Facebook Pixel వేసవిలో ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి? | Suryaa Sunday – news – Lesen Sie diese Geschichte auf Magzter.com

Versuchen GOLD - Frei

వేసవిలో ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి?

Suryaa Sunday

|

March 08, 2026

చలికాలం ముగిసింది. వేసవి మొదలైంది. ఇప్పటికే రోజు రోజుకి ఉ ష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అయితే, ఈ మండే ఎండలకి చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం.

వేసవిలో ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి?

చలికాలం ముగిసింది. వేసవి మొదలైంది. ఇప్పటికే రోజు రోజుకి ఉ ష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అయితే, ఈ మండే ఎండలకి చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చర్మానికి సంబంధించిన చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చర్మం ఎర్రబడటం, నల్లగా మారడం అంటే టానింగ్ వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యల నుంచి రక్షించుకోవడానికి సన్స్టీన్ బాగా పనిచేస్తుంది. వేసవిలో సస్క్రీన్ ఎందుకు వాడాలి, ఎలాంటి సస్క్రీన్ వాడాలి, వాడే విధానం ఏంటో ఇలా పూర్తి వివరాలు తెలుసుకుందాం.

చాలా మంది సస్క్రీన్ అందాన్ని పెంచడానికి మాత్రమే అప్లై చేస్తారని అనుకుంటారు, కానీ అది చర్మానికి చాలా ముఖ్యం. ఎండలో మనకు కనిపించని అల్ట్రావయొలెట్ కిరణాలు ఉంటాయి. వీటి వల్ల కలిగే నష్టా లను అరికట్టడానికి సన్న్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మం ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎండలో మనకు కనిపించని యూవీ కిరణాలు ఉంటాయి. వీటి నుంచి చర్మాన్ని కాపాడటానికి సన్స్క్రీన్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. సన్ బర్న్ నివారణ, ముడతలు పడకుండా చూడటం, టానింగ్ నియంత్రణ ఇలా ఎన్నో ప్రయోజనాల్ని సన్స్ట్రన్ అందిస్తుంది.

సన్న్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు

సన్ బర్న్ నివారణ: ఎండ వల్ల చర్మం ఎర్రబడటం, మంట పుట్టడ, పొట్టు ఊడటం వంటి సమస్యల్ని తగ్గించడంలో సస్క్రీన్ ప్రభావ వంతంగా పనిచేస్తుంది.

WEITERE GESCHICHTEN VON Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

సరస్వతి

ప్రస్తుతం 'సరస్వతి' పై కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి.

time to read

2 mins

March 08, 2026

Suryaa Sunday

Suryaa Sunday

తిరుమల గోపురం మీదున్న విమాన వెంకటేశ్వర స్వామికి ఆ పేరెలా ఆ పేరెలా వచ్చింది

ఆగమశాస్త్రం ప్రకారం గుడిలో దేవుడు ఉండే గర్భగుడి మీద నిర్మించే గోపురాన్ని విమానం అంటారట. తిరుమల శ్రీవారి గర్భగుడి పైన ఉన్న బంగారు గోపురం పేరు ఆనంద నిలయం. పైన ఉండే పెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. గర్భగుడి పైన ఉండే దాన్ని విమానం అంటారు.

time to read

1 mins

March 08, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వేసవిలో ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి?

చలికాలం ముగిసింది. వేసవి మొదలైంది. ఇప్పటికే రోజు రోజుకి ఉ ష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అయితే, ఈ మండే ఎండలకి చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం.

time to read

2 mins

March 08, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

8.3.2026 నుంచి 14.3.2026 వరకు

time to read

4 mins

March 08, 2026

Suryaa Sunday

Suryaa Sunday

బాలల కథ

అదృశ్య శక్తి..!

time to read

2 mins

March 08, 2026

Suryaa Sunday

Suryaa Sunday

అమెరికా నిష్క్రమణతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాముఖ్యత తగ్గుతుందా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా నిష్క్రమణతో ఆర్థిక స్థిరత్వం, ప్రపంచ ఆరోగ్య నాయకత్వంపై ఆందోళనలను లేవనెత్తుతుండగా, ఇది నిర్మాణాత్మక బలహీనతలను బహిర్గతం చేస్తుంది.

time to read

2 mins

March 08, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆయుర్వేదం -పాంచభౌతిక చికిత్స

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ విశ్వం మరియు మానవ శరీర రెండూ పంచభూతాల (ఐదు మూలకాల కలయికతో ఏర్పడ్డాయి.

time to read

2 mins

March 08, 2026

Suryaa Sunday

Suryaa Sunday

సామాన్య మహిళలూ సాధించగలరు

ఆమె తల్లిగా లాలిస్తుంది, అక్కగా తోడుంటుంది, భార్యగా బాగోగులు చూస్తుంది.

time to read

3 mins

March 08, 2026

Suryaa Sunday

Suryaa Sunday

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

ంజీమీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది.

time to read

2 mins

March 08, 2026

Suryaa Sunday

Suryaa Sunday

కళ్యాణి ప్రియదర్శిని

కళ్యాణి ప్రియదర్శిని

time to read

1 min

March 08, 2026

Listen

Translate

Share

-
+

Change font size