Versuchen GOLD - Frei

కేసులు, బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదు

AADAB HYDERABAD

|

24-12-2025

• కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేసుల డ్రామాలు • రేవంత్ శిఖండి రాజకీయాలు చేయడం తగదు

కేసులు, బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదు

• పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

• తెలంగాణ రైతాంగం కోసం పోరాటం ఆగదు

• నదీ జలాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అవగాహన శూన్యం..

• సాగునీటి మంత్రులది అంతులేని అజ్ఞానం

• కాంగ్రెస్ ప్రభుత్వానికి '420' హామీల భయం.. అందుకే ఎన్నికల నిర్వహణ నుండి పరార్

• దమ్ముంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి

• కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ సవాల్

• ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కార్యకర్తలకు పిలుపు

నల్లగొండ, డిసెంబర్ 23 (ఆదాబ్ హైదరాబాద్): కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఓటమి భయంతో ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని ఆయన విమర్శించారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డ్ మెంబర్ల అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రజాప్రతినిధులను అభినందించి సన్మానించారు. అనంతరం కేటీఆర్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుంటూ, ఆయన కేవలం కాలక్షేపం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే, వెనుక నుండి లీకులు ఇవ్వడం మానేసి, నేరుగా కెమెరా ముందుకు వచ్చి ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. హెూం మంత్రి కూడా ఆయనే కాబట్టి, ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలని, శిఖండి రాజకీయాలు చేయడం తగదని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కంటే కేవలం కేసుల చుట్టూనే ప్రభుత్వాన్ని తిప్పుతున్నారని, కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల దృష్టి మళ్లించడానికి నోటీసుల డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, రైతు బంధు వంటి హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ముఖ్యమంత్రి ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు.

- కృష్ణా జలాలు - ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రుల అజ్ఞానంపై కేటీఆర్ గర్జన

WEITERE GESCHICHTEN VON AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఆగని బంగారం పరుగులు

- రోజురోజుకూ గరిష్ఠ ధరలు నమోదు

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

గ్రామ పంచాయతీలకు తీపి కబురు..

రూ.277 కోట్లు విడుదల చేసిన ఆర్ధిక శాఖ.. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు : భట్టి

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పండుగ సీజన్ కోసం కొత్త కలెక్షన్లను ప్రవేశపెట్టిన రామాజ్ కాటన్

రామ్రాజ్ కాటన్, భారతదేశం నంబర్ 1 సాంప్రదాయ & ఎత్నిక్ దుస్తుల బ్రాండ్, పొంగల్ మరియు సంక్రాంతి పండుగ సీజన్కు ముందుగా తన కొత్త కల్చర్ క్లబ్ మ్యాచింగ్ ధోతీలు & షర్టుల కొత్త శ్రేణులను ప్రవేశపెట్టింది.

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

పేటలో సీఎం కప్ 2025 ర్యాలీ..-

జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

time to read

1 mins

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

వందపడకల ఆసుపత్రి ముందు బస్ ఆగదు..!

- ఆసుపత్రి వద్ద బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి - వృద్ధులు, రోగులకు తప్పని ఇబ్బందులు

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

బీఆర్ఎస్ కు గతమే తప్ప భవిష్యత్తు లేదు..రాదు

కేసీఆర్ కుటుంబ అవినీతిపై కవిత వ్యాఖ్యలే నిదర్శనం కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు

time to read

1 mins

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

చరిత్రలో నేడు

జనవరి 14 2026

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శ్రీ గోదా రంగనాథ స్వాములకు నీరాటోత్సవం..

మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా దేవస్థానం యందు శ్రీ గోదా రంగనాథులకు నీరాటోత్సవం అనగా కళ్యాణం ముందు చేసే మంగళ స్నానాలు ప్రత్యేక అలంకరణ, అష్టోత్తరం అత్యంత వైభవంగా నిర్వహించమైనది.

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

సారీ సీఎం గారూ..

• రేవంత్పై చేసిన వ్యాఖ్యలపై ఫీల్ అయిన తలసాని.. • తాను కోపంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాట్లు వెల్లడి ఈ నెల 17న శాంతి ర్యాలీ 7 చేపడున్నట్లు ప్రకటన..

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

తుది ఓటర్ల జాబితా విడుదల..

మున్సిపల్ ఎన్నికల సమరానికి సంసిద్ధం..

time to read

1 min

14-01-2026

Listen

Translate

Share

-
+

Change font size