ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా
Police Today|March 2024
మహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ టీమ్ బృందాలు అధికారుల పర్యవేక్షణ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పని చేస్తు న్నాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాం నాధ్ కేకన్ ips గారు తెలిపారు.
ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా

కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థి నులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ లు ఆకతాయిలు ఆగడా లకు అడ్డుకట్టు వెస్తునాయని ఆయన అన్నారు. రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, విద్యాసంస్థల, దేవాలయాలు పరిసర ప్రాంతాల్లో షీ టీమ్ పోలీసులు మఫ్టీలో ఉంటూ ఆకతాయిలకు చెక్ పెడుతున్నారు. మహబూబాబాద్, తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలలో షీ టీం పోలీసులు ఆ శాఖ పనితీరుపై బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ముఖ్య కుడలులో అవగాహన కార్యక్రమా లు నిర్వహిస్తున్నారని అన్నారు.

ప్రస్తుత తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి పనిచేస్తున్నారని తాము పనిచేస్తున్న రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని, అలాంటి వారికి షి టీమ్స్ ఎల్లపుడు అండగా నిలుస్తూ దైర్యన్ని ఇస్తాయన్నరు. అవగాహన కార్యక్ర మాలు పెంచడం ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారని షీ-టీమ్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయి అన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగ డాలను వీడియో రికార్డ్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో కేసులు సైతం నమోదు చేస్తున్నారన్నారు.

Diese Geschichte stammt aus der March 2024-Ausgabe von Police Today.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der March 2024-Ausgabe von Police Today.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS POLICE TODAYAlle anzeigen
నగర భద్రత విభాగంలో సిబ్బంది కారత
Police Today

నగర భద్రత విభాగంలో సిబ్బంది కారత

ట్రాఫిక్, ఇంటిలిజెన్స్, సి.ఐ. సెల్ గ్రేహౌండ్స్, అక్టోపస్, అవినీతి నిరోధక శాఖ వంటి విభాగాల్లో పనిచేసే అన్ని స్థానాలలోని పోలీసు సిబ్బందికి అధికారులకు వారు పొందు తున్న జీతభత్యాల కంటే అధనముగా ఇరవై నుండి నలభై శాతం దాకా అధనముగా జీతభత్యములు చెల్లిస్తారు

time-read
1 min  |
April 2024
సైకో కానిస్టేబుల్
Police Today

సైకో కానిస్టేబుల్

• హవ్వ..! సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. • ఎవరైనా వేధిస్తే, ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, పోలీసులను ఆశ్రయిస్తారు.

time-read
1 min  |
April 2024
వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు జైలు
Police Today

వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు జైలు

అనకాపల్లి జిల్లా, సబ్బవరం మండలం బోదువలస కు చెందిన ఓ వివాహిత పై అత్త ఇంటి వారు వరకట్నం కోసం వేధిస్తున్నట్లు 2020 సంవత్సరంలో సబ్బవరం పోలీస్ లు నమోదు చేసిన ఎఫ్.ఐ.అర్ కు సంబందించి నిందితులు ఇద్దరికి అనకాపల్లి 12 వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు న్యాయ మూర్తి జైలు, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు

time-read
1 min  |
April 2024
అంతర్ రాష్ట్ర కాపర్ వైర్ (ట్రాన్స్ఫార్మర్) దొంగల ముఠా అరెస్ట్
Police Today

అంతర్ రాష్ట్ర కాపర్ వైర్ (ట్రాన్స్ఫార్మర్) దొంగల ముఠా అరెస్ట్

* చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేసిన NTPC పోలీసులు... * నిందితులు అందరు యువకులే, గ్రామశివారు లో గల ట్రాన్స్ఫార్మర్ లే టార్గెట్ ...

time-read
1 min  |
April 2024
పోలీస్ సిబ్బందికి గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ
Police Today

పోలీస్ సిబ్బందికి గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సిబ్బందికి వారం రోజులపాటు గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఈరోజు ప్రారంభమైంది.

time-read
1 min  |
April 2024
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్
Police Today

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్

తెలంగాణ, మహారాష్ట్ర, చతీష్ ఘడ్ సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహా రాష్ట్ర, తెలంగాణ, చత్తీష్ ఘడ్ పోలీ సులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ . అంకిత్ గోయల్, IPS., DY, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చి రోలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావే శమయ్యారు

time-read
2 Minuten  |
April 2024
డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్..
Police Today

డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్..

- ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ కాల్స్ - స్లీపర్ సెల్స్ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులు  - ఐఐటీ పీహెచ్ స్కాలర్కు రూ.30 లక్షల కుచ్చుటోపీ

time-read
1 min  |
April 2024
లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు
Police Today

లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు

లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు

time-read
1 min  |
April 2024
పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులు అరెస్ట్
Police Today

పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులు అరెస్ట్

14,48,000/- రూపాయల నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం

time-read
1 min  |
April 2024
లొంగిపోయిన మావోయిస్ట్
Police Today

లొంగిపోయిన మావోయిస్ట్

ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా, CPI (మావోయిస్ట్) పార్టీ సభ్యురాలు లొంగిపోయిన షేక్ ఇమాంబీ, జ్యోతక్క

time-read
1 min  |
April 2024