Versuchen GOLD - Frei

దెబ్బకు దెబ్బ

AADAB HYDERABAD

|

10-05-2025

• భారత సామాన్య ప్రజల పై దాడికి పాక్ యత్నం • ఎల్బీసీ సమీప గ్రామాల్లో ప్రజలకు భారీ నష్టం..

దెబ్బకు దెబ్బ

• పూంచ్, రాజౌరీ, బారాముల్లా, జమ్మూ జిల్లాల్లో పాక్ కాల్పులు

• మసీదు, గురుద్వారా, ఆలయాలపైనా బుల్లెట్ల వర్షం

• మిసైల్స్ - ఫైటర్ జెట్లు - డ్రోన్లతో దాడులు - తిప్పికొట్టిన భారత్

• భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 7గురు టెరరిస్టుల హతం

• జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లలో డ్రోన్లు, క్షిపణి దాడుల యత్నాలు విఫలం

• భారత వైమానిక రక్షణ వ్యవస్థల సమర్థవంతమైన ప్రతిస్పందన

• భారత్-పాక్ యుద్ధంపై ముస్లిం పర్సనల్ లాబోర్డు కీలక తీర్మానం

• గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్

imageనిత్యం భారతన్ను తన వక్రబుద్ధితో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకు భారత సైన్యం గట్టిగానే బుద్దిచెబుతుంది. ఎప్పటికపుడు ఉగ్రవాదులను అడ్డంపెట్టుకుని భారత సైన్యాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిన సహించిన ప్రభుత్వం సామాన్యుల పై దాడికి తెగబడడంతో ఉగ్రరూపం దాల్చింది. నివ్వురు కప్పిన నిప్పులా వున్న సైన్యంలోని కోపం... కసి... లావాలా ఒక్కసారిగా బయటకు రావడంతో దాని తట్టుకోవడం పాకు కష్టసాధ్యంగా మారింది. ఉగ్రవాదులు సృష్టించిన నరమేధాని సహించకలేకపోయిన సైన్యంకు భారత ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటు కల్పించడంతో భారత సైన్యం తలుచుకుంటే పరిస్థితి ఏలా వుంటుందో అనే విషయాన్ని యావత్తు ప్రపంచానికి చాటి చెబుతుంది. ఏకంగా పాకిస్తాన్ నడి ప్రదేశం వరకు వెళ్ళి పాకకు తీరని నష్టం రుచి చూపింది. దెబ్బకు పాక్ ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ లు కూడా కనిపించకుండా పోయ్యారంటే పరిస్థితి ఏలా వుందో అర్థం చేసుకోవచ్చు.

WEITERE GESCHICHTEN VON AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

హెచ్-1 వీసా ప్రాసెసింగ్ ఫీజుల పెంపు

• 2,805 డాలర్ల నుంచి 2,965కి హైక్ మార్చ్ 1 నుంచి అమల్లోకి.. పలు వీసా కేటగిరీల్లోనూ మార్పులు..విద్యార్థులు, వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం • అమెరికా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం

time to read

1 min

11-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

భూభారతిలో బోలెడు అక్రమాలు?

ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి

time to read

2 mins

11-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..

విషపూరితమైన ఇథలీన్ గ్లైకాల్ ఉన్నట్లు నిర్ధారణ వాడొద్దంటూ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ వార్సింగ్

time to read

1 min

11-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

గ్రీన్ల్యాండ్ స్వాధీనం తప్పదు

రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయి చుట్టూ ఉన్న జలాల్లో నౌకలను మోహరించాయి అందుకే కఠిన మార్గాలను ఎంచుకున్న మరోమారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

time to read

1 min

11-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

నీళ్ల కోసం లొల్లి వద్దు..

గొడవలు పడితే నష్టపోయేది తెలుగువారే.. జగన్కు నాగరికత తెలిస్తే నదుల గురించి మాట్లాడరు.

time to read

2 mins

11-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మాజీ ఐపీఎస్ భార్యకు టోకరా

రూ.2.58కోట్ల కొల్లగొట్టిన సైబర్ -మోసగాళ్లు..ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..

time to read

1 min

11-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

కవిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోండి

• రేవంత్ రెడ్డికి టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు రాంచందర్ రావు సూచన • పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగతం అని వ్యాఖ్య..

time to read

1 min

06-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదు

• తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత • బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం సంతోషంగా ఉంది.

time to read

5 mins

06-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పేరేమో వరద జలాలు..ఎసరు పెట్టేది అసలు జలాలకు..

• 480 టీఎంసీలకు మించి వాడుకునేందుకు ఏపీ ప్రయత్నం • సుప్రీంలో వాదనలు వినిపించిన తెలంగాణ.. • ధర్మాసనం ఎదుట వివరాలు వెల్లడించిన లాయర్ అభిషేక్ మను..

time to read

1 mins

06-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్గా ఉండాలి

• ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సరికాదు ఎన్టీఆర్ వచ్చాకనే ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు రాక

time to read

1 mins

06-01-2026

Listen

Translate

Share

-
+

Change font size