Facebook Pixel రాష్ట్రపతి భవన్ లో జగదీప్ ధన్ ఖడ్ | AADAB HYDERABAD – newspaper – Lesen Sie diese Geschichte auf Magzter.com
Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

రాష్ట్రపతి భవన్ లో జగదీప్ ధన్ ఖడ్

AADAB HYDERABAD

|

13-09-2025

రాజీనామా తరవాత తొలిసారి దర్శనం వెంకయ్యనాయుడుతో కులాసా కబుర్లు

రాష్ట్రపతి భవన్ లో జగదీప్ ధన్ ఖడ్

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఎట్టకేలకు దర్శనమిచ్చారు.ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రాజీనామా అనంతరం ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. ప్రొటోకాల్ ప్రకారం..ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజర య్యారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జూలై 21న రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధనడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన నిర్ణయం అందరినీ షాక్కు గురి చేసింది.

image

WEITERE GESCHICHTEN VON AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు పెంపు..

• ఏప్రిల్ 30 వరకు ఎక్స్ టెన్షన్.. • హైకోర్టులో 8 18 జర్నలిస్టులకు ఊరట • ఇది తాత్కాలిక ముగింపు మాత్రమే

time to read

1 min

27-02-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మా బంధం చెదరలేదు..

అన్ని సవాళ్ళను తట్టుకుని నిలిచింది.. భారత్, ఇజ్రాయేల్ సంబంధాలపై ప్రధాని మోడీ..

time to read

1 mins

27-02-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

వందరోజుల కార్యాచరణ

రాష్ట్రంలో అభివృద్ధిపై రాజీపడేది లేదు : సీ.ఎస్

time to read

1 min

27-02-2026

AADAB HYDERABAD

వీహెచ్, జెట్టిలకు ప్రాధాన్యత ఇవ్వండి

• వారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలి.. • ఖర్గేను కలిసి కోరిన సీనియర్ నేత జగ్గారెడ్డి.. ఢిల్లీలో ఖర్గేతో కలిసి పలు కీలక అంశాలపై చర్చ..

time to read

1 min

27-02-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

వాయనాడ్ బాధితులకు పక్కా ఇళ్లు

• 100 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన • భూమిపూజ చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక.. • వయనాడ్ ప్రజల కుటుంబంలో మేము కలిసిపోయాం.. • 40 మంది దుకాణదారులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం.. • వయనాడ్తో మాది రాజకీయాలకు అతీతమైన బంధం.. • స్పష్టం చేసిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ..

time to read

2 mins

27-02-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై దృష్టిసారించండి

మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడొద్దు.. • స్కూళ్ల నిర్మాణాలు అత్యంత పకడ్బందీగా ఉండాలి..కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నిలబడాలి..ఐసీసీసీలో విద్యాశాఖపై సమీక్షా సమావేశం.. • పలు కీలక అంశాలపై దిశానిర్ధేశం చేసిన సీఎం రేవంత్రెడ్డి

time to read

1 min

27-02-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

తెలంగాణలో 45 మంది ఐఏఎస్ ల బదిలీలు

పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు..

time to read

1 mins

27-02-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

బీసీ రిజర్వేషన్ల లెక్క తేలాల్సిందే

అప్పటి వరకు పరిషత్ ఎన్నికలు బంద్..! సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్.. కేంద్రం వైఖరిపైనే తదుపరి కార్యాచరణ..

time to read

1 min

25-02-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

కొత్తపార్టీపై శశికళ కీలక ప్రకటన..

0 జయలలిత జయంతి సందర్భంగా వెల్లడి.. 0 నూతన పార్టీ జెండా ఆవిష్కరణ.. 0 అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చూపిన బాటలో నడుస్తానన్న శశికళ..

time to read

1 min

25-02-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఎంతకాలం బ్రతికుంటానో తెలియదు

• సంచలన వ్యాఖ్యలు చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ • ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వ్యాఖ్యలు..

time to read

1 mins

25-02-2026

Listen

Translate

Share

-
+

Change font size