Versuchen GOLD - Frei

నీటి వంతెనలు చూడతరమా!

Vaartha-Sunday Magazine

|

June 02, 2024

సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.

- షేక్ అబ్దుల్ హకీం జాని

నీటి వంతెనలు చూడతరమా!

సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి. వారి అవసరాల కోసం నూతన నిర్మాణాలను రూపొందించుకుంటున్నారు. అటువంటి వాటిలో కొన్ని నీటి వంతెనలు కూడా ఉన్నాయి. సాధారణంగా వంతెనలపై వాహనాలలో ప్రయాణించవచ్చు. అయితే నీటి వంతెనలపై వాణిజ్య నౌకలు, పడవలు ప్రయాణిస్తుంటే, వీటి అడుగు భాగాన నిర్మించిన రవాదారి సారంగ మార్గం ద్వారా వాహనాలు పరుగులు తీస్తుంటాయి. కొన్ని నీటి వంతెనల కింద నదులు ప్రవహించడం విశేషం. ఈ నీటి వంతెనలు వేటికవే ప్రత్యేకతను చాటుకుంటూ జనబాహుళ్యానికి ఉపయోగపడుతూ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

వెలెవేమీర్‌ ఆక్వివడెక్ట్‌

ఇది ప్రపంచంలోనే చక్కటి సొరంగ రహదారి పై భాగంలో నిర్మించిన నీటి వంతెన. దీన్ని వెలెవేమీర్‌ ఆక్విడెక్ట్‌, డ్రోంటర్‌మీరాక్విడక్‌, నీటి వంతెన ఇత్యాది పేర్లతో కూడా పిలుస్తారు. 25 మీటర్ల పొడవు, 19 మీటర్ల వెడల్పుతో ఈ నీటి వంతెనను నిర్మించారు. నెదర్గాంద్స్‌ లోని డచ్‌ నగం౮ానికి చెందిన హార్దర్‌విజ్క్‌లో వెలెవేమీర్‌ సరస్సు ఉంది. దీని అడుగు భాగాన సొరంగ మార్గంలో నిర్మించిన జాతీయ రహదారిని ఎన్‌ 302 అని పిలుస్తారు. ఈ రహదారికి, నీటి వంతెనకు మధ్య ఎత్తు తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎత్తైన భారీ వాహనాలు ఈ సొరంగ మార్గం గుండా ప్రయాణించలేవు. నీటి అడుగు భాగాన నిర్మించిన అద్భుతమైనఇంజినీరింగ్‌ ప్రతిభాపాటవాలకు తార్కాణంగా నిలిచే జాతీయ రవాదారిపై ప్రతీరోజు 28 వేల నుండి 34 వేల వరకు పలు రకాల వాహనాలు ఈ సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తున్నాయి. న, పైభాగంలో ప్రవహిస్తున్న నీటి పక్కనే చిన్న రహదారి నిర్మించారు. కాలి నడకన, సైకిళ్లపై వెళుతూ ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. నీటి వంతెన నిర్మాణానికి 61 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు ఖర్చు చేశారు. నెదర్గాంద్స్‌ శివార్లలో ఉన్న ఈ రహదారి ప్లెైవోలాంద్‌ అనే పొరుగు ద్వీపంతో ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది.

1998లో దీని నిర్మాణాన్ని ప్రారంభించి 2002లో పూర్తి చేశారు. ఈ వంతెనపై వెలెవేమీర్‌ సరస్సు జలాలు ప్రవహిస్తుంటాయి. ఈ నీటిపై తేలికపాటి నుండి భారీ నౌకలు కూడా ప్రయాణిస్తాయి. దీని నిర్మాణానికి 22 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, ఇనుము ఉపయోగించారు. సొరంగంపై నిర్మించిన వంతెన పొడవు 25 మీటర్లు, వెడల్పు 19 మీటర్లు, నీటి లోతు మూడు మీటర్లు ఉంటుంది. ఈ వంతెన పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది.

WEITERE GESCHICHTEN VON Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size