Versuchen GOLD - Frei

అసిడిటీతో బాధపడుతున్నారా.?

Suryaa Sunday

|

October 22, 2023

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా అసిడిటీతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

అసిడిటీతో బాధపడుతున్నారా.?

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా అసిడిటీతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడంలో శరీరంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ కీలకపాత్ర పోషిస్తుందని తెలిసిందే. అయితే మోతాదుకు మించి యాసిడ్ ఉత్పత్తి అయితే అసిడిటీ సమస్య వస్తుంది.దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో పాటు, కడుపులో మంట, నొప్పి, వాంతులు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. ఇలాంటి వారిలో నిత్యం పుల్లటి తేన్పులతో పాటు కడుపులో మంటగా ఉంటుంది.దీంతో వెంటనే వైద్యులను సంప్రదించి మందులను వాడుతుంటారు.అయితే అసిడిటీని కొన్ని న్యాచురల్ పద్ధతుల్లో కూడా తగ్గించుకోవచ్చు.ఇంతకీ ఇన్స్టాంట్గా అసిడిటీ లక్షణాలను తగ్గించుకోవాలంటే ఎలాంటి విధ

WEITERE GESCHICHTEN VON Suryaa Sunday

Translate

Share

-
+

Change font size