Versuchen GOLD - Frei

మేము మాటలు చెప్పం..చేతల్లో చూపిస్తాం..!

AADAB HYDERABAD

|

27-03-2025

ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదు : సీఎం రేవంత్రెడ్డి

మేము మాటలు చెప్పం..చేతల్లో చూపిస్తాం..!

• బెట్టింగ్ యాప్స్పై ఉక్కుపాదం మోపితీరుతాం ..!

• బెట్టింగ్ యాప్స్పై సిట్ ఏర్పాటు..సంచలనం నిర్ణయం తీసుకున్న సీఎం

•ప్రమోట్ చేసిన వారు ఎవరైనా, ఎంతటివారైనా వదిలేదిలేదు

• సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ ఫ్లుయన్సర్లను కూడా విచారిస్తాం..

•ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి..

•పగటికలలు మానుకోండి.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు రావు..

• మంచి సూచనలివ్వండి .. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులవ్వండి

• ఆసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్ మార్చి 26 (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది .. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ మొదలుపెట్టగా.. బాద్యులైన పలువురు ప్రముఖులకు పోలీసులు ముందస్తు నోటీసులు కూడా ఇచ్చారు. అందులో ఒకరిద్దరు విచారణలో పాల్గొని జరిగిన వ్యవహారాన్ని, ఆర్థిక లావాదేవీలను పూసగుచ్చినట్లు చెప్పగా..మరికొందరు రేపో, మాపో విచారణకు హాజరయ్యి అసలు విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై మరింత దూకుడుగా వ్యవహరించాలని భావిస్తోంది.. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి బెట్టింగ్ యాప్స్ అంశంపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వీలైతే సీబీసీఐడీ కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేశాక ఒక సిట్ ను ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారు ఎవరైనా.. ఎంతటి వారైనా.. వదిలేదిలేదని సీఎం స్పష్టం చేశారు.. సీఎం రేవంత్ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది... సీఎం ప్రకటన తో టాలీవుడ్ సెలబ్రిటీలు, టీవీ నటులు, యూట్యూబర్లు, ఇన్ ఫ్లుయన్సర్లు ఉలిక్కిపడుతున్నారు.. సిట్ ఏర్పాటు తరువాత పరిణామాలు ఎలా ఉండబోతాయన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది..

బెట్టింగ్ యాప్స్పై ఉక్కుపాదం మోపితీరుతాం ..!

WEITERE GESCHICHTEN VON AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పారా మెడికల్ పోస్టుల భర్తీ విషయంలో తీవ్ర అన్యాయం..

- తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్, గౌరవ అధ్యక్షులు భూపాల్..

time to read

1 min

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

గణతంత్ర వేడుకలే లక్ష్యం!

• వెల్లడించిన నిఘా వర్గాలు.. • దేశ అంతర్గత భద్రతను దెబ్బతీయడమే లక్ష్యం..

time to read

1 min

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తెచ్చే వేడుక

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర..• కాకతీయ రాజుతో పోరాడి నేలకొరిగిన కోయరాజులు..అప్పటి నుంచే మేడారం జాతరకు శ్రీకారం జరిగింది..

time to read

2 mins

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

బెంగాల్ అభివృద్ధికి మమత ప్రధాన అడ్డంకి..

- ఇక తృణమూలు సాగనంపే సమయం వచ్చింది.. - చొరబాటుదారులకు తృణమూల్ అండతో నష్టం.. - అవినీతి కారణంగా ప్రజలకు పథకాలు చేరడం లేదు...

time to read

2 mins

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

తుగ్లక్ పాలన ప్రత్యక్షంగా కనిపిస్తోంది

0 ఒకప్పుడు పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నాం.. 0 సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బతీసేలా చర్యలు..

time to read

1 mins

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

చరిత్రలో నేడు

జనవరి 18 2026

time to read

1 min

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఇరాన్ అల్లర్లకు కుట్రచేసింది ట్రంపే..

ట్రంపును నేరస్తుడిగా పరిగణిస్తున్నాం..సంచలన విమర్శలు చేసిన ఇరాన్ సుప్రీం ఖమేని..

time to read

1 min

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

Arrive Alive అవగాహనతో రోడ్డు ప్రమాదాలకు చెక్ ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి

- జిల్లా ఎస్పీ డి సునిత రెడ్డి..

time to read

1 min

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

సంగారెడ్డి నుంచి ఇంకెప్పుడూ పోటీ చేయను..

రాహుల్ గాంధీని ఇక్కడికి పిలిచి తప్పు చేశానేమో..? ఆయన విజ్ఞప్తి చేసినా ప్రజలు నన్ను ఓడించారు..

time to read

1 min

18-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికల హల్ చల్..

మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లకు ఖరారైన రిజర్వేషన్లు

time to read

2 mins

18-01-2026

Listen

Translate

Share

-
+

Change font size