Versuchen GOLD - Frei
నష్టపోతున్న తెలంగాణ కార్మికవర్గం
Suryaa Sunday
|May 05, 2024
రాష్ట్ర జీడీపీలో ఉత్పాదక రంగం 11 శాతం తోడ్పాటుతో పాటు తలసరి జీఎస్ డీపీలో గణనీయమైన పురోగతిని సాధించి, 2021-22లో రాష్ట్ర జీఎస్ఓపి ర్యాంకింగ్స్లో తెలంగాణా 5వ స్థానంలో నిలిచింది.
-
15 వేలకు పైగా కర్మాగారాలు, దేశంలోనే రెండో అత్యధిక సంఖ్యలో ప్రత్యేక ఆర్థిక మండలాలు (ఎస్ ఈజెడ్ లు)కలిగిన పారిశ్రామిక శక్తిగా తెలంగాణ దూసుకుపోతోంది. రాష్ట్ర జీడీపీలో ఉత్పాదక రంగం 11 శాతం తోడ్పాటుతో పాటు తలసరి జీఎస్ డీపీలో గణనీయమైన పురోగతిని సాధించి, 2021-22లో రాష్ట్ర జీఎస్ఓపి ర్యాంకింగ్స్లో తెలంగాణా 5వ స్థానంలో నిలిచింది. అయితే తెలంగాణ శ్రామికశక్తిలో కేవలం 10శాతం మంది మాత్రమే తయారీ రంగంలో ఉన్నారు, మరోవైపు ఎస్డీపీలో 18 శాతం వాటా అందిస్తున్న వ్యవసాయ రంగంలో 47 శాతం మంది పనిచేస్తూ ఉన్నారు.
యుక్తవయస్కులు, జనాభాలో 70 శాతం మంది పని చేసే వయస్సులో వున్న ప్రజలు, 20 లక్షల మందికి పైగా యువ ఉద్యోగార్ధులు 2030 నాటికి ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తారు. వీరితో పాటు వ్యవసాయ రంగం నుండి కూడా అనేక మంది బయటకు వచ్చే అవకాశం వుంది. ఇలాంటి కీలక లక్ష్యాల్ని సాధించేలా ఉత్పాదక ఉద్యోగాలను సృష్టించడమే ప్రధాన లక్ష్యం.
అయితే ఉద్యోగాలను ఎలా జోడించాలి? మనం పెట్టుబడులను ఆకర్షించి వేగంగా వృద్ధి చెందాలి. యఎవతరం, ప్రముఖ ఐటీ, ఐటీయేతర రంగాలతోపాటు ఫార్మా రంగంలో ఆధిపత్యమే తెలంగాణ బలం. ఈ శక్తిని వినియోగించాల్సిన అవసరం ఉంది. అయితే, వియత్నాం లాంటి ఇతర సారూప్య స్థానాల్లో ఉన్న దేశాలకు భిన్నంగా, తయారీరంగంలో శ్రామికులను వినియోగించుకోవడంలో తెలంగాణ పోటీ పడాలి. దురదృష్టవశాత్తు, మన కార్మిక చట్టాల లాంటి కృత్రిమ అడ్డంకుల వల్ల చాలా సందర్భాలలో మనం వెనుకబడి ఉన్నాము!
ఉదాహరణకు వియత్నాంను తీసుకుందాం. వియత్నాం తెలంగాణకు ఎంతో దూరంలో లేని చిన్న దేశం.దీని జనాభా 9.6 కోట్లు. 3.5 కోట్లున్న తెలంగాణ జనాభాతో పోలిస్తే దాదాపు 2.7 రెట్లు ఎక్కువ.అయితే, వియత్నాం జిడిపి తెలంగాణ కంటే 144శాతం ఎక్కువ. సరుకుల ఎగుమతులు కూడా తెలంగాణా కంటే 38 రెట్లు ఎక్కువ. నియామకాలు, కార్యకలాపాల్లో సరళతకు వియత్నాం కార్మిక నిబంధనలు అనుమతినిస్తాయి. ఫలితంగా ఇది కార్మికులకూ, సంస్థలకూ ప్రయోజనం చేకూరుస్తుంది.
Diese Geschichte stammt aus der May 05, 2024-Ausgabe von Suryaa Sunday.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Suryaa Sunday
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

