KINGDOM REVIEW
Suryaa Sunday
|August 03, 2025
KINGDOM REVIEW
-
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు హిట్ లేక దాదాపు 7 ఏళ్లు అవుతుంది.
ఎలాంటి సినిమా వచ్చినా.. బాక్సాఫీస్ ముందు కమర్షియల్గా ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. అలాంటి టైంలో విజయ్ తన స్టైల్ కాస్త మార్చుకుని చేసిన మూవీనే ఈ కింగ్డమ్. జర్సీ సినిమా చేసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్.
సినిమాపై హైప్ పెంచుతూ వార్తల్లో నిలిచే నాగ వంశీ నిర్మాత. నాగ వంశీ సినిమాకు చాలా హైప్ ఇచ్చాడు. ఎలాంటి రివ్యూలు రాసుకున్న పర్లేదు.
అంటూ ఈ మూవీ పై ఓ స్టెట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. అలాంటి మూవీ నేడు థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఇది విజయ్ హిట్ ఇచ్చిందా ? నాగ వంశీ చెప్పినట్టు మూవీ అంత బాగుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం
కథ : సూర్య / సూరి (విజయ్ దేవరకొండ) ఓ సాధారణ కానిస్టేబుల్. తన అన్నయ్య శివ (సత్యదేవ్) చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. అతని కోసం సూరి వెతుకుతూనే ఉంటాడు. అయితే ఈ క్రమంలో సూరికి పోలీస్ కమిషనర్ ఓ మిషన్ కోసం పని చేయాలని అంటాడు. ఏజెంట్గా మారి ఈ మిషన్ చేస్తే అన్న శివను తిరిగి ఇంటికి తీసుకురావొచ్చు అని అంటాడు. దానికి సూరి ఒప్పుకుంటాడు. సూరికి ఇచ్చిన మిషన్ ఏంటి ? సూరి అన్న శివ శ్రీలంకలో ఏం చేస్తాడు ? భాగ్యశ్రీ బోర్సె పాత్ర ఏంటి ? మురుగన్ (మలయాళ నటుడు వెంకటేష్) చేసే పనులు ఏంటి ? శివ మురుగన్ మధ్య ఉన్న వైరం ఏంటి ? చివరికి శివను సూరి ఇంటికి తీసుకొచ్చాడా లేదా ? సూరి చేసే మిషిన్ ఏం అయింది ? అనేవి తెలుసుకోవాలంటే థియేటర్స్ లో ఈ మూవీని చూడాల్సిందే.
Diese Geschichte stammt aus der August 03, 2025-Ausgabe von Suryaa Sunday.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Suryaa Sunday
Suryaa Sunday
మహాభారతం - పాత్రలు
మహాభారతం పద్దెనిమిది పర్వాలతో ఉంది. ఆదిపర్వం, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు.
2 mins
December 14, 2025
Suryaa Sunday
బుడత
బుడత
1 min
December 14, 2025
Suryaa Sunday
వేమన పద్యం
వేమన పద్యం
1 min
December 14, 2025
Suryaa Sunday
ink saving Eco
ink saving Eco
1 min
December 14, 2025
Suryaa Sunday
బాలల కథ
పట్టణంలో వేదమ్మ బేకరీః ఎప్పుడూ రద్దీగా వుంటుంది. .కొన్ని రోజులకు ఆ బేకరీ అంగడిలో కొత్త మార్పు కలిగింది.
1 min
December 14, 2025
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
సూర్య www.suryaa.com
1 min
December 14, 2025
Suryaa Sunday
పిల్లలపై ఇటువంటి మాటల ప్రభావం
ఎనిమిదేళ్ల వయసు అంటే భావోద్వేగాల బిల్డింగ్ స్టేజ్. ఈ దశలో తల్లిదండ్రుల మాటనినిజలుగా, నినియమంగా, నిప్రపంచలుగా పిల్లల మనసులో ఇమిడిపోతాయి.
1 mins
December 14, 2025
Suryaa Sunday
మాకినేని బసవపున్నయ్య
లెజెండ్
3 mins
December 14, 2025
Suryaa Sunday
Match words with the correct pictures
Match words with the correct pictures
1 min
December 14, 2025
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
ఆదివారం అనుబంధం
3 mins
December 14, 2025
Listen
Translate
Change font size
