Facebook Pixel నమో నమో లక్ష్మీనరసింహా! | Sri Ramakrishna Prabha – religious-spiritual – Lesen Sie diese Geschichte auf Magzter.com
Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

నమో నమో లక్ష్మీనరసింహా!

Sri Ramakrishna Prabha

|

May 2024

రూపం మృగనర సమ్మిళితం. హృదయం మహా మృదుల సంభరితం. అసురుల పాలిట కఠినాత్ముడు, ఆశ్రితుల పాలిట కరుణాసాగరుడు... అతడే లక్ష్మీనరసింహుడు.

- శ్రీమతి బి. కృష్ణకుమారి

నమో నమో లక్ష్మీనరసింహా!

రూపం మృగనర సమ్మిళితం. హృదయం మహా మృదుల సంభరితం. అసురుల పాలిట కఠినాత్ముడు, ఆశ్రితుల పాలిట కరుణాసాగరుడు... అతడే లక్ష్మీనరసింహుడు. శ్రేష్ఠమైన దివ్యాకారం నారసింహ అవతారం. సత్యమూ, ఆనందమూ కలసిన చైతన్య స్వరూపం. అఖిల జనావళికి అభయప్రదాత అయిన నరసింహుడు కోటిసూర్యుల ప్రకాశవంతుడు.

నారాయణుని నరమృగ అవతారం నారసింహ అవతారం.తన భక్తుని మాట నిజం చేస్తూ స్తంభం నుంచి ఆవిర్భవించిన అద్భుత ఆకారం. ప్రకృతిరీత్యా సంభవం కాని దానిని, సంభవం చేసి చూపించిన అపురూప దర్శనం. భయాన్ని కలిగించే ఈ నరసింహుడే భద్రకారకుడు కూడా! లోకంలోని దుష్టశక్తుల్ని నాశనం చేసేందుకు ఎన్నో దివ్యశక్తుల్ని సమీకృతం చేసుకున్న నారసింహమూర్తి కేవలం అవతారమూర్తే కాదు, మంత్రమూర్తి కూడా! అంతటి నరసింగ దేవుడిపై అన్నమయ్య ఆచంద్రతారార్కం నిలిచిపోయే అనేక కీర్తనలు రచించాడు. ఆ పరంపరలో అన్నమాచార్య పదాల పూలతోటలో పల్లవించిందే 'నమో నమో లక్ష్మీనరసింహా...!' కీర్తన. నరసింహుని వివిధ

విశేషాలను ఈ దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల మేనల్లుడు రామ్లాల్ భక్తమాల గ్రంథం నుంచి ప్రహ్లాద చరిత్రను పఠిస్తున్నాడు. నృసింహస్వామి ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని వధించి, ప్రహ్లాదుడిని ప్రేమతో ఆలింగనం చేసుకున్న ఘట్టాన్ని శ్రీరామకృష్ణులు విన్నారు. వెంటనే వారు భావపారవశ్యంలో మునిగిపోయారు. 'ఆహా! భక్తునిపై ఎంత వాత్సల్యం!' అంటూ భావసమాధిమగ్నులైపోయారు. పదావళిలో ప్రస్తుతించాడు. ఓసారి

సుగ్రీవనరసింహా...

భగవద్గీత విభూతియోగంలో శ్రీకృష్ణభగవానుడు 'మృగాణాం చ మృగేంద్రోహం...' అన్నాడు. మృగాల్లో మృగరాజైన సింహాన్ని నేనని విస్పష్టం చేశాడు. పరమాత్మ ఈ సత్యాన్నే అంతకుముందు ప్రహ్లాదుని కోసం నరసింహావతారం దాల్చినప్పుడు నిరూపించాడు. ఆ దివ్యమంగళ స్వరూపాన్నే కీర్తిస్తూ...

నమో నమో లక్ష్మీనరసింహా నమో

నమో సుగ్రీవనరసింహా...

WEITERE GESCHICHTEN VON Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సూక్తి సౌరభం

అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణులు

శ్రీరామకృష్ణులు

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గ్రంథ పరిచయం

వివాహం దివ్యత్వ సాధనం

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

ఆత్మ ఎగసే అనంతాకాశంలో...

రవీంద్ర గీతాంజలి - చైతన్య

time to read

1 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సుబోధ

సుబోధ

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు

భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

మతమే మన ఆయువుపట్టు...

ధీరవాణి

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గురుభక్తి గురుసేవ గురుకార్యం

మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సింహాద్రి అప్పన్న చందనోత్సవం

వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!

time to read

1 min

May 2024

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం

ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్‌ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.

time to read

1 min

May 2024

Listen

Translate

Share

-
+

Change font size