Versuchen GOLD - Frei
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine
|March 23, 2025
నవ్వుల్...రువ్వుల్...
-
భయం
నాగరాజు: విష్ణూ! వారం రోజులు క్యాంపుకెళ్తున్నాను. నీకు తోడు కోసం అర్చనని రమ్మను.
విజ్జు: మీరు కంగారు పడకండి. నాకు భయం లేదు రాత్రి ఒంటరిగా పడుకోవడానికి.
నాగరాజు: నాకు భయమే. నువ్వు ఒంటరిగా ఉంటే.
వదలడం లేదు..
మురళి: నాగూ, రోజూ తాగి వచ్చి నీకు మీ ఆవిడతో గొడవ ఎందుకు? వదిలెయ్యరా!
నాగు: మా ఆవిడని వదిలేయాలనే ఉంది. కానీ అదే నన్ను వదలడం లేదు.
ఆయన కూడా..
మురళి: విష్ణూ నిన్న సినిమాకు వెళ్లాం అనుకున్నాం కదా? నువ్వు రాలేదు ఏమైంది?
విజ్జు: మా ఆయన కూడా అదే సినిమాకి టికెట్లు తెచ్చారు. అందుకే రాలేకపోయాను. సారీ మురళీ!
నేను నిద్రపోయాను
విజయ: ఏమండీ! బయట మాటలు వినిపిస్తున్నాయి. దొంగలెవరైనా వచ్చారేమో!
మురళి: ఆ... నేను నిద్ర పోయాను. నాకు ఎవరి మాటలు వినిపించడం లేదు.
చూడలేక..
రజని: విజ్జూ, మీ అత్తగారిని కుక్క కరుస్తున్నప్పుడు ఎందుకు పారిపోయావు?
విజ్జు: మా అత్తగారిని కుక్క కరవడం నేను చూడలేకపోయాను.
ప్రశ్నలు రాలేదు
నాగరాజు: ఏరా పండూ, పరీక్ష ఎలా రాసావు?
పండు: నేను చూసిన బుక్ ప్రశ్నలు రాలేదు.
Diese Geschichte stammt aus der March 23, 2025-Ausgabe von Vaartha-Sunday Magazine.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
