మార్కెట్ మాయలో జనం విలవిల
Vaartha-Sunday Magazine
|August 17, 2025
'మేధావుల మౌనం దేశానికి శాపం' అనే మాట అక్షర సత్యం. ఎప్పుడో ఎవరో గొంతు నుండి వెలువడిన ఈ సత్యం నేటి వ్యవస్థపై అనేక ప్రశ్నలను సంధిస్తున్నది.
'మేధావుల మౌనం దేశానికి శాపం' అనే మాట అక్షర సత్యం. ఎప్పుడో ఎవరో గొంతు నుండి వెలువడిన ఈ సత్యం నేటి వ్యవస్థపై అనేక ప్రశ్నలను సంధిస్తున్నది. మౌనం అంగీకార సూచకం అంటారు. మౌనం ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్న సంద్రంగా కొంతమంది ఉద్ఘాటిస్తారు. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు గారి 'నా గొడతా సంకలనం ఒక నినాదంగా ఉద్యమించింది.
'నా గొడవ' ప్రజలందరి గొడవగా, ఒక ఉద్యమ రూపం సంతరించుకున్న విషయం విదితమే. కాళోజీ స్వరం అన్యాయాలపై, అరాచకాలపై సంధించిన శరంలా మారింది. 'పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిదన్న' కాళోజీ గళం ఒక గర్జనలా మారి ప్రజలకు బాసటగా నిలిచింది. ప్రజల్లో చైతన్య స్ఫూర్తి రగిలించింది. మనిషి తనను తాను నిర్మించుకోవాలని, ఊహాజనితమైన శక్తులకు ప్రభావితం కాకూడదని జర్మనీకి చెందిన తత్వవేత్త ఫ్రెడరిక్ నీట్టే ఉద్భోదించాడు.
"ఇతరులను నమ్మడం కంటే తనను తాను నమ్ముకోవడమే ఉత్తమం. ఇతరులను నమ్మితే అధోగతే” అన్న సత్యం తెలుసుకోవడం అత్యంత శ్రేయస్కరం. నీతికి స్థానం లేని వర్తమానంలో అన్యాయాలపై ఎదురించి మార్కెట్ జనం పోరాటం చేయడమే ఉత్తమం. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే లేని వర్తమానంలో అన్యాయాలపై ఎదురించి పోరాటం చేయడమే ఉత్తమం. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. ఓటమి పాలైతే రేపటికి అది మారుతుంది. వర్తమాన వ్యవస్థలో నిజమైన పోరాట పటిమ ప్రదర్శించి, అంకిత భావంతో పని చేసినా ఫలితం కనిపించకపోగా విమర్శలకు, ఈసడింపులకు గురైతే నిస్సహాయత ఆవహించక తప్పదు. అడుగడుగునా అవినీతే తాండవిస్తున్న నేపథ్యంలో చేతి చమురు విదిలిస్తేనే సకల కార్యాలు నెరవేరుతున్న వాస్తవ పరిస్థితులను కప్పిపుచ్చలేం.
Diese Geschichte stammt aus der August 17, 2025-Ausgabe von Vaartha-Sunday Magazine.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size

