Versuchen GOLD - Frei

Newspaper

PAWANIJAM

PAWANIJAM

ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోండి

పాక్ కు కమలా హ్యారిస్ హితవు మోదీతో భేటీలో పాక్ గురించి ప్రస్తావించిన కమల

1 min  |

26/09/2021
PAWANIJAM

PAWANIJAM

మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు

అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు గంజాయి సాగును అరికట్టాలని స్పష్టీకరణ ఎన్ఏబీ కాల్ సెంటరు నెంబరుపై ప్రచారం చేయాలని సూచన మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు మద్యం నియంత్రణలో భాగంగా రేట్లను పెంచాం మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశాం విద్యార్థుల్లో చైతన్యం కలిగించాలని వెల్లడి బెల్టుషాపులను,పర్మి రూమ్ తీసేశాం లిక్కర్ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయి ఇసుకను నిర్దేశించిన రేట్లకన్నా ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీలు, డిపోల సంఖ్యలు పెంచాలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోపై సీఎం జగన్

1 min  |

24/09/2021
PAWANIJAM

PAWANIJAM

డ్రగ్తో ఏపీ రాష్ట్రానికి సంబంధం లేదు

విజయవాడ కేంద్రంగా ఎటువంటి డ్రగ్స్ సరఫరా జరగలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్ పై కొన్ని తప్పుడు వార్తలు ప్రచారమవుతు న్నాయని, డ్రగ్స్ తో ఏపీ రాష్ట్రానికి సంబంధం లేదని వెల్లడించారు

1 min  |

24/09/2021
PAWANIJAM

PAWANIJAM

కొవిడ్ పై పోరులో.. భారత్ చర్యలు భేష్..!

• చాలా సంతోషంగా ఉంది.. • ప్రపంచంలో ఎవరూ చేయనిది చేస్తున్నాం • భారత్ చేస్తోన్న కృషిని మరే దేశం చేయలేకపోయింది • 'కొవిడ్తో మృతి చెందిన కుటుంబాల కన్నీటిని తీర్చేందుకు ప్రయత్నించడం సంతోషకరం • కొవిడ్ బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవడానికి కనీసం పరిహారమైనా ఇస్తున్నారు • మరే దేశం ఇలా చేయలేకపోయిందని సుప్రీం కోర్టు ప్రశంస

1 min  |

24/09/2021
PAWANIJAM

PAWANIJAM

ఇంటి వద్దే కరోనా టీకా

• జాగ్రత్త.. ఇంకా కరోనా సెకండ్ వేవ్ మధ్యలోనే ఉన్నాం • 18 ఏళ్లు పైబడిన వారిలో 66% మందికి తొలి డోసు పూర్తి • ఇంటింటికీ టీకా కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ • వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే కరోనా వ్యాక్సిన్లు • భారత్ లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి • కేసులు తగ్గుతున్నాయన్న కేంద్రం • అయితే సెకండ్ వేవ్ మధ్యలోనే ఉన్నామని వెల్లడి • కేరళలో పరిస్థితిపై ఆందోళన

1 min  |

24/09/2021
PAWANIJAM

PAWANIJAM

'అమెరికన్ కార్నర్' కేంద్రం

సత్యమేవ జయత ఆంధ్రా యూనివర్సిటీలో 'అమెరికన్ కార్నర్' ను ప్రారంభించిన సీఎం జగన్ అమెరికాలో విద్య, ఉద్యోగ సమాచారం కోసం ప్రత్యేక విభాగం ఇప్పటిదాకా హైదరాబాద్, అహ్మదాబాద్ లోనే ఉన్న 'కార్నర్' ఇప్పుడు ఏపీలోనూ 'అమెరికన్ కార్నర్' సంతోషం వ్యక్తం చేసిన సీఎం జగన్

1 min  |

24/09/2021
PAWANIJAM

PAWANIJAM

మహిళా శాఖ ఎత్తేశారు

• అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు అఫ్ఘానిస్తాన్లో మహిళలపై వివక్ష తీవ్రంగా చూపిస్తున్నారు మహిళలపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ల ప్రభుత్వం ఇప్పుడు మహిళా మంత్రికే దిక్కులేదు పురుషులతో నిండిన మంత్రివర్గం కొత్త ఉప ముఖ్యమంత్రుల ఎంపిక మహిళలపై రోజురోజుకు ఆంక్షలు పెంచుతున్న తాలిబన్ల ప్రభుత్వం తాలిబన్ల కేబినెట్ విస్తరణ.. మహిళలకు దక్కని చోటు

1 min  |

22/09/2021
PAWANIJAM

PAWANIJAM

వీళ్ల పోకడ ఆంధ్రా తాలిబన్లలా మారింది

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న కక్షను కొందరు రాష్ట్రం పై చూపిస్తున్నారని, వాళ్ళ పోకడ చూస్తుంటే ఆంధ్రా తాలిబన్లలా మారిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు.

1 min  |

22/09/2021
PAWANIJAM

PAWANIJAM

బ్రిటన్‌కు భారత్ హెచ్చరిక

• మా వ్యాక్సిన్ తీసుకుని మమ్మల్నే రానివ్వరా? • మహ్మమరి సమయంలో భారత్ నుంచి వ్యాక్సిన్ కొనుగోళ్లు • ఇప్పుడు వ్యాక్సినను గుర్తించకుండా మొండికేస్తోంది • మన దేశీయులు అక్కడి వెళ్లాలంటే క్యారంటైన్ తప్పదంటూ షరతులు • యూకే అవలంబిస్తున్న తీరుపై భారత సీరియస్ • రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా సరే.. • ఇండియన్స్ ఇబ్బంది పడాల్సి వస్తోంది.

1 min  |

22/09/2021
PAWANIJAM

PAWANIJAM

త్వరలోనే చిన్నారులకు కోవ్యాక్సిన్

• వెల్లడించిన భారత్ బయోటెక్ • 2, 3 దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి • మరికొన్ని వారాల్లో అందుబాటులోకి.. • ఈ నెలలో ఇప్పటికే 8.3 కోట్ల సాధారణ వ్యాక్సిన్ల ఉత్పత్తి • చిన్నారులకు కొవాగ్జిన్..ప్రయోగాలు పూర్తి! • త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం • 18ఏళ్లలోపు పిల్లల్లో కరోనా వైరసన్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్

1 min  |

22/09/2021
PAWANIJAM

PAWANIJAM

ఏపీని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం

• 10 మెగా ప్రాజెక్టులతో 55 వేల మందికి ఉపాధి • వాణిజ్య ఎగుమతులే లక్ష్యం... • 3,155 ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ పార్క్.. • ఏపీని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం • రెండేళ్లలో అనేక సవాళ్లు ఎదురైనా.... • రాష్ట్రం పారిశ్రామికంగా గణనీయ వృద్ధి సాధించింది • 2021లో ఎగుమతుల్లో 19.4 శాతం మేర వృద్ధి నమోదైంది • 68 మెగా పరిశ్రమలతో రూ.30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయి • మరో 62 మెగా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి • 3 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ • రాష్ట్రానికి పరిశ్రమ వర్గాలు సహకరించాలి

1 min  |

22/09/2021
PAWANIJAM

PAWANIJAM

చదువుపై శ్రద్ధ పెట్టండి.. !

• పిటిషన్లు వేయడంపై కాదు: • విద్యార్థికి సుప్రీంకోర్టు సలహా • స్కూళ్లు తెరవాలంటూ పిటిషన్ వేసిన ఢిల్లీ స్టూడెంట్ • కరోనా అదుపులోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకోవాలని పిటిషన్ • వివిధ రాష్ట్రాల్లో వేరువేరు నిబంధనలున్నాయన్న సుప్రీం • ఇది ప్రచారం కోసం చేసిన చర్య అని తాము పేర్కొనడం లేదు • విద్యార్థులు ఇటువంటి పిటిషన్లను దాఖలు చేయకుండా చూడాలి • కరోనా ప్రభావం తగ్గినప్పటికీ..ఇంకా వ్యాప్తి కొనసాగుతోంది

1 min  |

21/09/2021
PAWANIJAM

PAWANIJAM

సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్మెంట్

• గృహ రుణాల నుంచి పేదలకు విముక్తి: సీఎం వైఎస్ జగన్ • పథకానికి 'జగనన్న శాశ్వత గృహ హక్కు'గా పేరు ఖరారు • చురుగ్గా పేదల ఇళ్ల నిర్మాణ పనులు • కలెక్టర్లు, జేసీలు, మునిసిపల్ కమిషనర్లు వారానికో లే అవుట్ సందర్శన • ఆప్షన్-3 కింద ప్రభుత్వం కట్టించే ఇళ్ల పనులు అక్టోబర్ 25న ప్రారంభం

1 min  |

21/09/2021
PAWANIJAM

PAWANIJAM

దిశ బిల్లు ఆమోదం కోసం.. కేంద్రాన్ని కోరతాం

• మహిళా భద్రత దిశగా ఈ బిల్లు గొప్ప ముందడుగు • రాష్ట్ర పోలీసు అధికారులతో పార్లమెంటరీ కమిటీ చైర్ పర్సన్ హీనా విజయ్ కుమార్

1 min  |

21/09/2021
PAWANIJAM

PAWANIJAM

గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్లు!

అమెరికాలో చేసిన అధ్యయనంలో వెల్లడైన విషయం కరోనా పేషెంట్లు వదిలే ఊపిరిలో కూడా వైరస్ కణాలు ఆల్ఫా వేరియంట్ సోకిన వారి ఊపిరిలో 43 నుంచి 100 శాతం అధికం టైట్ గా ఉండే మాస్కులు ధరించాలని పేషెంట్లకు సూచన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నా కొత్త వేరియంట్లు

1 min  |

21/09/2021
PAWANIJAM

PAWANIJAM

3 రోజుల పాటు పర్యటన

• ఈ నెలలో 3 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న మోదీ • కమలా హారిస్, టిమ్ కు తో భేటీ కానున్న మోదీ!

1 min  |

21/09/2021
PAWANIJAM

PAWANIJAM

వారిని ఎస్టీలుగా గుర్తించాలని అప్పుడే కేంద్రాన్ని కోరాం

తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకి, బోయల ఎస్టీ హోదా సాధనకు దేశంలోని వాల్మీకి నాయ కులు సహకరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు కోరారు.

1 min  |

20/09/2021
PAWANIJAM

PAWANIJAM

ప్రజలు సీఎం జగన్ను గుండెల్లో పెట్టుకున్నారు

టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఎన్నికలకు వెళ్లాం.. అచ్చెన్నాయుడుకు మంత్రి అనిల్ సవాల్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

1 min  |

20/09/2021
PAWANIJAM

PAWANIJAM

తెదేపా అడ్డుతగిలినా సీఎం జగన్ వెంటే ప్రజలు

• ఇప్పుడు ఎన్నికల బహిష్కరణ అంటే ప్రజలు నమ్మరు • టీడీపీపై మంత్రి కన్నబాబు విమర్శలు • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ దూకుడు • మంత్రి కన్నబాబు ప్రెస్ మీట్ • టీడీపీ నేతలు పరిషత్ ఎన్నికల్లో పాల్గొన్నారని వెల్లడి • ఓటమికి కొత్త భాష్యాలు చెప్పొద్దని హితవు • పూర్తి ప్రజామోదంతో మెరుగైన పరిపాలన చేస్తాం

1 min  |

20/09/2021
PAWANIJAM

PAWANIJAM

ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్

25న ఎంపీపీ, వైఎంపీపీ, 26న జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రకటన విడుదల చేసిన ఎన్నికల సంఘం

1 min  |

20/09/2021
PAWANIJAM

PAWANIJAM

అమెరికాకు మద్దతిచ్చి పాక్ దెబ్బతింది

• అమెరికా పక్షాన ఉన్నందుకు భారీ మూల్యం చెల్లించాం..! • అమెరికాపై పాక్ ప్రధాని 2లో సంచలన వ్యాఖ్యలు.. • వారికి మద్దతు ఇచ్చి తప్పుచేశాం. • ముషారు అమెరికా మద్దతు అవసరమవడంతో ఆఫ్ఘన్లో యుద్ధానికి మద్దతు పలికారు. • అందుకే ముజాహిదీన్లు తమకు వ్యతిరేకమయ్యారు

1 min  |

20/09/2021
PAWANIJAM

PAWANIJAM

మళ్లీ పెరిగిన కేసులు.. ఆ రాష్ట్రానిదే మెజార్టీ వాటా

నిన్న జెట్ స్పీడో సాగిన వ్యాక్సినేషన్

1 min  |

19/09/2021
PAWANIJAM

PAWANIJAM

తాలిబన్ వాహనాలపై దాడులు

ఆఫ్ఘనిస్థాన్ లోని జలాలాబాద్లో వాహనాలపై శనివారం దాడులు జరిగాయి. మూడు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తాలిబన్లు కూడా ఉన్నారు. ఈ పేలుళ్ళలో సుమారు 20 మంది గాయపడ్డారు.

1 min  |

19/09/2021
PAWANIJAM

PAWANIJAM

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశించారు.ఒంగోలులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను నీలం సాహ్ని శనివారం పరిశీలించారు.

1 min  |

19/09/2021
PAWANIJAM

PAWANIJAM

చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు

ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌ సీపీదే విజయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

1 min  |

19/09/2021
PAWANIJAM

PAWANIJAM

ఇది మా తప్పిదమే

కాబూల్‌లోని ఐఎస్ఎఎస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని జరిపిన డ్రోన్ దాడులు గురించి ప్రస్తావిస్తూ, ఇది మా ఇంటెలిజెన్సీ వర్గాల తప్పిదమే అని యూఎస్ జనరల్ అత్యున్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

1 min  |

19/09/2021
PAWANIJAM

PAWANIJAM

ప్రపంచ శాంతికి తీవ్రవాదం అడ్డుకట్ట

అఫ్ఘానిస్థాన్ లో చోటుచేసుకుంటోన్న పరిణామాలు భారత్ లాంటి పొరుగు దేశాలపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ దేశంలో అస్థిరత కొనసాగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.

1 min  |

18/09/2021
PAWANIJAM

PAWANIJAM

ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు

చైనీస్ ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్ పిండుయోడువో ఇంక్ వ్యవస్థాపకుడు కోలిన్ హువాంగ్ ఈ సంవత్సరం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సంపదను కోల్పోయిన వ్యక్తిగా నిలిచాడు.

1 min  |

18/09/2021
PAWANIJAM

PAWANIJAM

భారత్లో గాల్ బ్లాడర్ గాంగ్రిన్ కేసు

గాల్ బ్లాడర్ గాంగ్రీన్ వ్యాధి కేసు తొలిసారిగా భారత్ లో బయటపడింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న ఐదుగురికి ఈ వ్యాధి బయటపడటంతో వైద్యనిపుణులు విస్మయానికి లోనయ్యారు.

1 min  |

18/09/2021
PAWANIJAM

PAWANIJAM

గ్రామాలకూ ఇంటర్నెట్

రిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు సీఎం జగన్ . హోం, గిరిజన సంక్షేమం, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సమావేశం నేపథ్యంలో సీఎం సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

1 min  |

18/09/2021