Facebook Pixel కెమికల్ ఫ్యాక్టరీలో...భారీ పేలుడు | AADAB HYDERABAD – newspaper – Lesen Sie diese Geschichte auf Magzter.com
Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

కెమికల్ ఫ్యాక్టరీలో...భారీ పేలుడు

AADAB HYDERABAD

|

01-07-2025

పాశమైలారంలో దారుణ సంఘటన.. మంటలు చెలరేగి 12 మంది దుర్మరణం..!

కెమికల్ ఫ్యాక్టరీలో...భారీ పేలుడు

ప్రమాదంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ దుర్మరణం

సహాయక చర్యలో నిమగ్నమైన అధికారులు..

క్షతగాత్రులకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స

ప్రమాదఘటనపై మంత్రుల సమీక్ష

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం రేవంత్..

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం..

సంగారెడ్డి, జూన్ 30 (ఆదాబ్ హైదరాబాద్): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సవిరీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోవడంతో భారీ ప్రమాదం సంభవించడంతో పరిశ్రమ అంతా చిన్నాభిన్నమై పోయింది.. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.. ఉదయం 9 గంటల సమయంలో సీగాచి కెమికల్స్ లో పని సాగుతున్న సమయంలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి కంపెనీ షెడ్డు పూర్తిగా కూలిపోయింది. మంటలు తక్కువ సమయంలోనే పరిశ్రమ మొత్తం వ్యాపించడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. అయినప్పటికీ, పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఐదుగురు కార్మికులు మంటల్లో సజీవదహనమయ్యారు. మిగతా మృతులు తీవ్ర గాయాల పాలై ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఇంకా 15 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానించడంవల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.గాయపడ్డ 38 మందిలో 20 మందిని చందానగర్ ప్రభుత్వాస్పత్రికి, మరో 18 మందిని ఇస్నాపూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 8 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా శ్రమించాయి..

WEITERE GESCHICHTEN VON AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

అట్టుడుకుతున్న ముస్లిం దేశాలు

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం.. ఖమేనీ మరణవార్తతో పరిస్థితుల్లో పెనుమార్పు..

time to read

3 mins

02-03-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఇళ్లను కూల్చడం భూములను కొల్లగొట్టడం

ఇదే రేవంత్ రెడ్డికి తెలిసిన పాలన • తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది..

time to read

1 mins

02-03-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్న 'నారాయణ'..!

• అన్నీ తెలిసి కూడా వారి వలలో చిక్కుకుంటున్న తల్లి దండ్రులు.. • ప్రభుత్వాలను, అధికారులను సైతం శాసిస్తున్న నారాయణ..

time to read

2 mins

02-03-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

గల్ఫ్ తెలుగువారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్..

ఇరాన్తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు

time to read

1 min

02-03-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పుదుచ్చేరిని మెరుగైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం.. పుణ్యాత్ములు నివసించిన గొప్ప పవిత్ర భూమి పుదుచ్చేరి..

time to read

1 mins

02-03-2026

AADAB HYDERABAD

జనాల్లోకి సీఎం రేవంత్

ఆదివారం నుంచి 99 రోజులు పర్యటన ఉంటుంది.. • పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత, అభివృద్ధి లక్ష్యం.. • దీనికోసం క్యాబినెట్ సబ్ కమిటీ నియామకం..

time to read

1 mins

02-03-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

అసెంబ్లీ నుంచి మున్సిపల్ దాకా అంతా వన్సెడ్

నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన పంచాయతీరాజ్ శాఖామంత్రితో కలిసి సర్పంచ్లకు సన్మానం

time to read

1 mins

02-03-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఆసక్తిని రేపుతున్న రాహుల్ తెలంగాణ పర్యటన..

వికారాబాద్లో జరిగే డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులు.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న రాహుల్..

time to read

1 min

02-03-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

నాగ్్పూర్లో భారీ పేలుడు

• ఎస్.బీ.ఎల్ కంపెనీలో దారుణ ఘటన.. • 15 మంది మృతి, మరో 15 మందికి తీవ్ర గాయాలు

time to read

1 min

02-03-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతలు

అత్యవసర కేబినేట్ సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ

time to read

1 min

02-03-2026

Listen

Translate

Share

-
+

Change font size