Versuchen GOLD - Frei
నమ్మలేని నిజాల 'ఆరంభం' ఓటీటీ సినిమా రివ్యూ
Suryaa Sunday
|July 07, 2024
నమ్మలేని నిజాల 'ఆరంభం' ఓటీటీ సినిమా రివ్యూ
-
హత్య కేసులో ఓ గ్రామానికి చెందిన మిగిల్ జైలు జీవితం అనుభవిస్తుంటాడు. రెండున్నర సంవత్సరాలుగా కాలఘాటి కారా గారంలో ఉన్నాడు. ఒక రోజు తన వద్ద ఉన్న డైరీని తోటి ఖైదీ పై నుంచి కిందకు విసిరేస్తాడు. ఎప్పుడూ ఎవ్వరి గురించి పట్టిం చుకోని మిగిల్ డైరీ విసిరేసిన ఖైదీని చితక్కొడతాడు. పోలీసులు అడ్డుకుని వారిద్దరినీ పక్కకు తీస్తారు. ఇప్పుడేంది ఇల్లు ఖాళీ చేయాలి కదా..అంతే కదా.. రేపే చేస్తా అంటూ అక్కడి నుంచి జైలు గదికి వెళతారు.మరుసటి రోజు ఉరిశిక్ష అనగా అక్కడ నుంచి అదృశ్యమవుతాడు.సెలు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచలేదు, గోడలు బద్దలు కొట్టలేదు. ఎలా తప్పించుకున్నాడో జైలు అధికారులకు అర్థం కాలేదు. అంతా తలలు పట్టుకున్నారు. ఎలాగైనా విషయం బయటకు రాకుండా దర్యాప్తు జరిపించేందుకు డిటెక్టివ్ చేతన్ ద్వారా ఇన్వెస్టి గేషన్ చేయించారు పోలీసులు. అలా రంగంలోకి దిగిన చేతన్, అతని అసిస్టెంట్ కు మిగిల్ రాసిన డైరీ అందుతుంది. మిగిల్ తన డైరీలో జైల్లో తన మొదటి స్నేహితుడు గణేష్ అని వివరిస్తాడు. అందుకే గణేష్ ను టిడెక్టివ్ పిలిపించి విచారించడం మొదలు పెడతారు. వారి ఇన్వెస్టిగేషన్ కథా కమామిషే సినిమా కథ. డైరీ చదువుతూ సినిమా చూపిస్తారు. హంతకులు ఎవరు? ఎందుకు హీరో జైలుకు రావాల్సి వచ్చిందనే అశాలపై సినిమా ముగింపులో తెలుస్తాయి. క్రమంలో డెజావు ప్రయోగం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతారు. అసలు జావు ప్రయోగం ఏమిటి? ప్రాణాలకు ముప్పు ఉన్న ఆ ఎక్స్పరిమెంట్కు నాంది పలికిన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య రావుతో మిగిల్కు ఉన్న సంబంధమేంటి? హీరో జీవితంలో తన తల్లి లీలమ్మ, హీరొఇన్ శారద పాత్రలేంటి? చేతన్ ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు పూర్తయింది. ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి ముగింపు ఇచ్చాడు? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.డెజావు నేపథ్యం టైమ్ లూప్ కాన్సెప్టు తరహాలోనిది. సవాలుతో కూడుకున్న ఇలాంటి చిత్రాలు చాలా తక్కువ సంఖ్యలో రూపొందుతుంటాయి. ఎందుకంటే ఈ కథలు
Diese Geschichte stammt aus der July 07, 2024-Ausgabe von Suryaa Sunday.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Suryaa Sunday
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

