Facebook Pixel Ramam Ragavam | Suryaa Sunday – news – Lesen Sie diese Geschichte auf Magzter.com
Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

Ramam Ragavam

Suryaa Sunday

|

February 23, 2025

కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా 'రామం రాఘవం'.

Ramam Ragavam

కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా 'రామం రాఘవం'. ధనరాజ్, సముద్రఖని ప్రధాన పాత్రలలో హరీష్ ఉత్తమన్, సత్య, ప్రమోదిని, పృథ్వీరాజ్, సునీల్, మోక్ష లాంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ ్క పృథ్వి పోలవరపు నిర్మాణంలో ధనరాజ్ దర్శకత్వంలో రామం రాఘవం సినిమాను నిర్మించగా ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది. సినిమా మీద నమ్మకంతో మీడియాకు ముందే ప్రీమియర్ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం రామం రాఘవం కథ: అమలాపురానికి చెందిన దశరథ రామం (సముద్ర ఖని) రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉద్యోగి. నీతి, నిజాయితీ ఇంటి పేరుగా మార్చుకుని బతుకుతున్న అతనికి ఒకటే లోటు. తన కొడుకు రాఘవ (ధన్ రాజ్) చదువు వంటబట్టక బాధ్యత లేకుండా, తాగుతూ బెట్టింగ్స్ ఆడుకుంటూ తిరుగుతుంటాడు. కొడుకు రాఘవ అంటే దశరథ రామానికి ఎంత ప్రేమ ఉన్నా కోపంతో దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.

తండ్రి కొడుకుల మధ్య దూరం పెరిగి తండ్రి దశరథ రామాన్ని చంపాలని రాఘవ భావిస్తాడు. అసలు కన్న తండ్రినే రాఘవ ఎందుకు చంపాలనుకున్నాడు? తండ్రిని చంపడానికి తనకు పరిచయస్తుడైన దేవా(హరీష్ ఉత్తమన్) ను ఎలా ఒప్పించాడు. తండ్రిని కొడుకు చంపాలనుకొన్న ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయి? అనేది తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:

WEITERE GESCHICHTEN VON Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

మనసు పలికిన నిశ్శబ్దం

నవకవిత్వం

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

బుడత బాగున్నాడు

చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

రెక్కలు మొలవని ఆశ..!!

రెక్కలు మొలవని ఆశ..!!

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్

లెజెండ్

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మాళవిక నాయర్

మాళవిక నాయర్

time to read

1 min

May 24, 2026

Listen

Translate

Share

-
+

Change font size