Versuchen GOLD - Frei
సంచలనం సృష్టించిన గాంధీజీ ప్రసంగం
Champak - Telugu
|October 2025
మధ్యాహ్న భోజనానికి గంట మోగగానే జతిన్ క్యాంటిన్ దగ్గర ఒంటరిగా కూర్చుని ఉన్న కారాను చూసాడు. ఆమె తన నోట్బుక్కుల్లో ఏదో రాసుకుంటోంది.
మధ్యాహ్న భోజనానికి గంట మోగగానే జతిన్ క్యాంటిన్ దగ్గర ఒంటరిగా కూర్చుని ఉన్న కారాను చూసాడు. ఆమె తన నోట్బుక్కుల్లో ఏదో రాసుకుంటోంది.
“ఏయ్ క్లారా, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు?” జతిన్ అడిగాడు.
“జతిన్, గాంధీ జయంతి అక్టోబర్ 2 అని నీకు తెలుసా? దాని కోసం నేను గాంధీజీ గురించి ప్రసంగం సిద్ధం చేస్తున్నాను" క్లారా ఏదో గొప్ప పని చేస్తున్నట్లుగా చెప్పింది.
"కారా, నువ్వు ఎప్పుడూ గాంధీజీ గురించి ప్రసంగాలు సిద్ధం చేస్తూనే ఉంటావు. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది గాంధీ జయంతి నాడు పెద్ద పెద్ద
ప్రసంగాలు ఇస్తారు, కానీ వారిలో ఎంతమంది నిజంగా గాంధీజీ ఆశయాలను అనుసరిస్తారు?" “నువ్వు చెప్పింది నిజమే. చాలా తక్కువమంది” అన్నది క్లారా.
“సరే క్లారా, 1916 ఫిబ్రవరి 6న బెనారస్లో గాంధీ ఇచ్చిన అద్భుతమైన ప్రసంగం గురించి నువ్వు విన్నావా? అది మొత్తం సభలో ఒక సంచలనం సృష్టించింది?” "లేదు, నేను వినలేదు. ఆ ప్రసంగంలో ఆయన ఏం చెప్పారు?” "క్లారా, ఆ ప్రసంగం గురించి నేను ఏం చెప్పాలి? ఆ సాహసోపేతమైన ప్రసంగం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇలా రా... దాని గురించి నేను నీకు సరళమైన భాషలో చెబుతాను. కొన్ని భాగాలు నీకు చదివి వినిపిస్తాను విను" “ఆగు, ఆగు జతిన్! మాకూ చెప్పు! మేము కూడా గాంధీజీ ప్రసంగాన్ని వినాలనుకుంటున్నాము” అన్నాడు.
బ్రయాస్.
ఫహాద్, త్రిష, టీనా, దీప్, మరికొందరు బ్రయానన్ను అనుసరిస్తూ రావడం జతిన్ చూసాడు. వారందరూ గాంధీజీ ఒక ప్రసిద్ధ ప్రసంగాన్ని జతిన్ వినిపించ బోతున్నాడని విన్నారు.
బాపూ మాటలను వారే స్వయంగా వినాలనుకున్నారు.
గాంధీజీ ఆ ధైర్యవంతమైన ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ వినాలి. దాని ప్రాముఖ్యత అప్పట్లో ఎంత ఉందో ఈ రోజు కూడా అంతే ఉంది.
ఏమీ తగ్గలేదు” అన్నాడు జతిన్.
అప్పుడు వారిలో అందరి కంటే పొట్టిగా ఉన్న టీనా, “బ్రయాన్, నన్ను ముందు కూర్చోనివ్వు! మీరంతా నా ముందు డైనోసార్లలా నిలబడితే నాకు ఏమీ కనిపించడం లేదు! గాంధీ ప్రసంగాన్ని నేను శ్రద్ధగా ఎలా వినాలి?" అని అడిగింది.
టీనా మాటలకు అందరూ నవ్వారు. బ్రయాన్ నవ్వుతూ పక్కకు జరిగి ఆమెను ముందుకి రానిచ్చాడు.
ఆ తర్వాత జతిన్ చెప్పడం మొదలుపెట్టాడు.
Diese Geschichte stammt aus der October 2025-Ausgabe von Champak - Telugu.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Champak - Telugu
Champak - Telugu
గ్రిడ్ నమూనా అన్వేషణ
ఎడమవైపున ఉన్న గ్రిడ్లో ప్రతి ఆకారం ఒకసారి మాత్రమే కనిపిస్తుంది. ఏ ఆకారాలు ఒకదానిపై మరొకటి రావు
1 min
May 2026
Champak - Telugu
దాగి ఉన్న 3 ఇంగ్లీషు పదాలను కనుగొనండి
దాగి ఉన్న ఇంగ్లీషు పదాలను కనుగొనండి
1 min
May 2026
Champak - Telugu
జతపరచండి - గుర్తించండి
జతలను కలపండి. విభిన్నంగా ఉన్న దాన్ని గుర్తించండి.
1 min
May 2026
Champak - Telugu
వస్తువులను జత పరచండి
ప్రతి పెట్టెను కింద ఇచ్చిన వస్తువుల సెట్తో జతపరచండి.
1 min
May 2026
Champak - Telugu
పదాలతో ఆట
ఆంగ్ల ఉచ్చారణ గల ఈ పదాలలో ఒక అక్షరాన్ని కలపండి లేదా మార్చండి.
1 min
May 2026
Champak - Telugu
జంతువును దాని చర్మపు నమూనాతో జత చేయండి
జంతువును దాని చర్మపు నమూనాతో జత చేయండి
1 min
May 2026
Champak - Telugu
తేడాగా ఉన్నదాన్ని గుర్తించండి
ప్రతి వరుసలో విభిన్నంగా ఉన్న దాన్ని కనుగొనండి.
1 min
May 2026
Champak - Telugu
కొత్త ప్రాస పదాలను రూపొందించండి
ఇక్కడ ఇచ్చిన ఇంగ్లీషు పదాల్లో ఒక అక్షరాన్ని జోడించండి లేదా మార్చండి అర్థవంతమైన ప్రాస పదాలను తయారుచేయండి.
1 min
May 2026
Champak - Telugu
WORD సుడోకు
ప్రతి అక్షరం ఒక కాలమ్, ఒక వరుస, ఒక బ్లాక్లో ఒకేసారి మాత్రమే వచ్చేలా గ్రిడ్లను పూరించండి.
1 min
May 2026
Champak - Telugu
చదవండి గీయండి
మే 5 నేషనల్ కార్టూనిస్ట్ డే'. ఇక్కడ ఇచ్చిన వివరణ చదివి ఏలియన్ (గ్రహాంతర వాసి) బొమ్మను పూర్తి చేయండి.
1 min
May 2026
Listen
Translate
Change font size
