పోలీస్ రంగంలో విశిష్ట సేవలు
Police Today
|July 2023
వైద్యుడుగా ప్రజలకు సహాయం అందించవలసిన శంఖబ్రత బాగ్చీ పోలీస్ అధికారిగా పోలీస్ శాఖకు, ప్రజలకు విశిష్ఠ సేవలు అందిస్తున్నారు.
వైద్యుడుగా ప్రజలకు సహాయం అందించవలసిన శంఖబ్రత బాగ్చీ పోలీస్ అధికారిగా పోలీస్ శాఖకు, ప్రజలకు విశిష్ఠ సేవలు అందిస్తున్నారు. కోల్కతా వైద్యకళాశాలలో ఎమ్.బి.బి.ఎస్లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఆయన, ఎమ్.డి. జనరల్ చదవుతున్నప్పుడు 1996లో ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపికయ్యారు. 50వ బ్యాచ్ ఐపీఎస్ శిక్షణా సమయంలో శంఖబ్రత బాగ్చీ ప్రైమ్మినిస్టర్ బాటన్, కేంద్రహోంమంత్రి రివాల్వర్ను గెలుపొందడమే కాకుండా ఐపీఎస్ శిక్షణా సమయంలో అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. హైదరాబాద్ నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎమ్. బి.ఎ., డిగ్రీ సాధించారు.పోలీస్ రంగంలో విశిష్ఠ సేవలు అందించడం ద్వారా పోలీస్ మెడల్, ఉత్కృష్ట సేవా మెడెల్, 2022లో డీజీపీ కమాండేషన్ డిస్ను గెలుచుకున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించిన శంఖబ్రత బాగ్చీ 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఐపీఎస్కు ఎంపికయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారణంగా కేంద్రం ఆయను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంపిక చేసింది. 1999లో గ్రేహేండ్స్ విభాగం కడప జిల్లాలో ఆసాల్ట్ కమాండర్ ఉద్యోగ నియామకం పొందారు. అక్కడ తీవ్రవాదం ఎదుర్కోవడం, సంఘ
విద్రోహాలను అరికట్టడంలో మంచి నైపుణ్యం సాధించారు.
Diese Geschichte stammt aus der July 2023-Ausgabe von Police Today.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Police Today
Police Today
హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం
• డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి హెూంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని హెూంగార్డులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
1 min
December 2025
Police Today
పరువు కోసం పాశవిక హత్య..!
• బీటెక్ స్టూడెంట్ను హతమార్చిన యువతి తల్లి! • ప్రేమించిన పాపానికి యువకుడిని ఇంటికి పిలిపించి అత్యంత దారుణంగా చంపేసింది యువతి తల్లి..!
1 mins
December 2025
Police Today
'డిజిటల్ అరెస్ట్' పేరుతో మోసాలు
ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి. భీమారావు.
2 mins
December 2025
Police Today
10 గ్యాంగులకు చెందిన 86 మంది బైండోవర్
అదనపు మేజిస్ట్రేట్ హెూదాలో కేసులను విచారించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
1 min
December 2025
Police Today
నకిలీ కాల్స్ మోసాలపై అప్రమత్తం
ఇటీవల క్రెడిట్ కార్డు యజమానులు తమ లిమిట్ పెంచుతామని చెప్పి ఫోన్ ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు అడిగే కాల్స్ వస్తున్నాయని వీటి వల్ల భారీగా నష్టాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.
1 min
December 2025
Police Today
నేర రహిత సమజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
నేరాల నివారణ మరియు దర్యాప్తులో సీసీ కెమెరాలు ఒక ముఖ్యమైన మూలస్తంభంగా నిలుస్తున్నాయని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు తెలిపారు.
1 min
December 2025
Police Today
పోరు వద్దు - ఊరు ముద్దు!!
ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడండి!! జనజీవన స్రవంతిలో కలవండి!!
1 min
December 2025
Police Today
ఆగి ఉన్న జీప్ నుంచి తప్పించుకున్న ఖైదీ
ఓ ఖైదీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. పోలీస్ జీప్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు.
1 min
December 2025
Police Today
దోపిడీ కేసులో వ్యక్తి అరెస్టు
దోపిడీ కేసులో ఫ్రీలాన్స్ జర్నలిస్టును పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.
1 min
December 2025
Police Today
పోలీసు అధికారులకు సత్కారం
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు.
1 min
December 2025
Translate
Change font size

