CATEGORIES
Kategorien
![బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా తెలంగాణ అభివృద్ధి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1444738/j0tyXYI6B1694931593241/1694932633660.jpg)
బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా తెలంగాణ అభివృద్ధి
రాష్ట్ర అభివృద్ధి యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై పలు రాష్ట్రాలు అధ్యయనం
![కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ](https://reseuro.magzter.com/100x125/articles/25147/1444738/udv6v0hpi1694931725446/1694932555246.jpg)
కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ
ఐఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్
![మరణానంతరం జాహ్నవికి డిగ్రీ](https://reseuro.magzter.com/100x125/articles/25147/1444738/y1U3ei8N81694931518970/1694932553293.jpg)
మరణానంతరం జాహ్నవికి డిగ్రీ
నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయం
![రాజకీయ టూరిస్టులకు స్వాగతం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1444738/-ojkS3Btq1694932311089/1694932469355.jpg)
రాజకీయ టూరిస్టులకు స్వాగతం
బీజేపీతో కాంగ్రెస్ కు అవగాహన కుదిరింది సోనియా, రాహుల్‌గాంధీపై ఈడీ కేసులపై చర్యలేవి
![రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై స్టే](https://reseuro.magzter.com/100x125/articles/25147/1444738/h6gh5ge361694931837184/1694932285560.jpg)
రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై స్టే
ఈ నెల 19 వరకు సమయం ఇవ్వాలన్న హైకోర్టు
![బీజేపీ పోరాటాలను అణిచివేసే ప్రయత్నం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1442900/BN7OcFEMn1694777565740/1694778062190.jpg)
బీజేపీ పోరాటాలను అణిచివేసే ప్రయత్నం
తెలంగాణలో నిరసన తెలియజేసే పరిస్థితి లేదు శాంతియుతంగా నిరసనలపై ప్రభుత్వ దాడులు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి.. నిరాహారదీక్ష విరమించిన కిషన్ రెడ్డి
![పల్లె, బస్తీ దవాఖానలను అప్రమత్తం చేయాలి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1442900/yBR6YbCGS1694777316664/1694778056775.jpg)
పల్లె, బస్తీ దవాఖానలను అప్రమత్తం చేయాలి
డేటా ఆధారంగా హైరిస్క్ ఏరియాలను గుర్తించాలి డెంగీ కేసులుపై ప్రచారంలో వాస్తవం లేదు
![4వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె](https://reseuro.magzter.com/100x125/articles/25147/1442900/iXvbcNsza1694777829876/1694777937701.jpg)
4వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించని యెడల సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియ జిల్లా అధ్యక్షుడు దావూద్, సిపిఎం దావూద్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వాసు,రఘుపతి,సిఐటియు మండల కార్యదర్శి కట్ల. చారి, అంగన్వాడీ మీనాకుమారి, ప్రేమకుమారి, అరుణకుమారి, సడాలమ్మ, యస్.ఎన్. కుమారి, నంది. వెంకటరమణ, సమ్మక్క,భిక్షావతి, రత్నకుమారి, ఎన్వి రమణ తదితరులు పాల్గొన్నారు.
![పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1442900/hE2oBCEwJ1694777762107/1694777816786.jpg)
పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మట్టి గణపతిని ప్రతిష్టించి పూజించాలని రెవెన్యూ ఆదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు కోరారు.
![బొగ్గు పరిశ్రమల్లో మోగిన సమ్మె సైరన్](https://reseuro.magzter.com/100x125/articles/25147/1442900/-2UgMTo3P1694776166108/1694777315788.jpg)
బొగ్గు పరిశ్రమల్లో మోగిన సమ్మె సైరన్
జబల్పూర్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సమ్మె నోటీస్ ఇచ్చిన జాతీయ కార్మిక సంఘాలు
![తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ దిష్టిబొమ్మ దహనం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1440682/Wl4Pug_2f1694601747649/1694601806634.jpg)
తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ దిష్టిబొమ్మ దహనం
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, హిందూ సంఘాల పిలుపు మేరకు మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో బిచ్కుంద హిందూ సంఘాలు వ్యాపారస్తులు విద్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
![అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్..](https://reseuro.magzter.com/100x125/articles/25147/1440682/dUG1znF741694601615993/1694601735353.jpg)
అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్..
రాజంపేట మండలంలోని శివాయపల్లి గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంపగోవర్దన్ చేశారు
![‘రాజద్రోహం’పై పిటిషన్ సుప్రీంకు బదిలీ](https://reseuro.magzter.com/100x125/articles/25147/1440682/0re4l8say1694601244485/1694601615511.jpg)
‘రాజద్రోహం’పై పిటిషన్ సుప్రీంకు బదిలీ
ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ భారత శిక్షాస్మృతిలోని రాజద్రోహం నిబంధనకు చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు
![కూరగాయల మార్కెట్‌ను మట్టికరిపిస్తున్న పంచాయితీ పాలకవర్గ పెద్దలు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1440682/Q8wh0lt6-1694601469845/1694601606366.jpg)
కూరగాయల మార్కెట్‌ను మట్టికరిపిస్తున్న పంచాయితీ పాలకవర్గ పెద్దలు
కూరగాయల విక్రయదారులు ములుగు గ్రామ సర్పంచ్ భర్త వలన తమకు జరిగిన ఆర్థిక నష్టాల గూర్చి మీడియాతో మాట్లాడుతూ.. ములుగు జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోక ముందు మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతూ ప్రజలకు సేవలందించేదని అన్నారు.
![అంగన్వాడీల సమ్మె పై ముఖ్యమంత్రి జ్యోక్యం చేసుకోవాలి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1440682/Tz2FO1Le81694601396341/1694601469642.jpg)
అంగన్వాడీల సమ్మె పై ముఖ్యమంత్రి జ్యోక్యం చేసుకోవాలి
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి చొప్పదండి దుర్గ భవాని డిమాండ్
![నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కరకట్ట..ఇక పదిలమేనా???](https://reseuro.magzter.com/100x125/articles/25147/1433275/zv9QQ-NBt1694011049650/1694011400641.jpg)
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కరకట్ట..ఇక పదిలమేనా???
ఎడమకాల్వకు 32. వ పలు కిలోమీటర్ వద్ద గత ఏడాది సెప్టెంబర్ 07 సాయంత్రం గండిపడింది.
![తాళ్ల పద్మావతి ఒలింపియాడ్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1433275/wULCZ6OmU1694010934483/1694011012505.jpg)
తాళ్ల పద్మావతి ఒలింపియాడ్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
కాజీపేట సోమిడి లోని తాళ్ల పద్మావతి ఒలింపియాడ్ పాటశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
![చిన్నపాటి వర్షానికే రోడ్డు మొత్తం బురద మాయంగా కనిపిస్తున్న దృశ్యం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1433275/SDW6NLbrk1694010779197/1694010907618.jpg)
చిన్నపాటి వర్షానికే రోడ్డు మొత్తం బురద మాయంగా కనిపిస్తున్న దృశ్యం
నూతన రోడ్డు నిర్మించాలని కోరుతున్న చెన్నిపాడు ఎన్ ప్రభాకర్
![భారీ వర్షాల దృష్యా అవసరమైతేనే బయటకు వెళ్ళాలి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1433275/QVQoVzCmk1694010585986/1694010743291.jpg)
భారీ వర్షాల దృష్యా అవసరమైతేనే బయటకు వెళ్ళాలి
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరియు రాగల 24-48.గంటలలో జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే వున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహా గౌడ్ విజ్ఞప్తి చేశారు.
![ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1433275/O6YV_ISMU1694010474618/1694010584258.jpg)
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
బిజెపి నేత కొయ్యల ఎమాజి డిమాండ్
![ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1432076/dfmV1V8vO1693917201416/1693917595205.jpg)
ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు
పట్టణంలోని మదర్ థెరిస్సా ఉన్నత పాఠశాలలో దేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు
![త్వరలో ఆలన కేంద్రాలు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1432076/gSLGo0Ufo1693917141251/1693917594268.jpg)
త్వరలో ఆలన కేంద్రాలు
తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు 365 రోజులు ఉచితంగా వైద్యం
![టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.](https://reseuro.magzter.com/100x125/articles/25147/1432076/LZG9RSepS1693917464470/1693917586298.jpg)
టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.
సెప్టెంబర్ 15వ తేదీన జరిగే టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ ఆదేశించారు
![ట్యాంక్ బండ్ నిండింది మనసు మురిసింది](https://reseuro.magzter.com/100x125/articles/25147/1432076/7zIpTt3us1693917395718/1693917466301.jpg)
ట్యాంక్ బండ్ నిండింది మనసు మురిసింది
- చెరువు పూర్తిగా నిండిన తర్వాత వాటర్ స్పోర్ట్స్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
![ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1432076/_53aQ-PRj1693917297643/1693917395144.jpg)
ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
పోషణ మాసం సందర్భంగా ప్రతి గర్భిణీ పౌష్టికాహారం బరువు తక్కువ ఉన్న పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తీసుకోవాలని, పోషకాహారము పోషణ మాసం అధికారులకు ఆదేశించారు
![సేంద్రీయం ఎక్కడ తయారీ..???](https://reseuro.magzter.com/100x125/articles/25147/1430887/FOQU92GKZ1693839500411/1693839709344.jpg)
సేంద్రీయం ఎక్కడ తయారీ..???
-పంచాయతీల్లో ఎరువుల తయారీకి గ్రహణం అలంకార ప్రాయంగా మారిన కంపోస్ట్ (సెగ్రిగేషన్) షెడ్లు -తయారు చేసిన చోట.. విక్రయించేందుకు తిప్పలు -అసలు లక్ష్యం పక్కదారి.. ప్రజాధనం వృథా -పట్టించుకోని అధికారి యంత్రాంగం
![భారీగా గంజాయి పట్టివేత](https://reseuro.magzter.com/100x125/articles/25147/1430887/Tyf4MFDqB1693839380271/1693839449144.jpg)
భారీగా గంజాయి పట్టివేత
పోలీసుల తనిఖీల్లో 200 కిలోలు స్వాధీనం
![మయన్మార్ సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్](https://reseuro.magzter.com/100x125/articles/25147/1430887/NZFCr_dCG1693839303088/1693839380922.jpg)
మయన్మార్ సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్
నాలుగేళ్లలో రూ. 2400కోట్ల విలువైనవి స్వాధీనం
![సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1430887/0uSpUSjdI1693838551831/1693839301199.jpg)
సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణిలో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
![నాడు కిలో టమాటా రూ.200.. నేడు కిలో టమాటా రూ.20..!](https://reseuro.magzter.com/100x125/articles/25147/1430887/R0MaebuoA1693838397220/1693838471448.jpg)
నాడు కిలో టమాటా రూ.200.. నేడు కిలో టమాటా రూ.20..!
-అమాంతం మాడిపోయిన టమాటా ధరలు