Versuchen GOLD - Frei
లెజెండ్
Suryaa Sunday
|August 18, 2024
పెన్సిలిన్ టీకాల పరిశోధనలకు దాతృత్వాన్నందించిన జాన్ డి రాక్ఫెల్లర్
జాన్ డి రాక్ఫెల్లర్ 19 వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడే కాక మొట్టమొదటి బిలియనీర్ కూడా. తన 25వ యేటనే అమెరికాలోని భారీ చమురు శుద్ధి (ఆయిల్ రిఫైనరీ) సంస్థను నియంత్రించే స్థాయికి మరియు 31వ యేట ఆ సంస్థను ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రీఫైనర్ సంస్థగా ఎదిగేలా చేయడం వెనుక ఆయన దృఢచిత్తం మరియు కఠోర శ్రమ దాగి ఉంది. ఆయన 38 సంవత్సరాల వయసులో అమెరికాలో రిఫైన్ చేయబడే చమురులో 90 శాతం వాటా కలిగి ఉండడమే కాక దేశంలోనే అపర కుబేరుడి స్థానానికి చేరుకుని తాను మరణించే నాటికి ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడయ్యాడు. ఒక ఔత్సాహికుడిగా ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రవర్తన, వ్యవహారశైలి అతడు ఆర్థికంగా మరింత శక్తివంతుడుగా మారడానికి దోహదపడేవి. 53వ యేట తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు భరించలేని ఒంటి నొప్పులతో తల వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయాయి. ప్రపంచంలోని ఏ వస్తువునైనా ఇట్టే కొనగలిగే శ్రీమంతుడైన ఆయన అనారోగ్యం రీత్యా కేవలం ద్రవపదార్థాలకే పరిమితమవ్వాల్సి వచ్చింది. నిద్ర లేమితో పాటు నవ్వడం కూడా మర్చిపోయిన ఆయనకు ప్రాపంచిక విషయాలపై పూర్తి వైరాగ్యం ఏర్పడిందని ఆయన మిత్రుడొకరు పేర్కొనడం ఆయన నాటి స్థితిని తెలియచేస్తుంది. ఒకానొక సందర్భంలో ఎంతో నిష్ణాతులైన ఆయన వ్యక్తిగత వైద్యులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని ఆయన సంవత్సరం లోపే మరణిస్తాడని నిర్ధారణకు వచ్చినప్పటికీ ఆ కాలం కాస్తా మందకొడిగా సాగి ప్రఖ్యాత వైద్యుల అంచనాలను సైతం తలక్రిందులు చేస్తూ ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆ సంఘటనే ఆయనలో దాతృత్వానికి బీజం నాటింది. చావ
Diese Geschichte stammt aus der August 18, 2024-Ausgabe von Suryaa Sunday.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Suryaa Sunday
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

