Versuchen GOLD - Frei

ష్... నవ్వొద్దు...హహహ హ

Champak - Telugu

|

December 2023

హహ్హహ్హ హహ్హహ్హ హ

ష్... నవ్వొద్దు...హహహ హ

హహ్హహ్హ హహ్హహ్హ హ

ప్ర : మోస్ట్ షాకింగ్ సిటీ ఏది?

జ : ఎలక్ట్రిసిటీ.

-యు.ప్రసన్న శ్రీనివాసన్, 11 ఏళ్లు, చెన్నై.

ప్ర : జంతువులకి పెద్ద గోర్లు ఎందుకు ఉంటాయి? జ : ఎందుకంటే వాటిని చెక్ చేసేందుకు స్కూలు, టీచర్స్ ఉండరు కదా.

- ప్రాంగ్య హషీతా, 9 ఏళ్లు, భువనేశ్వర్.

టీచర్ : రోహిత్, నీ దగ్గర ఐదు రూపాయలున్నాయి. మీ మమ్మీని ఐదు రూపాయలు అడిగావు. మొత్తం ఎంత అవుతుంది?

రోహిత్ : 5 రూపాయలు సార్!

టీచర్: నీకు లెక్కలు చేయటం రాదా?

రోహిత్ : సార్, మీకు మా అమ్మ సంగతి తెలీదు.

- పంజ్ రాజ్ నంది, 7 ఏళ్లు, సిలిగూర్.

WEITERE GESCHICHTEN VON Champak - Telugu

Champak - Telugu

Champak - Telugu

స్మార్ట్

ఎగిరే బాతులు ఆర్ట్: శుభి మెహరోత్రా

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

ఏమిటో చెప్పండి

ఏమిటో చెప్పండి

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

సాయిల్ డిటెక్టివ్

సాండీ వానపాముకి నేల లోపల చాలా కనిపించాయి.

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

చేదు కాకరకాయలు

ప్రతి సంవత్సరం రితు చదివే పాఠశాలలో \"సంత రోజును నిర్వహిస్తారు.

time to read

4 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

'స్వర్గపు సరస్సు' కు పాస్పోర్ట్

కొరికేస్తున్న చలి గాలులు వీస్తున్నప్పుడు, చెరువులోని నీళ్లు రాయిలా గడ్డకట్టినప్పుడు మహా పక్షి వలస శాఖ తన గంభీరమైన ప్రధాన ద్వారాలను తెరిచింది. పైన ఒక బంగారు బోర్డు మెరుస్తోంది.

time to read

4 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

రహస్యం

చీకూ కుందేలు, మీకూ ఎలుక, జంపీ కోతి, జంబో ఏనుగు నలుగురూ మ్యాటీ స్వీట్ షాపులో కూర్చుని, తమకిష్టమైన స్వీట్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు

time to read

3 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

డమరూ - లైట్

డమరూ - లైట్

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి.వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time to read

1 min

December 2025

Translate

Share

-
+

Change font size