కాంగ్రెస్ కోవర్టులు ఎవరు..?
Suryaa
|December 24, 2025
మెదక్ లో పార్టీ పుంజుకునేది ఎన్నటికి కోవర్టులకు చెక్ పెట్టాలని మైనపల్లి సంచలన వ్యాఖ్యలు • చర్యలు లేకుంటే పాతాళానికి పోతుందని హెచ్చరికలు
-
మెదక్ : మెదక్ కాంగ్రెస్ పార్టీ లో కోవర్ట్ లు ఉన్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఆ కోవర్టులను ఏరి పారేస్తే కాని పార్టీకి పునర్వైభం కాదుకదా.. కనీసం పుంజుకునే పరిస్థితి లేదని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఇప్పటికైనా కోవర్టులకు చెక్ పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీకి పాతాళానికి పోతుందని మాజీ ఎమ్మెల్యే మైన పల్లి. హనుమంత్రావు చేసి వ్యాఖ్యలు కాంగ్రెస్ పెద్ద కుదుపునకు కారణమవుతున్నాయి. అసలు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ లో కొనసాగుతున్న కోవర్ట్ పాలిటిక్స్ ఏంటి? మెదక్ రాంగ్రెస్ను నిండా ముంచుతున్న కోవర్టులు మెదక్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్ రాజకీయాలు అధికార కాంగ్రెస్ పార్టీని నిండా ముంచుతున్నాయా. అంటే.. ఔను అంటున్నారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన ఈ కోవర్ట్ వ్యాఖ్యలు మరోసారి తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయట. ఇటీవల మెదక్ లో మీడియాతో మాట్లాడుతూ మైనంపల్లి ఓపెన్ గానే తమ పార్టీలో కోవర్టులు ఉన్నారని అందువల్లే అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో కాంగ్రెస్ ఎదగడం లేదన్నట్టుగా మాట్లాడారు. కాంగ్రెస్లో ఉంటూ ఇతర పార్టీల కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారట. జిల్లాలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ బీఅర్ఎస్ కు బీ టీమ్ గా పని చేస్తున్నారన్న పద్ధతిలో తీవ్ర ఆరోపణలు చేశారటా. అలాంటి వారినందరినీ గాలం వేసి పట్టుకుని మరీ బయటకు పంపేస్తానని కాస్త ఘాటుగానే హెచ్చరించారు.
మైనంపల్లి వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రెండేళ్ల కిత్రం కూడా మైనంపల్లి ఇలాంటే వ్యాఖ్యలు చేశారన్నది జిల్లాలో టాక్.
Diese Geschichte stammt aus der December 24, 2025-Ausgabe von Suryaa.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Suryaa
Suryaa
టీ20లో 500 వికెట్ల ఎలైట్ క్లబ్
టీ20 ఫార్మాట్కు భారీ అభిమానగణం ఉంది, ఎందుకంటే బ్యాటర్లు పూర్తి స్వేచ్ఛగా ఆడినప్పుడు ఈ ఫార్మాట్లో బౌండరీలు మరియు సిక్సర్ల వర్షం కురుస్తుంది.
2 mins
December 16, 2025
Suryaa
నేడే అబుదాబీ వేదికగా ఐపీఎల్ మినీవేలం
ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు రూ.237.55 కోట్ల సంయుక్త బడ్జెట్తో 77 ఆటగాళ్ల స్థానాల కోసం పోటీపడనున్నాయి.
1 min
December 16, 2025
Suryaa
మరో వివాదంలో బిహార్ సీఎం..
మహిళ హిజాబ్ను లాగిన నీతీశ్
1 min
December 16, 2025
Suryaa
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైజ్ మిస్సింగ్
నెహ్రూ, ఇందిర చేసిన తప్పువల్లే గంగా నదికి తీవ్ర ముప్పు
2 mins
December 16, 2025
Suryaa
విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం చాలా ప్రయోజనకరం
విద్యతోపాటు విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం చాలా ప్రయోజనకరం అని, ఇది నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం పట్టుదల స్ఫూర్తిని పెంపొందించడంలో సహాయపడుతుందని, జాతీయ మాజీ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ కే. విశాల్ కుమార్ అన్నారు.
1 min
December 16, 2025
Suryaa
జీహెచ్ఎంసీలో డివిజన్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్
నేడు విచారణ చేపట్టనున్న న్యాయ స్థానం
1 min
December 16, 2025
Suryaa
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ సిన్హా బాధ్యతలు
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు
1 mins
December 16, 2025
Suryaa
భారత్లో వీసా సర్వీసు ఫీజును పెంచిన న్యూజిలాండ్
వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీసు ఫీజును పెంచుతున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది.
1 min
December 16, 2025
Suryaa
వెట్టింగ్ వేళ మరో పిడుగు..
భారీగా హెచ్-1బి, హెచ్ -4 వీసాలు 'రద్దు
1 min
December 16, 2025
Suryaa
టీమిండియా నంబర్-3 తలనొప్పి
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియాలో చోటు చేసుకున్న ప్రధాన మార్పు..
1 mins
December 16, 2025
Listen
Translate
Change font size

