Versuchen GOLD - Frei
పౌరసత్వానికి ఆధారం ఏది.
AADAB HYDERABAD
|27-06-2026
• భారతీయుడిని అని ప్రూవ్ చేసుకోవడం ఎలా? • సిటీజన్ షిప్ అనేది లేకపోవడం దురదృష్టం • ఇప్పుడున్న ధ్రువపత్రాలు రుజువులు కావా?
-
ఈ దేశంలో పుట్టి, ఇక్కడే పెరిగి, పన్నులు చెల్లిస్తూ, ఓటు వేస్తున్నప్పటికీ...“మీరు భారతీయ పౌరుని చట్టబద్ధమైన పత్రం ఏది?" అని అడిగితే సమాధానం ఏమిటి?
• అసలు భారతదేశంలో ఏమి జరుగుతోంది?
• నిజంగా మన పౌరసత్వానికి గ్యారెంటీ ఎక్కడుంది?
• పౌరసత్వ ధృవీకరణ పత్రం ఇచ్చే రోజు వస్తుందా?
• శాశ్వత పరిష్కారం లేకపోతే భవిష్యత్ అంధకారమే
• పాలకులు, మేధావులు ఆలోచించాల్సిన తరుణమిది
హైదరాబాద్, జూన్ 26 (ఆదాబ్ హైదరాబాద్): "భారతదేశం నా మాతృభూమి... భారతీయులందరూ నా సహోదరులు..." పాఠశాల రోజుల్లో ప్రతిరోజూ ఉదయాన్నే చేతులు చాచి మనం చేసిన ఈ ప్రతిజ్ఞ కేవలం మాటలకే పరిమితమా? చట్టాల పుస్తకాల్లోకి వచ్చేసరికి ఈ 'భారతీయత'కు ఉన్న విలువేంటి? ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడి మట్టిలోనే కలిసిపోయే సగటు పౌరుడికి హఠాత్తుగా ఒకరోజు “నువ్వు భారతీయుడివేనని నిరూపించే పక్కా ఆధారం ఏది?" అనే ప్రశ్న ఎదురైతే... సమాధానం చెప్పలేక బిత్తరపోవాల్సిన పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొంది. సోషల్ మీడియాలో ఇటీవల జరుగుతున్న చర్చలు, విశ్లేషణలు దేశవ్యాప్తంగా ఒక పెద్ద మేధోమథనానికి, ఆందోళనకు అసలు భారతదేశంలో ఏం జరుగుతోంది? మన పౌరసత్వానికి గ్యారెంటీ ఏది? ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం..
భారతీయులమైన మన దగ్గరున్న పత్రాలు పౌరసత్వానికి రుజువులు కావా? సాధారణంగా ఒక భారతీయ పౌరుడి వద్ద ఏముంటాయి? పుట్టినప్పుడు వచ్చే బర్త్ సర్టిఫికెట్.. ప్రభుత్వం ఇచ్చే ఆధార్ కార్డ్.. బ్యాంకింగ్ కోసం పాన్ కార్డ్.. ఓటు వేయడానికి ఓటర్ ఐడీ.. విదేశాలకు వెళ్లడానికి పాస్పోర్ట్.. కానీ, చట్టపరమైన ఒక విస్తుపోయే నిజం ఏమిటంటే... పైన పేర్కొన్న ఏ ఒక్క పత్రం కూడా మీరు "భారతీయ పౌరుడు" అనడానికి నూటికి నూరు శాతం చట్టబద్ధమైన నిరూపణ కాదు! అవును, ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాలా నిజం.
ఆధార్ కార్డు :
Diese Geschichte stammt aus der 27-06-2026-Ausgabe von AADAB HYDERABAD.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON AADAB HYDERABAD
AADAB HYDERABAD
లాపతా రాహుల్..
కొత్త రాజకీయ ప్రచారం చేస్తున్న బీజేపీ.. రాహుల్ విదేశీ టూర్లపై ప్రశ్నలు.. ఆయన పర్యటన ఖర్చుల మూలాలు తెలపాలి.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదం..
1 min
27-06-2026
AADAB HYDERABAD
ఢిల్లీ అనుభవం..రాష్ట్రానికి ఆధారం..
• తెలంగాణ రాష్ట్ర సీఎస్ గా సంజయ్ జాజు • కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సర్కార్ • మీసేవ రూపకల్పనలో సంజయ్ కీలక పాత్ర • అసాధారణ ట్రాక్ రికార్డ్ కలిగిన ఐఏఎస్ అధికారి • 13 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు • సీఎం సలహాదారుడిగా రామకృష్ణా రావు నియామకం • పాలనను వేగవంతం చేసే దిశగా సీఎం నిర్ణయాలు
2 mins
27-06-2026
AADAB HYDERABAD
రామమందిర విరాళాలపై ప్రశ్నలు..
• ప్రకంపనలు సృష్టిస్తున్న యూపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు..• అయోధ్య రామమందిర విరాళాల నిర్వహణలో అవకతవకలు..• సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బ్రజేష్ సంచలన వ్యాఖ్యలు..• గతంలో బాబ్రీ నిర్మాణ విరాళాలపై ఎందుకు ప్రశ్నించలేదు..? 7
1 min
27-06-2026
AADAB HYDERABAD
సమిష్టి పోరాటమే పరిష్కారం
డ్రగ్స్ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
1 min
27-06-2026
AADAB HYDERABAD
వందేళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం..!
కొనసాగుతున్న సహాయక, రెస్క్యూ చర్యలు.. సహాయం కోసం ముందుకొచ్చిన దేశాలు.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన అక్కడి ప్రభుత్వం
2 mins
27-06-2026
AADAB HYDERABAD
తిరుపతికి 2 బుల్లెట్ ట్రైన్స్!! హైదరాబాద్-చెన్నై మార్గం గుండా తిరుపతి
ప్రత్యేక బుల్లెట్ రైలు లింక్ కారిడార్ ప్రతిపాదన • ప్రతిపాదనకు లభించిన ప్రాథమిక అంగీకారం • త్వరలోనే కార్యరూపం దాల్చనున్న ప్రాజెక్టు
2 mins
27-06-2026
AADAB HYDERABAD
నిధుల గోల్ మాల్ పై హై లెవల్ కమిటీ వేయాలి
- అధికార, ప్రతిపక్షాల 'దొంగా దొంగా' ఆటలు సిగ్గుచేటు నిజాయితీ పరులైతే అఖిలపక్షంగా కలెక్టర్ ను కలుద్దాం సీపీఐ, టీడీపీ నేతలు కుమార్, శ్రీనివాస్
1 min
27-06-2026
AADAB HYDERABAD
2047 నాటికి డ్రగ్స్ ఫ్రీ భారత్..
డ్రగ్స్ మాఫియాపై జీరో టోలరెన్స్ విధానం అమలు చేయాలని సూచన హాట్స్పాట్ల గుర్తింపు, కింగ్పిన్లపై చర్యలకు ఆదేశం • సాంకేతిక నిఘా, కమ్యూనిటీ పోలీసింగ్ బలోపేతంపై దృష్టి కేంద్ర హోం మంత్రి అమిత్ షా
1 mins
27-06-2026
AADAB HYDERABAD
డ్రగ్స్పై పోరాటంలో ఈగిల్ ఫోర్స్ కృషి అసామాన్యం
డ్రగ్స్ బారిన పడకుండా యువత జాగ్రత్త పడాలి... ఈగిల్ ఫోర్స్ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో భట్టి, పొన్నం
1 mins
27-06-2026
AADAB HYDERABAD
పాస్పోర్ట్ప ప్రశ్నలు..
• పాస్పోర్ట్కే గుర్తింపు ఇవ్వాలని సూచన • కేంద్ర విదేశాంగశాఖ ప్రకటన సరైంది కాదు • కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు
2 mins
27-06-2026
Listen
Translate
Change font size
