Versuchen GOLD - Frei
లెజెండ్
Suryaa Sunday
|March 10, 2024
పాశ్చాత్య దేశాల్లో యోగా పితా మహుడు యోగానంద యోగి
-

పరమహంస యోగానంద 1893 జనవరి 5 %--% 1952 మార్చి 7) భారతీయ సన్యాసి, యోగి, ఆధ్యాత్మిక గురువు. యోగానంద అమెరికాలో స్థిరపడ్డ ప్రధాన ఆధ్యాత్మిక గురువుల్లో ప్రథముడు. తన చివరి 32 సంవత్సరాలు అమెరికాలో గడిపాడు 3. శ్రీయుక్తే శ్వర్ గిరికి ముఖ్య శిష్యుడిగా, యోగాభ్యాసాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసి ఆయన భౌతిక వాదాన్ని, భారతీయుల ఆధ్యాత్మి కతను సమన్వయ పరచడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అమెరికాలో ఆయన యోగా ఉద్యమంపై వేసిన ముద్ర, లాస్ ఏం లో ఆయన నెలకొల్పిన యోగా సంస్కృతి, ఆయనకు పాశ్చాత్య దేశాల్లో యోగా పితా మహుడిగా గౌరవ స్థానాన్ని సంపా దించి పెట్టాయి.1927లో అప్పటి అమెరికా అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ చేత వైట్ హౌస్ ఆతిథ్యాన్ని అందుకున్న ప్రథమ భారతీయ ప్రముఖుడు కూడా ఆయనే. లాస్ ఏంజిలస్ టైమ్స్ అనే పత్రిక ఆయన్ను 20వ శతాబ్దపు మొట్టమొదటి సూపర్ స్టార్ గురువు అని అభివర్ణించింది. యోగానంద 1893, జనవరి 5న ఉ త్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్లో ఒక సాంప్ర దాయ బెంగాలీ కాయస్థ కుటుంబంలో జన్మించాడు. జన్మ నామం ముకుంద లాల్ ఘోష్, చిన్న వయసు నుంచే ఆధ్యాత్మికతలో వయసుకు మించిన ఆసక్తిని, పరిణతిని కనబరిచేవాడు.పాఠశాల చదువు పూర్తయిన తర్వాత ఇల్లు వదలి వారణాసిలోని మహామండల్ సన్యాసాశ్రమం చేరాడు. 17 ఏళ్ళ వయసులో, 1910 సంవత్సరంలో శ్రీయుక్తేశ్వర్ గిరిని తన గురువుగా కను గొన్నాడు. యోగానంద శ్రీయుక్తేశ్వర్ గిరి శ్రీరాంపూర్ ఆశ్రమం లోనూ, పూరీ ఆశ్రమంలోనూ ఒక దశాబ్దం పాటు (1910-1920) శిక్షణ పొందా డు. 1914 లో కలకత్తాలోని స్కాటి ష్ చర్చి కళాశాల నుండి ఇంట ర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడై 1915, జూన్ లో బి.ఎ డిగ్రీకి సమానమైన డిగ్రీని పొందాడు. కళాశాల వదిలిపెట్టిన కొన్ని వారాలకు సాంప్రదాయికంగా సన్యాసాన్ని స్వీకరించాడు. శ్రీ యుక్తేశ్వరి గిరి ఆదేశానుసారం తన సన్యాస నామాన్ని స్వచ్చందంగా స్వామి యోగానంద గిరిగా మార్చు కున్నాడు. 1917 లో యోగానంద బాలుర కోసం పశ్చిమ బెంగాల్ లోని దిహ
Diese Geschichte stammt aus der March 10, 2024-Ausgabe von Suryaa Sunday.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Suryaa Sunday

Suryaa Sunday
KISHKINDHAPURI REVIEW
KISHKINDHAPURI REVIEW
2 mins
September 21, 2025

Suryaa Sunday
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
1 mins
September 21, 2025
Suryaa Sunday
బుడత
find the way
1 min
September 21, 2025

Suryaa Sunday
నవదుర్గ దేవీ ఆరాధన :
ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం
4 mins
September 21, 2025

Suryaa Sunday
కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం
భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.
4 mins
September 21, 2025

Suryaa Sunday
ఆదివారం అనుబంధం
ఆదివారం అనుబంధం
1 min
September 21, 2025

Suryaa Sunday
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
4 mins
September 21, 2025

Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
September 21, 2025

Suryaa Sunday
కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..
4 mins
September 21, 2025

Suryaa Sunday
Beauty REVIEW
Beauty REVIEW
2 mins
September 21, 2025
Listen
Translate
Change font size