Versuchen GOLD - Frei
మృత్యు తాండవం
AADAB HYDERABAD
|19-05-2025
అగ్ని ప్రమాదంలో 17మంది మృత్యువాత చార్మినార్ లోని గుల్జార్ హౌస్ లో ఘటన
-
ఘటన స్థలంలోనే 3గురు - అసుపత్రిలో 14మంది మృతి
మృతులో 9మంది పెద్దలు, 8మంది చిన్నారులు
అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా
సరైన సమయంలో అంబులెన్సులు రాలేదంటూ బంధువుల అగ్రహం
అంబులెన్సుల్లో కనీసం అక్సిజన్ మాస్కులు లేవంటూ మండిపాటు
ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం క్షతగాత్రులకు మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
హైదరాబాద్ 18, మే ( ఆదాబ్ హైదరాబాద్): చుట్టం చూపుగా వచ్చారు.. నగరం చూసి వెళ్లామని అనుకున్నారు... మరో రెండు రోజుల్లో స్వంత గ్రామాలకు వెళ్లాల్సిన వారు...అపుడపుడే తెల్లారుతుంది... ఇంకా నిద్రమత్తులో వున్న వారికి మృత్యుదేవత కబళించింది... కాని అదే వారికి శాశ్విత నిద్ర అవుతుందని ఉహించలేకపోయ్యారు... ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయిన హృదాయవిషాధకర ఘనట నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. నగరంలోని పాతబస్తీలో అదివారం ఉదయం భారీ ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 17 మంది మృత్యువాత పడగా మరికొందరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మృతి చెందిన వారిలో పెద్దలతో పాటు ఎక్కువగా చిన్నారులు ఉండడం శోచనీయం. నగరంలో ఉదయం 6గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో భవనం లోపల ఉన్న వారు భయటకు రాలేని పరిస్థితి ఏర్పడడంతో మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. నగరంలో పాతబస్తీ ప్రాంతంలో ఉన్న గుల్జార్ హౌస్ లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. చార్మినార్లోని గుల్జార్ హౌస్ లో ఉన్న జీ2 భవనంలోని కృష్ణ పెరల్స్, మోదీ పెరల్స్ షాపుల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. 
Diese Geschichte stammt aus der 19-05-2025-Ausgabe von AADAB HYDERABAD.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON AADAB HYDERABAD
AADAB HYDERABAD
గంగాజలం యాత్రతో ప్రారంభమైన నాగోబా జాతర
కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన చారిత్రక ఉత్సవం.. • ఇది ఆదివాసీల ఆత్మగౌరవానికి, సంస్కృతికి నిదర్శనం..
1 mins
19-01-2026
AADAB HYDERABAD
కివీస్ దే సిరీస్
మూడో వన్డేలో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం..1-2 తేడాతో వన్డే సిరీస్లు కోల్పోయిన భారత్
1 min
19-01-2026
AADAB HYDERABAD
ముఖ్యమంత్రివా..? నాయకుడివా..?
ముఠా సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేటీఆర్.. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలన్నారంటూ ఆగ్రహం..
1 min
19-01-2026
AADAB HYDERABAD
చరిత్రలో నిలిచిపోనున్న మేడారం
• మేడారం కేబినెట్ సమావేశంలో వెల్లడించిన సీఎం రేవంత్ • ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు..
3 mins
19-01-2026
AADAB HYDERABAD
పారా మెడికల్ పోస్టుల భర్తీ విషయంలో తీవ్ర అన్యాయం..
- తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్, గౌరవ అధ్యక్షులు భూపాల్..
1 min
18-01-2026
AADAB HYDERABAD
గణతంత్ర వేడుకలే లక్ష్యం!
• వెల్లడించిన నిఘా వర్గాలు.. • దేశ అంతర్గత భద్రతను దెబ్బతీయడమే లక్ష్యం..
1 min
18-01-2026
AADAB HYDERABAD
కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తెచ్చే వేడుక
జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర..• కాకతీయ రాజుతో పోరాడి నేలకొరిగిన కోయరాజులు..అప్పటి నుంచే మేడారం జాతరకు శ్రీకారం జరిగింది..
2 mins
18-01-2026
AADAB HYDERABAD
బెంగాల్ అభివృద్ధికి మమత ప్రధాన అడ్డంకి..
- ఇక తృణమూలు సాగనంపే సమయం వచ్చింది.. - చొరబాటుదారులకు తృణమూల్ అండతో నష్టం.. - అవినీతి కారణంగా ప్రజలకు పథకాలు చేరడం లేదు...
2 mins
18-01-2026
AADAB HYDERABAD
తుగ్లక్ పాలన ప్రత్యక్షంగా కనిపిస్తోంది
0 ఒకప్పుడు పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నాం.. 0 సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బతీసేలా చర్యలు..
1 mins
18-01-2026
AADAB HYDERABAD
చరిత్రలో నేడు
జనవరి 18 2026
1 min
18-01-2026
Listen
Translate
Change font size

