Newspaper
Vaartha
జనసంద్రంలా మహాకుంభ్
రేపు శివరాత్రి ఆఖరి ఘట్టం ఇప్పటి దాకా పుణ్యస్నానాలు చేసిన భక్తులు 62 కోట్లు
1 min |
February 25, 2025
Vaartha
ఆర్థికరంగంలో భారత్ సూపర్పవర్
-ప్రధాని మోడీ
1 min |
February 25, 2025
Vaartha
మహా రాజకీయాల్లో కొత్త పరిణామాలు: తరచూ భేటీ అవుతున్న థాకరే ద్వయం
అవిభాజ్య శివసేనలో కొనసాగి ఆధిపత్యపోరులో ఉద్ధవ్ థాకరేకు సేన అధిపతి బాధ్యతలు రావడం తీవ్రంగా విభేదించి వేరుకుంపటి పెట్టుకున్న ఎంఎన్ఎస్ అదినేత రాజాథాకరే, సేన అధినేత ఉద్ధవ్ థాకరేలు తర చూ భేటీకావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
1 min |
February 25, 2025
Vaartha
రాజస్థాన్లో బోరుబావిలో చిన్నారి
16 గంటలు శ్రమించినా దక్కని ప్రాణం!
1 min |
February 25, 2025
Vaartha
వారం - వర్ణ్యం
వార్తాఫలం
1 min |
February 25, 2025
Vaartha
భారతీయ వంటకాల్లో ‘మఖానా' సూపర్ఫుడ్: ప్రధాని
భారతీయ వంటకాల్లో మఖానా సూపర్స్ఫడ్ అని ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
1 min |
February 25, 2025
Vaartha
సైబర్ నేరాల నివారణపై పోలీసుల ట్వీట్
ప్రజలు అవగాహన పెంచుకోవాలి ఈజీమనీకి ఆశపడవద్దని వినతి
1 min |
February 22, 2025
Vaartha
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన ఢిల్లీ సిఎం
శుక్రవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ముర్మును కలిసిన ఢిల్లీ కొత్త సిఎం రేఖా గుప్త
1 min |
February 22, 2025
Vaartha
ఒక్కరోజు కాకుండానే మాపై విమర్శలా?
మాజీ సిఎం విమర్శలు తిప్పికొట్టిన ఢిల్లీ సిఎం రేఖాగుప్తా
1 min |
February 22, 2025
Vaartha
ప్రధానిమోడీ నాకు పెద్దన్న వంటి వారు!
భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్లే
1 min |
February 22, 2025
Vaartha
27న ఎమ్మెల్సీ ఎన్నికలు
రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ హాడావుడి నెలకొంది. ఈ నెల 27న కరీంనగర్ - ఆదిలా బాద్ - నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు, వరంగల్- నల్గొండ -ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది.
1 min |
February 22, 2025
Vaartha
35 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వికసిత్ భారత్!
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ 2047 నాటికి 23 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ 35 లక్షలకోట్ల డాలర్లకు చేరుతుందని అంతర్జాతీయ సర్వేసంస్థ వెల్లడించింది.
1 min |
February 22, 2025
Vaartha
సిఎంలు మారినా పాలన అదే..
డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
1 min |
February 22, 2025
Vaartha
రిటైరైనా అందని బెనిఫిట్స్
హైకోర్టులో టీచర్లు, ఉద్యోగుల న్యాయపోరాటం న్యాయస్థానం మెట్లెక్కితేగానీ చెల్లించని ప్రభుత్వం
1 min |
February 22, 2025
Vaartha
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
1 min |
February 22, 2025
Vaartha
సంక్షేమ హాస్టళ్ల ఆహారంపై నివేదిక ఇవ్వండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
1 min |
February 22, 2025
Vaartha
గంగారామ్ ఆస్పత్రి నుంచి సోనియాగాంధీ డిశ్చార్జి
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయ్యారు.
1 min |
February 22, 2025
Vaartha
కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు.
1 min |
February 22, 2025
Vaartha
అంజనీ కుమార్ మరో ఇద్దరు వెంటనే రిలీవ్
24 గంటల్లోగా ఎపిలో రిపోర్ట్ చేయాలి ముగ్గురు ఐపిఎస్లకు కేంద్ర హోంశాఖ షాక్
1 min |
February 22, 2025
Vaartha
బాంచెన్.. కాల్మొక్తా! .. ప్రాధేయపడినా రైతుకు దిక్కులేదా?
ఒకే భూమి.. ఒకే సర్వే నెంబర్, ఒకే ప్రాంతంలో ఒక రైతు గుంటకు 56,000 రూపాయల చొప్పున ఏ దిక్కులేని మరో నిరుపేద రైతుకు గుంటకు 36,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించడం ఏ చట్టంలోనైన ఉందా..?
1 min |
February 22, 2025
Vaartha
వారం - వర్ణం
వార్తాఫలం
1 min |
February 22, 2025
Vaartha
లింగమూర్తి హత్య కేసులో పోలీసుల అదుపులో ముగ్గురు
పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు
1 min |
February 21, 2025
Vaartha
హిమాలయాలకు వెళ్తున్నారా?
ఎపి డి.సిఎం పవన్ ప్రధాని మోడీ ఛలోక్తి ఢిల్లీ సిఎం ప్రమాణ స్వీకారోత్సవంలో అందరిని ఆకట్టుకున్న పవన్ ఆహార్యం
1 min |
February 21, 2025
Vaartha
25, 26న హైదరాబాద్లో బయో ఆసియా సదస్సు
హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ నెల 25, 26వ తేదీల్లో 'బయో ఆసియా-2025' సదస్సును హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
1 min |
February 21, 2025
Vaartha
కొండెక్కుతున్న ఇంజినీరింగ్!
ట్యూషన్ ఫీజు రూ. 2.94 లక్షలు చేయాలంటున్న సిబిఐటి!
1 min |
February 21, 2025
Vaartha
25న పిఎం కిసాన్ పెట్టుబడి సాయం
మొత్తం రూ. 9 కోట్ల మంది రైతులకు లబ్ధి
1 min |
February 21, 2025
Vaartha
నేడు వికారాబాద్, నారాయణపేటలో సిఎం పర్యటన
వికారాబాద్, నారాయణ పేట జిల్లాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటన చేయనున్నారు. పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
1 min |
February 21, 2025
Vaartha
విహారయాత్రలో విషాదం
ఈత కొట్టడానికి తుంగభద్ర నదిలో దూకి హైదరాబాద్ మహిళా డాక్టర్ మృతి
1 min |
February 21, 2025
Vaartha
రాజలింగమూర్తి హత్యపై సిఐడి విచారణ
ఆదేశించిన సిఎం రేవంత్
1 min |
February 21, 2025
Vaartha
8 మంది ఐఎఎస్ బదలీ
తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
1 min |