Versuchen GOLD - Frei
కొండా మురళి చెబితేనే రోడ్డు వేశాం
AADAB HYDERABAD
|08-12-2025
• ప్రభుత్వ భూమిలో రోడ్డు వేసిన ఎంఐహెచ్ కంపెనీ డైరెక్టర్ మంద అశోక్ వెల్లడి • వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఎంఐహెచ్ కంపెనీ
-
• ఎంఐహెచ్ కంపెనీ డైరెక్టర్ అశోక్పై భూఆక్రమణల ఆరోపణలు
• ఆరోపణలు నిజమని నిర్ధారించిన ఎమ్మార్వో..
పోలీసులకు ఫిర్యాదు..
• తహశీల్దార్ ఫిర్యాదుపై విచారణ చేపట్టని అధికారులు, పోలీసులు
• పెద్దల హస్తం ఉండటంతోనే చర్యలకు వెనకాడుతున్నారని ..?
• కంపెనీ డైరెక్టర్ మంద అశోకైపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 07 (ఆదాబ్ హైదారాబాద్) : అవినీతి పరులకు ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఏవిధంగా కొమ్ము కాస్తున్నారో తెలిపే మరో సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. వరంగల్ జిల్లాలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఒక అక్రమార్కుడు ఆక్రమిస్తే అధికారులు చూస్తూ కూర్చున్నారు. ఈ భూకబ్జాపై తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పోలీసులు కూడా ఎఫ్ఎస్ఐఆర్ మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. సుమారు రూ.3 కోట్ల విలువైన దాదాపు 2000 గజాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపట్టినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
నిందితుడు మంద అశోక్.. మంద ఐలయ్య కన్స్ట్రక్షన్ ప్రైవేట్ (ఎంఐహెచ్) లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్. ఇతను ప్రభుత్వ భూమి లో ఇల్లీగల్గా రోడ్డు నిర్మాణం చేపట్టడంపై ఆదాబ్ హైదరా బాద్ ప్రతినిధి వివరణ కోరగా.. కొండా మురళి చెప్పిన తర్వాతే రోడ్డు వేశానని స్పష్టం చేయటం గమనార్హం. మంద అశోక్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ అక్రమ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల అండదండలు కూడా ఉన్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది.
Diese Geschichte stammt aus der 08-12-2025-Ausgabe von AADAB HYDERABAD.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON AADAB HYDERABAD
AADAB HYDERABAD
దేవుడొక్కడే వీఐపీ
• వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలి.. • ఆర్ధిక స్థితినిబట్టి వివక్ష చూపకూడదు.. • ఇలా చేస్తే దేవుడు కూడా క్షమించడు.. • కీలక వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు
2 mins
30-05-2026
AADAB HYDERABAD
దేశానికి 'ఎల్ నినో ముప్పు..
దశాబ్ద కాలంలోనే అత్యంత బలహీనమైన రుతుపవనాలు.. వణికిస్తున్న ఐఎండీ సంచలన నివేదిక!
1 min
30-05-2026
AADAB HYDERABAD
గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్
అత్యవసరంగా రంగంలోకి కేంద్రం.. వంట గ్యాస్ కంపెనీలకు 30 రోజుల నిల్వలు తప్పనిసరి.. కఠిన ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఇంధన వనరుల శాఖ
1 min
30-05-2026
AADAB HYDERABAD
యాదాద్రిలో వైభవంగా శతఘటాభిషేకం
- స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు -పాంచరాత్రాగమరీత్యా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహణ
1 min
30-05-2026
AADAB HYDERABAD
సుపారీతో లాయర్ మర్డర్
హైకోర్టు న్యాయవాది హత్యకేసు ఛేదన.. హత్య వెనుక వక్స్ బోర్డు ఆస్తుల వివాదం.. పలువురు నిందితులు అదుపులోకి.. వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్..
1 mins
30-05-2026
AADAB HYDERABAD
భారతీయుల్లో తీవ్రంగా ఫైబర్ లోపం
ఆశీర్వాద్ హ్యాపీ టమ్మీ నివేదిక వెల్లడి
1 min
30-05-2026
AADAB HYDERABAD
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీకు పంత్ గుడ్బై
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో ఘోరంగా విఫలమైన రిషబ్ పంత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
1 min
30-05-2026
AADAB HYDERABAD
కర్ణాటకలో పవర్ పాలిటిక్స్..?
అధిష్టానం ఒత్తిడితో రాజీనామా చేసిన సిద్ద రామయ్య.. ప్రభావం తగ్గకుండా అడుగులు.. కాంగ్రెస్ అగ్రనేతలతో ఢిల్లీలో మంతనాలు..
1 min
30-05-2026
AADAB HYDERABAD
స్వచ్ఛంద సెక్స్ వర్క్ నేరం కాదు
స్వచ్ఛందంగా ప్రాస్టిట్యూషన్ చేసే వారిని వేధించవద్దు.. మానవ అక్రమ రవాణపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు..
1 min
30-05-2026
AADAB HYDERABAD
కీలకదశకు శాంతిచర్చలు
ప్రాథమిక ఒప్పొందానికి వచ్చినట్లు సమాచారం కాల్పుల విరమణ పొడగించాలని నిర్ణయం హర్ముజ్ జలసంధిని తెరవాలని కూడా నిర్ణయం అణ్వాయుధ కార్యక్రమంపై అవగాహన
1 min
30-05-2026
Listen
Translate
Change font size

