Versuchen GOLD - Frei

గగుర్పాటు కలిగిస్తున్న వారసుల యుద్ధం

Vaartha

|

February 03, 2024

ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెలు నూతన చరిత్రను సృష్టి స్తున్నారు. అయితే నిస్సందేహంగా ఈ నూతనచరిత్ర భావి తరాలు తెలుసుకొని ఉత్తేజం పొందేది మాత్రం కాదు. 

గగుర్పాటు కలిగిస్తున్న వారసుల యుద్ధం

ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెలు నూతన చరిత్రను సృష్టి స్తున్నారు. అయితే నిస్సందేహంగా ఈ నూతనచరిత్ర భావి తరాలు తెలుసుకొని ఉత్తేజం పొందేది మాత్రం కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వారసులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల రామలక్ష్మణులా, కృష్ణార్జునల్లా, భట్టి విక్రమార్కులా కలిసి మెలిసి రాజకీయ ప్రయాణం సాగిస్తారని వైఎస్ అనుచరులు, ఆయన అభిమా నులు, ప్రజలు భావించారు. వాలి సుగ్రీవులా సుందోప సుందిడిలా జగన్ షర్మిల ప్రత్యర్థులుగా మారి ముఖాముఖి మొహరించి యుద్ధ సన్నాహాలు చేయడం వైయస్ రాజ శేఖర్రెడ్డి అభిమానులలో కంపరాన్ని కలిగిస్తోంది. నిజమే రాజశేఖర్రెడ్డి సాహనం, మొండితనం, జనాకర్షణ శక్తి, అనుచరులను కాపాడుకోగల నాయకత్వ లక్షణాలు జగన్ షర్మిలకు వారసత్వంగా అబ్బినాయి. కానీ వైయస్ రాజ శేఖర్రెడ్డిలో ఉన్న సంయమనం, సరళత, పట్టు విడుపు ధోరణి, తన మన భావం వీరిద్దరిలో పూర్తిగా లోపించినది. కాబట్టి వేర్వేరు రాజకీయ పార్టీల సారథ్యం మాటున వీరు మోగిస్తున్న యుద్ధభేరీల కాలకూట విషం ఘనమైన వైఎస్ రాజశేఖర్రెడ్డి వారసత్వాన్ని పలుచన చేస్తున్నాయి. ఆంధ్రప్ర దేశ్ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియామకం జీవ చ్ఛవంలా మారిన ఎపి కాంగ్రెస్ ప్రాణవాయువును అందిం చిన మాట వాస్తవమే. అందుకే కాబోలు కెవిపి రామచంద్ర రావు, ఎన్ రఘువీరారెడ్డి, జెడి శీలం, పల్లెంరాజు లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరిగి జవసత్వాలు సమ కూర్చుకొని క్రియాశీలం అవుతున్నారు. ఇదే సమయంలోనే పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల వేగం పెంచారు. జిల్లాల పర్యటనలు ప్రారంభించి చెల్లా చెదురైన కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను కూడగడుతూ దూసుకువెళుతు న్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్ర

WEITERE GESCHICHTEN VON Vaartha

Vaartha

Vaartha

ప్రపంచ ఛాంపియన్..ఆర్చర్ అదితికి టైటిల్

ప్రపంచ ఛాంపియన్ ఆర్చర్ అదితి స్వామి టైటిల్ గెలుచుకుంది. అలాగే ఈతగాడు శ్రీహరి నటరాజ్ తొమ్మిది స్వర్ణాలతో ముగించాడు

time to read

1 min

November 30, 2025

Vaartha

Vaartha

ఆసియా కప్ క్వాలిఫయర్స్లో బ్లూ కోలుక్కు తొలి ఓటమి

లెబనాన్ 2-0 తేడాతో విజయం

time to read

1 min

November 30, 2025

Vaartha

Vaartha

మోడీ ఇంటర్నేషనల్ ఫైనల్లోకి ట్రీసా-గాయత్రి జోడీ

ఉన్నతి, తన్వి ఓటమి

time to read

1 min

November 30, 2025

Vaartha

Vaartha

మరింత విషమించిన ఖలీదాజియా ఆరోగ్యం

బంగ్లాకు రావాలని ఉన్నా రాలేకపోతున్నా.. జియా కుమారుడు తారిక్ రెహమాన్

time to read

1 min

November 30, 2025

Vaartha

Vaartha

మీషో సహా మార్కెట్లకు వస్తున్న 11 ఐపిఒలు!

ప్రైమరీ మార్కెట్లో డిసెంబరు తొలి వారంలోనే భారీ సంఖ్యలో ఐపిఒలు సందడిచేయనున్నాయి.

time to read

1 min

November 30, 2025

Vaartha

Vaartha

నింగిని తాకుతున్న పసిడి వెండి ధరలు

బంగారం, వెండి ధరలు పగ్గాలు లేకుండా పెరిగిపోతున్నాయి. ఈరోజు పసిడి, వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయి ఆల్టైమ్ గరిష్ఠాలకు చేరువయ్యాయి.

time to read

1 min

November 30, 2025

Vaartha

Vaartha

ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయుకాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా 15వ రోజు కూడా గాలి నాణ్యత 'వెరీ 'పూర్' కేటగిరీలోనే నమోదైంది.

time to read

1 min

November 30, 2025

Vaartha

గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా రేవంత్రెడ్డి సర్కార్ ఏర్పాట్లు

గ్లోబల్ సమ్మిట్లో 3వేల డ్రోన్లతో భారీ షో

time to read

1 min

November 30, 2025

Vaartha

ఐ బొమ్మ రవి చంచల్గూడ జైలుకు తరలింపు

దేశ వ్యాప్తంగా అనేక భాషల సినిమాలు, ఓటిటి కంటెంట్లను పైరసీ చేసి, బెట్టింగ్ యాప్లతో జతకట్టి కోట్ల రూపాయలు సంపాదించిన పైరసీ నేరగాడు ఐ బొమ్మ యజమాని ఇమ్మంది రవి రెండవ దఫా పోలీసు కస్టడీ శనివారం నాడు ముగిసింది.

time to read

1 min

November 30, 2025

Vaartha

Vaartha

నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

నలుగురు మెడికల్ విద్యార్థుల సస్పెన్షన్ గత ర్యాగింగ్ బాధితుడే నేడు నిందితుడు.. ఆలస్యంగా వెలుగుచూసిన ర్యాగింగ్ ఘటన

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size