Versuchen GOLD - Frei
లిల్లీతో ప్రేమ
Champak - Telugu
|February 2024
లిల్లీతో ప్రేమ
“హాయ్ నిఖిల్, లోపలికి రా. ఎలా ఉన్నావు?" తలుపు తెరవగానే కనిపించిన స్నేహితుడు, క్లాస్మేట్ను చూసి అడిగాడు సుమీత్ సంతోషంగా.
"ఈ రోజు స్కూలుకు రాలేదు. అందుకే నేను నిన్ను కలుద్దామని వచ్చాను. నువ్వు బాగానే ఉన్నావు కదా?” అన్నాడు నిఖిల్.
"నేను బాగున్నాను. కానీ లిల్లీ ఆరోగ్యం బాగ లేదు. అందుకే స్కూలుకు రాలేకపోయాను”.
“లిల్లీ ఎవరామె?” మొదటిసారిగా అతడు ఈ పేరు విన్నాడు.
"ఓహ్, నీకు లిల్లీ గురించి చెప్పడం మరిచిపోయాను”.
“లిల్లీ నా అందమైన పిల్లి పేరు. మా నార్వే అంకుల్ నీకు తెలుసు కదా అతను వచ్చినప్పుడు నా కోసం ఓస్లో నుంచి ఈ పిల్లిని తీసుకువచ్చాడు.రా, నీకు పరిచయం చేస్తాను" సుమీత్ తన స్నేహితుడిని డ్రాయింగ్ రూమ్లో సోఫా పడుకుని ఉన్న పిల్లి దగ్గరికి తీసుకువెళ్లాడు.
“లిల్లీ, ఇతడు నా బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్!" అని చెప్పగానే అది అప్రమత్తమై సోఫాపై నిలబడి మెరిసే మబ్బు రంగు కళ్లతో అతన్ని చూడసాగింది.
“వావ్, నీ నార్వే పిల్లి చాలా అందంగా, ముద్దుగా ఉంది. నాకు దాన్ని ఇస్తావా? నీ కోసం మరొక పిల్లి తెచ్చి పెట్టమని మీ మామయ్యకు చెప్పు. ప్లీజ్
" నిఖిల్ లిల్లీని చూసి ప్రేమలో పడ్డాడు.
“అదేం లేదు, లిల్లీ నా జీవితం. ఎట్టి పరిస్థితిలోనూ దీన్ని నేను నీకివ్వను. నీకు బాధగా అనిపించవచ్చు కానీ మళ్లీ అలాంటి ఆలోచన చేయకు” సుమీత్ ముఖం మీదే చెప్పాడు.
కానీ నిఖిల్ మాత్రం లిల్లీపై మనసు పడ్డాడు.ఇంత అందమైన పిల్లిని అతను ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు.
“నీ ఫ్రెండ్ పిల్లి కారణంగా కలత చెందావా?
అయితే నువ్వు అతన్ని క్షమించమని అడగాల్సింది.సరే నీ కోసం నేను మరొక పిల్లి కోసం ప్రయత్నిస్తాను” అని చెప్పి ఓదార్చింది అతని స్నేహితురాలు సనా.
“సనా, లిల్లీ లేకుండా నేను జీవించలేను. నువ్వు వెళ్లి సుమీత్ని నాకు దాన్ని ఇమ్మని చెప్పు" అన్నాడు. నిజంగానే నిఖిల్ దాన్ని చూసి పిచ్చివాడయ్యాడు.
“నువ్వు పిల్లిని అంతగా ఇష్టపడితే, దాన్నే నీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదు. సుమీత్ దగ్గరే ఉండనీ. రేపు వాలెంటైన్స్ డే. నువ్వు దాని దగ్గరికి వెళ్లి ఫ్రెండ్గా చేసుకోవచ్చు" సలహా ఇచ్చింది సనా. ఇదొక మంచి ఐడియా అనుకుని నిఖిల్ సంతోషంగా ఇంటికి వెళ్లాడు.
Diese Geschichte stammt aus der February 2024-Ausgabe von Champak - Telugu.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Champak - Telugu
Champak - Telugu
డమరూ - రంగులు
డమరూ - రంగులు
1 min
March 2026
Champak - Telugu
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
1 min
March 2026
Champak - Telugu
వారు ఏం చేస్తున్నారు?
పరీక్షలు దగ్గర పడ్డాయి. కింది చిత్రాన్ని చూడండి. దాని ఆధారంగా ఖాళీలను పూరించండి. పదాలను 'వర్డ్ బ్యాంక్' నుండి తీసుకోండి.
1 min
March 2026
Champak - Telugu
ఎర్ర బుడగ
ఎర్ర బుడగ
3 mins
March 2026
Champak - Telugu
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
1 min
March 2026
Champak - Telugu
స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు
ອ ది హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.కానీ కాలనీలోని పిల్లల్లో అప్పుడే ఉత్సాహం ఉరకలేస్తోంది
3 mins
March 2026
Champak - Telugu
ష్...నవ్వొద్దు...హహహ
ష్...నవ్వొద్దు...హహహ
1 mins
March 2026
Champak - Telugu
దారి చూపండి
మార్చి 4వ తేదీ హెూలీ. చిత్రంలో ఉన్న నలుగురు పిల్లలు తమ వాటర్ గన్లతో నీళ్లు నింపుకుంటున్నారు.
1 min
March 2026
Champak - Telugu
స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు
హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.
3 mins
March 2026
Champak - Telugu
అందమైన రంగులు నింపండి
రంగులు నింపండి
1 min
April 2026
Listen
Translate
Change font size
