The Perfect Holiday Gift Gift Now

నేటి స్త్రీ - నవదేవతల శక్తి సమాహారం

Suryaa Sunday

|

September 21, 2025

నేటి స్త్రీ - నవదేవతల శక్తి సమాహారం

- పద్మ కమలాకర్

నేటి స్త్రీ - నవదేవతల శక్తి సమాహారం

దేవి నవరాత్రులు కేవలం పూజలు, ఉత్సవాలు కాదు. అవి మన లోపల దాగి ఉన్న అంతులేని శక్తిని, ధైర్యాన్ని మేల్కొల్పే పర్వదినాలు. తొమ్మిది రాత్రులు మనం పూజించే నవదేవతలు, నిజానికి నేటి మహిళల జీవితానికి, వారి పోరాటాలకు ప్రతీకలు. ప్రతి మహిళా తనలో ఈ తొమ్మిది రూపాలను ఎలా చూడవచ్చో, వాటి నుంచి ఎలా స్ఫూర్తి పొందవచ్చో చూద్దాం.

1. శైలపుత్రి - మీలోని ధృడమైన సంకల్పం మొదటి రోజు పూజించే శైలపుత్రి హిమాలయ పర్వతాల కూతురు. పర్వతాల మాదిరిగా ఆమె స్థిరత్వం, అచంచలమైన ధైర్యానికి చిహ్నం. మీ లక్ష్యాల పట్ల పట్టు వదలని సంకల్పం ఉంటే, ఎంతటి కష్టమైనా పర్వతంలాగే స్థిరంగా ఎదుర్కోగలరు. మీ కష్టానికి, నైపుణ్యానికి మీరే నిలువుటద్దంలా నిలబడండి.

ప్రేరణ: మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించి, అనేక ఆటంకాలను ఎదుర్కొంటున్నారా? శైలపుత్రిలా మీ సంకల్పంపై విశ్వాసం ఉంచండి. ప్రతి అపజయం ఒక పర్వతం లాంటిదని, దాన్ని దాటడం మీ చేతుల్లోనే ఉందని నమ్మండి.

2. బ్రహ్మచారిణి - మీలోని పట్టుదల బ్రహ్మచారిణి తన తపస్సుతో పరమశివుడిని పొందింది.

ఈమె పట్టుదలకు, ఏకాగ్రతకు చిహ్నం. మీ కలలను నిజం చేసుకోవడానికి మీరు పడే ప్రతి శ్రమ, ప్రతి త్యాగం బ్రహ్మచారిణి తపస్సుతో సమానం. మీ కృషిని, పట్టుదలను ఎవరూ ప్రశ్నించలేరు.

WEITERE GESCHICHTEN VON Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

మహాభారతం - పాత్రలు

మహాభారతం పద్దెనిమిది పర్వాలతో ఉంది. ఆదిపర్వం, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు.

time to read

2 mins

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బుడత

బుడత

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

వేమన పద్యం

వేమన పద్యం

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ink saving Eco

ink saving Eco

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బాలల కథ

పట్టణంలో వేదమ్మ బేకరీః ఎప్పుడూ రద్దీగా వుంటుంది. .కొన్ని రోజులకు ఆ బేకరీ అంగడిలో కొత్త మార్పు కలిగింది.

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

సూర్య www.suryaa.com

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

పిల్లలపై ఇటువంటి మాటల ప్రభావం

ఎనిమిదేళ్ల వయసు అంటే భావోద్వేగాల బిల్డింగ్ స్టేజ్. ఈ దశలో తల్లిదండ్రుల మాటనినిజలుగా, నినియమంగా, నిప్రపంచలుగా పిల్లల మనసులో ఇమిడిపోతాయి.

time to read

1 mins

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

మాకినేని బసవపున్నయ్య

లెజెండ్

time to read

3 mins

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

Match words with the correct pictures

Match words with the correct pictures

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

ఆదివారం అనుబంధం

time to read

3 mins

December 14, 2025

Listen

Translate

Share

-
+

Change font size