిపిపై వేటు.. మొదలైన ప్రక్షాళన
![మల్లారెడ్డి వర్సిటి ఉద్రిక్తం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1637841/FUrSwAICt1710813114430/1710813425942.jpg)
మల్లారెడ్డి వర్సిటి ఉద్రిక్తం
70 మంది విద్యార్థుల అనర్హతపై భారీగా నిరసనలు విద్యార్థులకు అండగా ఉంటామన్న మైనంపల్లి
![ఢిల్లీ జల్‌బోర్డు కేసులోనూ..ఇడి సమన్లకు కేజ్రివాల్ డుమ్మా](https://reseuro.magzter.com/100x125/articles/23148/1637841/EuCq2m-VE1710812978327/1710813242437.jpg)
ఢిల్లీ జల్‌బోర్డు కేసులోనూ..ఇడి సమన్లకు కేజ్రివాల్ డుమ్మా
దేశ రాజధాని లోని నీటి మం డలిలో కలకు అవకతవ సంబం దించిన మనీ లాం డరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు ముమ్మరం చేసింది
![కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1637841/sQThk0AsO1710812891479/1710813113797.jpg)
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విధించిన అనర్హత వేటుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
!['ప్రమాణస్వీకారానికి జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి': ఢిల్లీ కోర్టు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1637841/4vutLKCrb1710812731332/1710813036635.jpg)
'ప్రమాణస్వీకారానికి జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి': ఢిల్లీ కోర్టు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సం జయ్సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలి సిందే.
![ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1637841/X59SNkDaD1710812619101/1710812850809.jpg)
ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
99.70 శాతం మంది హాజరు
![కోడ్ ఉల్లంఘించిన ప్రధాని మోడీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1637841/YEJ2dJTcW1710812497209/1710812760556.jpg)
కోడ్ ఉల్లంఘించిన ప్రధాని మోడీ
ఎన్నికల సంఘానికి టిఎంసి ఎంపి సాకేత్ గోఖలే ఫిర్యాదు
![మోడీ మెగా రోడ్ షోకు ముందు బాంబు బెదరింపు!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1637841/1OJ0KLClR1710812557369/1710812758847.jpg)
మోడీ మెగా రోడ్ షోకు ముందు బాంబు బెదరింపు!
దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా ప్రధానిమోడీ శరవేగంగా ప్రచారం నిర్వహిస్తుంటే మరోపక్క బాంబు బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయి.
![కృష్ణా బేసిన్ అవసరాలు తీర్చాకే నీరు తరలించాలి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1637841/yX4PCCQIa1710812290983/1710812640937.jpg)
కృష్ణా బేసిన్ అవసరాలు తీర్చాకే నీరు తరలించాలి
తెలంగాణకు అన్యాయం చేసిన బ్రిజెష్‌కుమార్ ట్రిబ్యునల్ మాజీమంత్రి డికె సమరసింహారెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
![రిలయన్స్ చేతికి పారామౌంట్ వాటా](https://reseuro.magzter.com/100x125/articles/23148/1633836/nbtb1Gii81710519483410/1710519719887.jpg)
రిలయన్స్ చేతికి పారామౌంట్ వాటా
భారత టివి వ్యాపారంలో తమకున్న వాటాలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించనున్నట్లు అమెరికాకు చెందిన పారా మౌంట్ గ్లోబల్ గురువారం ప్రకటించింది.
![ద్విభాషా చిత్రంగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'](https://reseuro.magzter.com/100x125/articles/23148/1633836/jOZPpf82v1710519336988/1710519594941.jpg)
ద్విభాషా చిత్రంగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ భౌమేకర్స్ స్టార్ హీరో అజిత్కుమార్లో కొత్త ప్రాజెక్టును ప్రటించింది.