Versuchen GOLD - Frei
28.1.2024 నుంచి 03.2.2024 వరకు
Suryaa Sunday
|January 28, 2024
28.1.2024 నుంచి 03.2.2024 వరకు
-
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
నిర్వహణ : స్వర్ణకంకణ సన్మానిత, జ్యోతిష్య చూడామణి, జ్యోతిర్వాస్తు ప్రజ్ఞా విశారద
డా||ఈడ్పుగంటి పద్మజారాణి
91 9849250852.
91 7506976164
padma.suryapaper@gmail.com
మేష రాశి
అశ్విని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము
ప్రారంభంసంతాన విద్య అభివృద్ధికి సంబంధించిన విషయాలు వింటారు. ఆలోచనలు ఉద్వేగ పూరితంగా ఉ న్నప్పటికీ ఫలవంతంగా ఉంటాయి. విందు వినోదాలతో, | ఆహ్లాదకరంగా సంతోషంగా స్నేహితులతో బంధుమిత్రులతో ప్రారంభమవుతుంది. గృహ వాతావరణం ఉత్సాహంగా ఉ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక బహుమానాలు అందుకుంటారు, భాగస్వామ్ కి సంబంధించి కొత్త నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తిపరంగా అధిక శ్రమ, నూతన బాధ్యతలు, పోటీలలో విజయం కొరకు చేయి ప్రయత్నాలు, పూర్వ రుణాలు చెల్లిస్తారు. బంధు మిత్రులు రాకతో సందడి వాతావరణం. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు. గుర్తింపు గౌరవం శ్రమకు తగ్గిన ప్రతిఫలాన్ని పొందుతారు.
వృషభరాశి
కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి ,,,ము మృగశిర 1,2 పాదములు
Diese Geschichte stammt aus der January 28, 2024-Ausgabe von Suryaa Sunday.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Suryaa Sunday
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
4.1.2026 నుంచి 10.1.2026 వరకు
4 mins
January 04, 2026
Suryaa Sunday
'పతంగ్ REVIEW
దాదాపు అర డజన్ కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రోజు.
1 mins
January 04, 2026
Suryaa Sunday
లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్- యువతకు జీవిత మంత్రం
ఆదివారం అనుబంధం
1 mins
January 04, 2026
Suryaa Sunday
జీర్ణక్రియ మారితే ఆరోగ్యం జీవితం మారింది
మన శరీర ఆరోగ్యం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది.
1 mins
January 04, 2026
Suryaa Sunday
సూర్య www.suryaa.com
puzzle
1 min
January 04, 2026
Suryaa Sunday
కులకుంట REVIEW
సరస్వతీపురం అనే గ్రామంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద రాఘవయ్య (రాంకీ) ఇచ్చే తీర్పులే శాసనం.
1 mins
January 04, 2026
Suryaa Sunday
వికసిత భారత విస్పష్టం విజ్ఞాన సమ్మేళనం
గత డిసెంబర్ నెల 26 నుండి 29 వరకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా “సమగ్ర వికాసానికి భారతీయ చింతన\" అనే భావనతో దేశంలోని 32 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన 1250 మంది ప్రతినిధులతో 'విజ్ఞాన భారతి' ఆధ్వర్యంలో ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం వైభవంగా జరిగింది.
8 mins
January 04, 2026
Suryaa Sunday
సాంకేతిక యుగంలోనూ వెలుగులు చిందించిన 38వ బుక్ ఫెయిర్
ఈ రోజుల్లో ఎటు చూసినా సాంకేతికతే. చర్చలలో, చదువులో, జీవితంలో అన్నింటిలోనూ డిజిటల్ ప్రభావమే కనిపిస్తోంది.
1 mins
January 04, 2026
Suryaa Sunday
ANIMALS WORD SEARCH
ANIMALS WORD SEARCH
1 min
January 04, 2026
Suryaa Sunday
'సైక్ సిద్ధార్థ'. REVIEW
డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 'అఖండ 2' మూవీ రిలీజ్ కారణంగా, చివరి నిమిషంలో వాయిదాపడింది.
2 mins
January 04, 2026
Listen
Translate
Change font size
