Facebook Pixel మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు | Praja Jyothi – newspaper – Lesen Sie diese Geschichte auf Magzter.com

Versuchen GOLD - Frei

మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు

Praja Jyothi

|

February 11, 2026

• ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు • తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి

మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు

• మూడు వేల అదనపు బలగాలతో ఎన్నికల బందోబస్తు

• పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్

imageహైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజాజ్యోతి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెప్పారు. ఇతర శాఖల నుంచి మూడు వేల అదనపు బలగాలను ఎన్నికల బందోబస్తు సిద్ధం చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో 1,183 లైసెన్స్డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. 4,318 మందిని బైండోవర్ చేశాం. 398 నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశాం. 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్పోస్టులు ఏర్పాటు చేశాం.

WEITERE GESCHICHTEN VON Praja Jyothi

Praja Jyothi

Praja Jyothi

ట్రక్కును ఢీకొన్న కారు

నలుగురు కోబ్రా కమెండోల దుర్మరణం

time to read

1 min

February 17, 2026

Praja Jyothi

రైతుభరోసా విడుదలకు రంగం సిద్ధం

తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పనుంది.

time to read

1 min

February 17, 2026

Praja Jyothi

స్పా సెంటర్ ముసుగులో వ్యవభిచారం

పోలీసుల మెరుపు దాడిలో 45మంది అరెస్ట్

time to read

1 min

February 17, 2026

Praja Jyothi

ఆధార్ కార్డు స్వరూపంలో భారీ మార్పులు

యూఐడీఏఐ కొత్త డిజైన్ ప్రతిపాదన

time to read

1 min

February 17, 2026

Praja Jyothi

Praja Jyothi

విచారించండి

అర్వింద్ కుమార్ ను విచారణకు పిలుపు

time to read

1 min

February 17, 2026

Praja Jyothi

Praja Jyothi

క్యాన్సర్ రోగులకు భారీ ఊరట

• దేశవ్యాప్తంగా డే కేర్ సెంటర్లు • రాష్ట్రాల జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు రాబోయే మూడేళ్లలో అందుబాటులోకి

time to read

2 mins

February 17, 2026

Praja Jyothi

అమెరికా ఒప్పందంతో రైతులకు తీవ్ర నష్టం

అమెరికాతో మోదీ సర్కార్ చేసుకున్న ఒప్పందం కారణంగా దేశంలో వస్త్ర పరిశ్రమ, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు.

time to read

1 min

February 17, 2026

Praja Jyothi

Praja Jyothi

జాతీయ రహదారిపై విమాన ల్యాండింగ్ సౌకర్యం

అసోంలో ల్యాండ్ అయిన ప్రధాని మోడీ విమానం

time to read

1 min

February 17, 2026

Praja Jyothi

ఉగ్రదాడులకు కాంగ్రెస్ జవాబివ్వలేదు

కేంద్ర హోమంత్రి అమిత్ షా శనివారం కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

time to read

1 mins

February 17, 2026

Praja Jyothi

Praja Jyothi

అమెరికా వాణిజ్య ఒప్పందం భారత్కు దెబ్బ

• మన వ్యవసాయాన్ని ముంచేయడం ఖాయం వస్త్ర పరిశ్రమకు కూడా కోలుకోలేని నష్టం ఎక్స్ వేదికగా మల్లికార్జున ఖర్గే విమర్శలు

time to read

1 min

February 11, 2026

Listen

Translate

Share

-
+

Change font size