Versuchen GOLD - Frei
ఉప్పల్ నడీబొడ్డున రూ.400 కోట్ల భూ స్కాం
AADAB HYDERABAD
|28-08-2024
గతంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోని కలెక్టర్ జిహెచ్ఎంసి కమిషనర్ ఎవరికైనా తప్పుడు రిపోర్టులు కావాలంటే ఈ అధికారులను సంప్రదించవచ్చు..?
-
మూరుగంటి రోహిత్ రెడ్డి
సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి
7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబసభ్యులు
కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం
కొందరు జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్
ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు
లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్, డీఐ సత్తెమ్మ ఎమ్మార్వో గౌతమ్ కుమార్ సర్వేయర్ వెంకటేష్ రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్ ఆగ్రహం
హైదరాబాద్ 27, ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్): ప్రభుత్వ భూములను కబ్జాచేసి దర్జాగా బహుళ అంతస్తులు కడుతున్న ఆఫీసర్లు ఎవరికీ కానరాకపోవడం విడ్డూరం.ఏళ్లుగా భూమిని కబ్జాచేసి లీజ్ ఇచ్చుకొని కోట్లకు పడగలెత్తుతున్న పట్టించుకోని వైనం. మండల తహసిల్దార్ కార్యాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, జోనల్ ఆఫీస్ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు తెలిసి కూడా ప్రభుత్వ భూములను కొందరు కొల్లగొట్టడం, అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కనీసం పట్టింపు లేకుండా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాజకీయ, డబ్బు పలుకుబడి ఉన్నోళ్ల వద్ద నుంచి మాముళ్లు తీసుకొని ఇట్టే పనిచేసి పెట్టడం సర్వ సాధారణం. నాది కాదు నాకేం పట్టింది అన్నట్టుగా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, అధికారులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నగరంలోని ఉప్పల్ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఉప్పల్ కల్సా గ్రామంలో 7ఎకరాల భూమిని రోహిత్ రెడ్డి కబ్జా చేస్తే ఆఫీసర్లందరూ ఫుల్ సపోర్ట్ చేయడం వెనుక ఆంతర్యామేంటో అర్థం కావడం లేదు. సుమారు 400కోట్ల రూపాయల విలువైన సర్కారు భూమిని కాపాడలేని దుస్థితిలో ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉందంటే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.Diese Geschichte stammt aus der 28-08-2024-Ausgabe von AADAB HYDERABAD.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON AADAB HYDERABAD
AADAB HYDERABAD
కవిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోండి
• రేవంత్ రెడ్డికి టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు రాంచందర్ రావు సూచన • పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగతం అని వ్యాఖ్య..
1 min
06-01-2026
AADAB HYDERABAD
బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదు
• తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత • బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం సంతోషంగా ఉంది.
5 mins
06-01-2026
AADAB HYDERABAD
పేరేమో వరద జలాలు..ఎసరు పెట్టేది అసలు జలాలకు..
• 480 టీఎంసీలకు మించి వాడుకునేందుకు ఏపీ ప్రయత్నం • సుప్రీంలో వాదనలు వినిపించిన తెలంగాణ.. • ధర్మాసనం ఎదుట వివరాలు వెల్లడించిన లాయర్ అభిషేక్ మను..
1 mins
06-01-2026
AADAB HYDERABAD
ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్గా ఉండాలి
• ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సరికాదు ఎన్టీఆర్ వచ్చాకనే ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు రాక
1 mins
06-01-2026
AADAB HYDERABAD
రాష్ట్రంలో ఇక విస్తృతంగా సోలార్ పవర్
వ్యవసాయ రంగంలో వినియోగానికి ప్రోత్సాహం.. పలు ప్రణాళికలు రూపొందిస్తున్నాం..
2 mins
06-01-2026
AADAB HYDERABAD
తెలంగాణలో విద్యావ్యవస్థ చిన్నాభిన్నం
• నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ విధానాలే కారణం • బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేస్తే ..
3 mins
06-01-2026
AADAB HYDERABAD
మరిన్ని టారిఫ్ లు విధిస్తాం
భారత్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..• మోడీ మంచివారు అంటూనే హెచ్చరికలు..
2 mins
06-01-2026
AADAB HYDERABAD
యువత స్వయం కృషితో ఎదగాలి
- కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్
1 min
05-01-2026
AADAB HYDERABAD
ఆశా కార్యకర్తపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి..-
ఎంపీడీవో వెంకటశివానంద్ వైద్యాధికారికి డాక్టర్ సరోజ ఫిర్యాదు - అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్
1 min
05-01-2026
AADAB HYDERABAD
రన్నరప్ గా రంగారెడ్డి జిల్లా...
పథకాలు పోందిన వారికి నగదు బహుమతి అందచేత
1 min
05-01-2026
Listen
Translate
Change font size
