Versuchen GOLD - Frei

కథలు వినడం వల్ల ప్రయోజనాలు ఎన్నో!

Suryaa Sunday

|

April 27, 2025

(27 ఏప్రిల్ “జాతీయ కథలు చెప్పే దినోత్సవం" సందర్భంగా)

- డా: బుర్ర మధుసూదన్ రెడ్డి 9949700037

కథలు వినడం వల్ల ప్రయోజనాలు ఎన్నో!

కథలు చెప్పడం అనాదిగా వస్తున్న సదాచారం. చిన్నతనంలో పిల్లలు తినడానికి మారాం చేస్తే "అనగనగా ఒక రాజు" అంటూ నీతి కథలు చెప్పేవాళ్లు. అమ్మ, నాన్న, తాత, నాన్నమ్మ లేదా అమ్మమ్మలు కథలు చెబితే జోలపాట వలె వింటూ నిద్రలోకి జారుకునే వారు చంటి పిల్లలు. అమ్మమ్మ కథలు పిల్లల జీవితాలను మార్చుతాయని సామెత కూడా ఉన్నది. నేటి డిజిటల్ యుగంలో కథలు చెప్పే ఓపిక పెద్దలకు, కథలు వినే శ్రద్ధ పిల్లల్లో క్రమంగా తగ్గుతోంది. అన్ని వయస్సుల వారికి కథలు వినడం చాలా ఇష్టంగా ఉండేది. ముఖ్యంగా పిల్లలు నీతి కథలు, నాటి చందమామ కథలు, అలనాటి బాలమిత్ర కథలు వినడానికి ఆసక్తి చూపే వారు. నాటి ఉమ్మడి కుటుంబాల్లో తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు ఆయా కుటుంబాల్లోని పిల్లలు, యువతకు రామాయణ మహాభారత కథలను ఆసక్తికరంగా వివరించే వారు. ఆ కథలను జీర్ణించుకున్న పిల్లలు తమ మనో విస్తృతిని పెంచుకుంటూ సన్మార్గంలో నీతి నియమాల చట్రంలో గౌరవంగా జీవించే ప్రయత్నాలు చేసేవారని మనకు తెలుసు. తరతరాలుగా కథలు ఒకరి నుంచి మరొకరికి చెప్పబడుతూనే ఉన్నాయి, విలువల బోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా రాబోయే తరానికి జీవన విలువలను పరిచయం చేయడానికి కథలు చెప్

WEITERE GESCHICHTEN VON Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

4.1.2026 నుంచి 10.1.2026 వరకు

time to read

4 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

'పతంగ్ REVIEW

దాదాపు అర డజన్ కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రోజు.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్- యువతకు జీవిత మంత్రం

ఆదివారం అనుబంధం

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

జీర్ణక్రియ మారితే ఆరోగ్యం జీవితం మారింది

మన శరీర ఆరోగ్యం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

సూర్య www.suryaa.com

puzzle

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

కులకుంట REVIEW

సరస్వతీపురం అనే గ్రామంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద రాఘవయ్య (రాంకీ) ఇచ్చే తీర్పులే శాసనం.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వికసిత భారత విస్పష్టం విజ్ఞాన సమ్మేళనం

గత డిసెంబర్ నెల 26 నుండి 29 వరకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా “సమగ్ర వికాసానికి భారతీయ చింతన\" అనే భావనతో దేశంలోని 32 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన 1250 మంది ప్రతినిధులతో 'విజ్ఞాన భారతి' ఆధ్వర్యంలో ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం వైభవంగా జరిగింది.

time to read

8 mins

January 04, 2026

Suryaa Sunday

సాంకేతిక యుగంలోనూ వెలుగులు చిందించిన 38వ బుక్ ఫెయిర్

ఈ రోజుల్లో ఎటు చూసినా సాంకేతికతే. చర్చలలో, చదువులో, జీవితంలో అన్నింటిలోనూ డిజిటల్ ప్రభావమే కనిపిస్తోంది.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ANIMALS WORD SEARCH

ANIMALS WORD SEARCH

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

'సైక్ సిద్ధార్థ'. REVIEW

డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 'అఖండ 2' మూవీ రిలీజ్ కారణంగా, చివరి నిమిషంలో వాయిదాపడింది.

time to read

2 mins

January 04, 2026

Listen

Translate

Share

-
+

Change font size