Versuchen GOLD - Frei
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
Vaartha-Sunday Magazine
|December 15, 2024
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
వాస్తువార్త
వాస్తు విద్వాన్ సాయిశ్రీ డా॥ దంతూరి పండరినాథ్ 3-2-4, కింగ్స్ వే, సికింద్రాబాద్ సెల్స్: 9885446501/9885449458దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు. అయితే ఒక స్థలానికి లేదా ఒక క్షేత్రానికి, గృహానికి లేదా గృహంలోని ఒక గదికి ఈ దిక్కులు ఏ విధంగా నిర్దేశింపబడతాయి అన్నది చాలామందికి తెలియదు. తూర్పు దిక్కులో ఉన్న భాగమంతా తూర్పు అయినప్పటికీ, ఇందులో తూర్పు భాగము కొంత మాత్రమే ఉంటుంది. అలాగే మిగతా దిక్కులో ఉన్న భాగంలో కొంత భాగం మాత్రమే ఆ దిక్కులను సూచిస్తాయి. మిగతావి మూలలు అవుతాయి.
ఈ దిక్కుల పరిమితులను, మూలల పరిమితులను తెలుసుకోవటానికి చూపించిన పై పటం చక్కగా పనికి వస్తుంది. ముందు ముందు చెప్పబోయే అనేక వాస్తు విషయాలకు రిఫరెన్స్ ఈ పటం పనికొస్తుంది. అందుకని ఈ కింద చెపుతున్న చేయాలని చదువుతూ, ఈ పటాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దిక్కుల గురించి మూలల గురించి పూర్తి సమాచారం అవగ అవుతుంది.
Diese Geschichte stammt aus der December 15, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
