'సంఘ్' భావం
Vaartha-Sunday Magazine
|August 17, 2025
నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు
-
ళ్లి చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా పెపిల్లలు పుట్టకపోవడంతో ఆ దంపతులు ' పడుతున్న వేదనను మోసపూరితంగా లక్షలు.
కాజేయడానికి కొన్ని ఫెర్టిలిటీ వైద్య సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. మోసం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు | చేస్తేనేగానీ అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదు.
పిల్లలు పుట్టని దంపతులకు వారి మనోవాంఛను పూర్తి చేయడానికి అనేక విధానాలు ఉన్నాయి. శాస్త్రీయ | పద్ధతుల్లో వాటిని పరిష్కరించకుండా వేరే మార్గాల ద్వారా వారికి పిల్లలు పుట్టిస్తామని మోసం చేస్తున్న ఫెర్టిలిటీ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి.
| సరైన స్కానింగ్ చేయకుండా, లోపం ఎక్కడ ఉందో గమనించకుండా గర్భంలో పిండాన్ని ఎలా కాపాడాలన్న అంశాన్ని పక్కన పెట్టి దంపతుల నుంచి ఎక్కువ | మొత్తాలను ఎలా పిండాలన్న అంశంపైనే ఈ సంస్థలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దీనితో సరోగసిని ముఖ్యంగా తెరపైకి తీసుకువస్తున్నారు. తమ రక్తం పంచుకుని పుట్టే బిడ్డ కావాలని ఆసక్తి చూపించే దంపతులకు ఈ సంస్థలు గాలం వేస్తున్నాయి.
Diese Geschichte stammt aus der August 17, 2025-Ausgabe von Vaartha-Sunday Magazine.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size

