Versuchen GOLD - Frei
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
Suryaa Sunday
|November 30, 2025
30.11.2025 నుంచి 6.12.2025 వరకు
(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).
మేషరాశి
అశ్విని 1,2,3,4 పాదములు- భరణి 1,2,3,4 పాదములు కృతిక 1వ పాదము
వారం ప్రారంభంలో పని ఒత్తిడి అలసట అధికంగా ఉంటాయి వృత్తిపరమైన బాధ్యతలు. అనుకోని ప్రయా ణాలు కొంత ఇబ్బంది పడతాయి. తల్లి ఆరోగ్యం కుటుంబ పరమైన ఖర్చులు, వారము మధ్యలో పౌరుషం పెరుగుతుంది పంతం గా నిర్ణయాలు తీసుకుంటారు. చురుకుగా ఆలోచిస్తారు. స్నేహితుల సహకారం. బంధువులతో ప్రయాణాల కొరకు ఆలోచ నలు చేస్తారు. ఆర్థిక విషయాలు, భాగస్వామితో అనుకూల వాతావరణం, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు కమ్యూని కేషన్ అనుకూలం. పూర్వపు రుణాలు తీరుస్తారు. విద్యాపరంగా కాన్సస్ట్రేషన్ ని పెంచుకోవాలి. వారం చివరిలో ఉన్నత విద్యా పరంగా, విదేశీ వ్యవహారాలకు సంబంధించి తండ్రి సహకారం ఆశీస్సులతో అనుకున్న పనులు సాధించడానికి గట్టిగా నిర్ణయించుకుంటారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయుని ఆరాధన దేవాలయ సందర్శన మంచిది.
వృషభరాశి
కృతిక 2,3,4 పాదములు- రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు
Diese Geschichte stammt aus der November 30, 2025-Ausgabe von Suryaa Sunday.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Suryaa Sunday
Suryaa Sunday
సూర్య ఆదివారం అనుబంధం
సూర్య ఆదివారం అనుబంధం
1 min
January 18, 2026
Suryaa Sunday
నారీ నారీ నడుమ మురారి REVIEW
నారీ నారీ నడుమ మురారి REVIEW
2 mins
January 18, 2026
Suryaa Sunday
REVIEW. శంకరవరప్రసాద్
REVIEW. శంకరవరప్రసాద్
2 mins
January 18, 2026
Suryaa Sunday
వెనిజులా పై అమెరికా జులుం
వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో కత్తి కట్టారు.
12 mins
January 18, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
18.1.2026 నుంచి 24.1.2026 వరకు
5 mins
January 18, 2026
Suryaa Sunday
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' review
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' review
2 mins
January 18, 2026
Suryaa Sunday
అనగనగా ఒక రాజు REVIEW
అనగనగా ఒక రాజు REVIEW
2 mins
January 18, 2026
Suryaa Sunday
ఆయుర్వేదం - కేశ సమస్యలు
ఆయుర్వేదం - కేశ సమస్యలు
1 mins
January 18, 2026
Suryaa Sunday
SUDOKU for kids
SUDOKU for kids
1 min
January 18, 2026
Suryaa Sunday
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
1 min
January 18, 2026
Listen
Translate
Change font size

