Versuchen GOLD - Frei
రుమా దేవి
Grihshobha - Telugu
|May 2025
రాజస్థాన్ కళకు ప్రపంచవ్యాప్త ప్రచారం గ్రాస్ రూట్ చేంజ్ మేకర్ ఐకాన్ అవార్డ్
గృ హశోభ అవార్డు ప్రదానోత్సవంలో ఎక్కువ చప్పట్లు, ప్రశంసలు అందుకున్న మహిళల్లో రుమాదేవి ఒకరు. బార్మర్ అనే ఇసుక పట్టణంలో జన్మించిన రుమా దేవి, తన అవిశ్రాంతత కృషి, పట్టుదలతో తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడమే కాకుండా అనేక సంవత్సరాలుగా దేశంలోని ఎంతోమంది మహిళల జీవితాలలో వెలుగు నింపుతోంది. దేశం చాలా సంవత్సరాలుగా రుమా దేవి చేసిన అద్భుతమైన పనిని గమనిస్తోంది. ఆమె పని, సామర్థ్యం, కళ చాలా గౌరవనీయమైనది. ఆమె 40 వేలకు పైగా మహిళలకు ఉపాధి కల్పించారు. రుమా దేవి 5 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయింది. ఆ తర్వాత ఆమె తండ్రి మళ్లీ వివాహం చేసుకున్నాడు. తల్లి ప్రేమను కోల్పోయిన రుమా దేవి తన అమ్మమ్మతో నివసించింది. ఆమె చదువుకుంటూనే కుట్టు పని, ఎంబ్రాయిడరీ కళను నేర్చుకుంది. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో, 8వ తరగతి తర్వాత ఆమె చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వివాహం చేసుకున్నది. సాధారణంగా గ్రామీణ భారతదేశంలో జరిగేది ఇదే.
Diese Geschichte stammt aus der May 2025-Ausgabe von Grihshobha - Telugu.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Grihshobha - Telugu
Grihshobha - Telugu
బలమైన ప్రాజెక్టు
'లీసా' సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర అనన్య నాగళ్ల ఎప్పుడూ చేయ లేదనిపించింది. హీరోయిన్గా ఇలాంటి సినిమాలు అరుదుగా దక్కుతాయి.
1 min
May 2026
Grihshobha - Telugu
మంచి అవకాశాలు
ఒక నటిగా హీరోయిన్ కృతిశెట్టి ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడుతుంది.
1 min
May 2026
Grihshobha - Telugu
యువత ‘ప్రేమ' తో అనుభూతి చెందుతుంది.
'సయారా గర్ల్' అనీత్ చెబుతున్న ప్రకారం నేటి యువత ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
1 min
May 2026
Grihshobha - Telugu
జెన్ జీ ను త్రేతాయుగానికి పంపించే ఏర్పాట్లు
ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కాషాయ ప్రేమలో మునిగిపోయింది.
1 min
May 2026
Grihshobha - Telugu
'కాగ్నిటివ్ ఓవర్ లోడింగ్' అంటే?
ఎక్కువ పని, సమయం తక్కువగా ఉన్నప్పుడు కొంత పని అసంపూర్ణంగా మిగిలిపోతుంది. మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురై మీరు ఒత్తిడికి లోనైతే అప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.
2 mins
May 2026
Grihshobha - Telugu
మంచి విజయం
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన 'రాకాస' జో స్టూడియోస్ సమర్పణలో నీహారిక కొణిదెల నిర్మించగా అన్ని ఏరియాల్లో, బ్రేక్ ఈవెన్ సాధించింది.
1 min
May 2026
Grihshobha - Telugu
పంజాబీ సంగీతానికి దుర్గతి పట్టిస్తున్న రాపర్లు
పంజాబీ జానపద గీతాలు, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.
1 min
May 2026
Grihshobha - Telugu
తమిళ చిత్రం: "టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”
తమిళ చిత్రం: \"టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”
1 min
May 2026
Grihshobha - Telugu
పెళ్లి వేడుకల్లో “మ్యూజికల్ ఫేరే' ట్రెండ్
వివాహం అంటేనే ఏడడుగులు. ప్రస్తుత ఆధునిక కాలంలో వివాహం జీవితంలో ఓ అపూర్వ ఘట్టమని, అందుకు తాహతుకు మించి ఖర్చు పెడుతూ, దాన్ని ఓ చిరకాల స్మృతిగా మార్చుకోవడానికి కొత్త పోకడలు పోతున్నారు. అందులో బాగంగానే, ఏడడుగుల బంధం మరింత ఆకర్షణీయంగా, చిర స్మరణీయంగా ఉండాలంటే దానికి సంగీతం జోడిస్తే, అదే మ్యూజికల్ ఫేరే.
1 min
May 2026
Grihshobha - Telugu
డెకాయిట్ పెద్ద హిట్ మృణాల్ ఠాకూర్
'ముఖే కుచ్ కెహాతీ...యే ఖామోషియాన్', 'కుంకుమ్ భాగ్య' సీరియల్స్ నుండి హిందీ సినిమా, ఆ తర్వాత తెలుగు సినిమాకు విస్తరణ, హెచ్చింపులతో మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.
2 mins
May 2026
Listen
Translate
Change font size

