Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

బాలికలదే పై చెయ్యి

AADAB HYDERABAD

|

23-04-2025

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

బాలికలదే పై చెయ్యి

• మొదటి సంవత్సరంలో 66.89 శాతం

• ద్వితీయ సంవత్సరంలో 71.37శాతం ఉత్తీర్ణత

• ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ టాప్.. చివరి స్థానంలో మహబూబాబాద్

image• సెకండ్ ఇయర్లో ములుగు టాప్.. చివరి స్థానంలో కామారెడ్డి జిల్లా

• ఫలితాలను విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి

• పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

• ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దన్న డిప్యూటీ సీఎం

హైదరాబాద్ 22, ఏప్రిల్ (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. మంగళవారం నాడు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇంటర్ బోర్డు అధికారులతో కలిసి ఉపముఖ్యమంత్రి భట్టి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 66.89శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా రెండో సంవత్సరంలో 71.37 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,88,4430 లక్షల మంది పరీక్షలు రాయగా ఇందులో 73.83 శాతం బాలికలు, 57.83శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 5,08,582 మంది పరీక్షలు రాయగా ఇందులో 74.21 శాతం బాలికలు, 57.31 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో గతేడాది కంటే పాస్ పర్సంటేజ్ పెరిగిందని భట్టి చెప్పారు.

WEITERE GESCHICHTEN VON AADAB HYDERABAD

AADAB HYDERABAD

మున్సిపల్ ఎన్నికల్లో సీఎం ప్రచారం

ఫిబ్రవరి 3 నుంచి ప్రచారంలోకి రేవంత్ రెడ్డి

time to read

1 min

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

కేంద్రమంత్రులతో పవన్ భేటీ

పలు కీలక అంశాలపై చర్చ

time to read

1 min

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ప్రజాధనానికి స్నానం..!

బాత్ రూమ్స్ పాలవుతున్న ప్రజాధనం ఓ మినిస్టర్ బాత్ రూమ్ రిపేర్కు రూ.76 లక్షలు

time to read

1 min

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ప్రమాదంలో కుట్ర కోణం

సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

time to read

1 min

29-01-2026

AADAB HYDERABAD

దేశానికే రోల్మెడల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్

• రూ. 100 కోట్లతో అత్యాధునిక పరికరాలు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ శిక్షణా కేంద్రం క్షేత్రస్థాయి వరకు అడ్వాన్స్డ్ వెదర్ స్టేషన్లు • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

time to read

1 mins

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

వికసిత్ భారత్

11 ఏళ్లలో వేగంగా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి

time to read

2 mins

29-01-2026

AADAB HYDERABAD

మున్సిపల్ నామినేషన్లు షురూ..!

తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం.. తొలిరోజే 902 నామినేషన్ల దాఖలు.. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 382 నామినేషన్లు..

time to read

1 min

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

అమ్మో.. బంగారం

పట్టపగ్గాలు లేని బంగారం, వెండి ధరలు.. రూ.3,220 మేర పెరిగిన బంగారం.. పదివేలు పెరిగి రూ.4లక్షలకు చేరిన వెండి.. ఇన్వెస్టర్ల పెట్టుబడులతో ధరల ర్యాలీ

time to read

2 mins

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

రాయిని ఢీకొట్టి..రెండు ముక్కలై..

సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ, టీ సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖులు, నాయకులు

time to read

2 mins

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

సుప్రీం ఆదేశాలతో అనర్హతపై స్పీకర్ విచారణ

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు జారీ రేపు ఉదయం స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశం

time to read

1 min

29-01-2026

Listen

Translate

Share

-
+

Change font size