Versuchen GOLD - Frei
నకిలీ నోట్ల ముఠా పట్టివేత
Police Today
|October 2023
కందిబోయిన గంగ అమరేశ్వర్ నాథ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. సొంత ఊరు వెస్ట్ గోదావరి జిల్లాలోని చాగల్లు గ్రామం. కాని ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు.
-
కందిబోయిన గంగ అమరేశ్వర్ నాథ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. సొంత ఊరు వెస్ట్ గోదావరి జిల్లాలోని చాగల్లు గ్రామం. కాని ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు. అతని తండ్రి శ్రీనివాస్ రావు వృత్తి ప్రైవేటు టీచర్, అమ్మ పేరు లక్ష్మిప్రియ గృహిణి. 2016 సం.లో BE పూర్తి చేసుకొని అదే సంవత్సరంలో ఏప్రిల్ నెలలో బెంగళు రులో విప్రో సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో అతను బెంగళూరు కి వెళ్ళి అక్కడే పని చేసినాడు. అ తర్వాత 2018 వ సంవత్సరంలో అతనికి Span India Pvt. Ltdలో ఆఫర్ రాగ నచ్చి ఆ కంపెనీలోకి మారినాడు, తర్వాత ఆ కంపెనీ పేరు Byjus Pvt. Ltdగా మారింది. అలా పని చేసుకుంటూ ఉండగా 2020 వ సంవత్సరం లో కరోనా లాక్ డౌన్ ఉండడం వల్ల అమరేశ్వర్ బెంగళూరు నుండి హైదారాబాద్క వచ్చి ఇక్కడే నానక్ రాంగూడలో అతని కంపెనీ క్వార్టర్లో ఉన్నాడు, అయితే లాక్ డౌన్లో అతనికి కొన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉండడంతో ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో మనుషులను మాటలతో నమ్మించి మోసం చేసి వారి వద్ద నుండి డబ్బులు కాజేయాలి అనుకున్నాడు, అలా ఆగస్ట్-2020లో ఒక రెంట్ బైకు తీసుకొని మాదాపూర్ లోని Old Mumbai Ice-cream వద్దకు వెళ్ళి అక్కడ అట్టి షాప్ ఓనర్ తో “నా వద్ద 100/రూపాయి నోట్లు ఉన్నాయి అవి తీసుకొని 500/రూపాయల నోట్ లు కావాలా? అని అడుగగా అట్టి షాప్ ఓనర్ సరేనని 10,000/- రూపాయల 500/- నోట్లు
Diese Geschichte stammt aus der October 2023-Ausgabe von Police Today.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Police Today
Police Today
శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారంలో అసలు దొంగలు బయటపడుతున్నారు..!
కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటూ తాజాగా మాజీ ఈవో ధర్మారెడ్డి సీబీఐ సిట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది..
1 min
November 2025
Police Today
ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటుపడి... హత్య
ఆన్లైన్ బెట్టింగులకు, గేమ్స్ కు అలవాటు పడి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్యేశంతో మహిళ మేడలోని బంగారు గొలుసు దొంగలించాలని నిర్ణించుకొని మహిళను హత్య చేసి బంగారు పుస్తెలా తాడు.
3 mins
November 2025
Police Today
ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త!
** ఆన్లైన్లో పర్సనల్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ** సోషల్ మీడియా, ఆన్లైన్ ద్వారా వచ్చే లింక్స్ని క్లిక్ చేయకుండా ఉండండి.
1 mins
November 2025
Police Today
నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం
నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్బాన్సెస్ చట్టం, 1985 ను ఉల్లంఘించి మాదకద్రవ్యాల అక్రమ స్వాధీనం, అమ్మకం, వినియోగంలో పాల్గొన్న (11) మంది నిందితులను గచ్చిబౌలి పోలీసులు సైబరాబాద్లోని మాదాపూర్ జోన్ అరెస్టు చేశారు.
1 min
November 2025
Police Today
ట్రేడింగ్ మోసాలపై అవగాహన
సైబర్ జాగరూకత దివస్ - బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, IPO & స్టాక్ ట్రేడింగ్ మోసాలపై మెగా అవగాహన కార్యక్రమం: సైబరాబాద్ పోలీసులు 4.8 లక్షల మందికి పైగా ప్రజలను చైతన్యపరిచారు
1 mins
November 2025
Police Today
హత్య కేసులో నిందితుల అరెస్ట్
హత్యకేసులో నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. 29-10-2025న హైదరాబాద్, బండ్లగూడలోని సజ్జాద్ ఆర్/ఓ. గౌస్ నగర్, బండ్లగూడ, అజామ్ ఎంపోరియం షాప్, హైదరాబాద్ ముందు మోహిసిన్ హత్యకు సంబంధించి, హత్య కేసు నమోదు అయింది.
1 mins
November 2025
Police Today
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తఋతంగా నిర్వహించారు.
1 min
November 2025
Police Today
బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు
ఇటీవల బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు ప్రైవేట్, ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహించారు.
1 min
November 2025
Police Today
ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నమూన పై అవగాహన
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
1 min
November 2025
Police Today
మైనర్ను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తి అరెస్ట్
నిందితుని వివరాలు - Md సమీర్ S/o రఫీ, వయస్సు, 22, వృత్తి కూలీ, నివాసండబుల్ బెదురూమ్ సిద్దిపేట పట్టణం. సిద్ధిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్
1 min
November 2025
Translate
Change font size
