Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

మ్యాజిక్ పిల్స్

Champak - Telugu

|

February 2023

మేఘు, రిచా తమకు సమీపంలో ఉన్న పార్క్ ఆడుకుంటున్నారు. కొద్దిసేపు విరామం తీసుకున్నారు.

- సుధా విజయ్

మ్యాజిక్ పిల్స్

మేఘు, రిచా తమకు సమీపంలో ఉన్న పార్క్ ఆడుకుంటున్నారు. కొద్దిసేపు విరామం తీసుకున్నారు.

“నీకు తెలుసా, మా నాన్న ఫారిన్ విజిట్కి వెళ్లినప్పుడు నాకు క్యాండీస్ తెచ్చారు. నీతో పంచుకోవాలని నేను వాటిని తీసుకొచ్చాను” రిచా చెప్పింది.

మేఘ సంతోషపడిపోతూ “ఓహ్... ధన్యవాదాలు.నేను వాటిని ఇష్టపడతాను" అంది. రిచా తన జాకెట్ జేబులో నుంచి చిన్నవి, రంగు రంగుల స్థూపాకారపు క్యాండీలు ఉన్న ఒక చిన్న డబ్బా తీసింది.

“చూస్తుంటే అవి మందు గోళీల్లా ఉన్నాయి" అంది మేఘ ఆమెను చూస్తూ.

"అవి మందు గోళీలు కావు. చాక్లెట్తో నిండి ఉన్నాయి. నోట్లో సులభంగా కరిగిపోతాయి. ఒకటి ప్రయత్నించి చూడు” చెప్పింది రిచా డబ్బాను తన స్నేహితురాలికి ఇస్తూ. ఆ సమయంలో రిచా పెంపుడు కుక్క ఒక పక్షిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఎగిరి ఆమె ఒడిలో నుంచి దూసుకువెళ్లింది. ఈ గందరగోళంలో రిచా చేతిలోని క్యాండీల డబ్బా ఎగిరి సమీపంలో ఉన్న పొదల్లో పడింది.

“ఓహ్, నా క్యాండీలు!” అరిచింది రిచా.

డబ్బా వెతకడానికి మేఘ పొదలవైపు పరుగెత్తింది.

“క్యాండీలు దొరికాయా” అడిగింది రిచా.

“డబ్బా ఖాళీగా నేల మీద పడి ఉంది. క్యాండీలు ఇక మనం తినడానికి పనికిరావేమో” చెప్పింది మేఘ విచారంగా.

ఇద్దరూ పొదల్లో వెతికారు.

"హే చూడు, ఆ ఆకు మీద రెండు పడ్డాయి. అవి మురికిగా లేవు. కాబట్టి మనం తినవచ్చు” సంతోషంగా చెప్పింది రిచా. మేఘ రెండు నారింజ రంగు క్యాండీలు చూసింది. చుట్టుపక్కల వెతికారు.కానీ మిగతా వాటి ఆచూకీ ఎక్కడ కనిపించలేదు.

“వీటిని తినేద్దాం” అంది మేఘ. స్నేహితులిద్దరూ క్యాండీస్ నోట్లో పెట్టుకుని చప్పరించారు. “రుచి చాలా బాగుంది. కానీ నువ్వు చెప్పిన చాక్లెట్ ఫ్లేవర్ ఇందులో లేదు" నములుతూ చెప్పింది మేఘ.

“దీని రుచి కూడా భిన్నంగా ఉంది” అంది రిచా. ఐదు నిమిషాల తర్వాత ఒక పెద్ద బెలూన్ పగిలిన శబ్దం వినిపించింది. ఇద్దరు అమ్మాయిలు తాము చిన్నగా మరింత చిన్నగా మారడం గమనించి ఆశ్చర్యపోయారు.

"ఏం జరుగుతోంది?” అరిచింది మేఘ.

WEITERE GESCHICHTEN VON Champak - Telugu

Champak - Telugu

Champak - Telugu

రహస్యం

చీకూ కుందేలు, మీకూ ఎలుక, జంపీ కోతి, జంబో ఏనుగు నలుగురూ మ్యాటీ స్వీట్ షాపులో కూర్చుని, తమకిష్టమైన స్వీట్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే జంబో తన రబ్రీ తినడం పూర్తి చేసి మ్యాటీ దగ్గర నుండి మరికొంత తీసుకున్నాడు.

time to read

3 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

స్మార్ట్

ఎగిరే బాతులు ఆర్ట్: శుభి మెహరోత్రా

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

ఏమిటో చెప్పండి

ఏమిటో చెప్పండి

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

సాయిల్ డిటెక్టివ్

సాండీ వానపాముకి నేల లోపల చాలా కనిపించాయి.

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

చేదు కాకరకాయలు

ప్రతి సంవత్సరం రితు చదివే పాఠశాలలో \"సంత రోజును నిర్వహిస్తారు.

time to read

4 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

'స్వర్గపు సరస్సు' కు పాస్పోర్ట్

కొరికేస్తున్న చలి గాలులు వీస్తున్నప్పుడు, చెరువులోని నీళ్లు రాయిలా గడ్డకట్టినప్పుడు మహా పక్షి వలస శాఖ తన గంభీరమైన ప్రధాన ద్వారాలను తెరిచింది. పైన ఒక బంగారు బోర్డు మెరుస్తోంది.

time to read

4 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

రహస్యం

చీకూ కుందేలు, మీకూ ఎలుక, జంపీ కోతి, జంబో ఏనుగు నలుగురూ మ్యాటీ స్వీట్ షాపులో కూర్చుని, తమకిష్టమైన స్వీట్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు

time to read

3 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

డమరూ - లైట్

డమరూ - లైట్

time to read

1 min

December 2025

Translate

Share

-
+

Change font size