Jyothi Andhra Pradesh - Jyothi 07-09-2023Add to Favorites

Jyothi Andhra Pradesh - Jyothi 07-09-2023Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Jyothi Andhra Pradesh zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren Jyothi Andhra Pradesh

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Geschenk Jyothi Andhra Pradesh

In dieser Angelegenheit

Jyothi 07-09-2023

ప్రపంచ ‘ఆర్థిక చర్చకు వేదికవుతుంది'

• బెంగళూరులో జి20 సన్నాహక సదస్సు  • సమావేశ ప్రారంభంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

ప్రపంచ ‘ఆర్థిక చర్చకు వేదికవుతుంది'

1 min

అధికారం మాదే

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం భావసారూప్య పార్టీలతో కలసి ముందుకు వెళతాం కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే రాజ్యాంగం మంటగలుస్తుంది. నాగాలాండ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే

అధికారం మాదే

1 min

విభజన 'విచారణ వాయిదా'

• రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో విచారణ • ఏప్రిల్ 11కు వాయిదా వేసిన ధర్మాసనం

విభజన 'విచారణ వాయిదా'

1 min

లాయర్లకు ‘చేదోడు'..

• లా నేస్తం ద్వారా జూనియర్లకు ఆర్థిక సాయం  • వైఎస్ఆర్ లా నేస్తం కింద 2వేల 11 మందికి కోటీ 55 వేలు జమ  • న్యాయవాదులకు తోడుగా ఉండేందుకే అన్న సీఎం జగన్

లాయర్లకు ‘చేదోడు'..

1 min

నేను 'పెళ్లి ఎందుకు చేసుకోలేదో'

ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో • అయితే.. పిల్లలు కావాలన్న ఆసక్తి మాత్రం ఉంది. • ఇటాలియన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో రాహుల్

నేను 'పెళ్లి ఎందుకు చేసుకోలేదో'

1 min

జీవితంలో 'మార్పులు తెస్తాయి

• సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని • వైవిధ్యానికి ప్రతీక అన్న మోడీ

జీవితంలో 'మార్పులు తెస్తాయి

1 min

జగన్పై ‘ఎలాంటి ద్వేషం లేదు'..

• సైకో పాలన పోవాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. • భోగి' మంటల్లో జీవో 1 కాపీలు.. • చంద్రబాబు నిరసన

జగన్పై ‘ఎలాంటి ద్వేషం లేదు'..

1 min

ఆదిపురుష్ మూవీని వదలని వివాదాలు

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మరో వివాదంలో ఇరుక్కుంది. ఆదిపురుష్ మూవీకి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డ్క అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు జారీ చేసింది.

ఆదిపురుష్ మూవీని వదలని వివాదాలు

1 min

హాలీవుడ్ దర్శకుడు స్పిల్బర్గ్ను కలిసిన రాజమౌళి

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ను దర్శక ధీరుడు. రాజమౌళి కలిశారు.

హాలీవుడ్ దర్శకుడు స్పిల్బర్గ్ను కలిసిన రాజమౌళి

1 min

ఢిల్లీలో ‘వాయుకాలుష్య భయం'

ఢిల్లీలో వాయుకాలుష్యం పెరుగుతూనే ఉంది. దేశరాజధానిలో గాలి నాణ్యత తీవ్రస్థాయిలో పడిపోతున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

ఢిల్లీలో ‘వాయుకాలుష్య భయం'

1 min

‘ఉమ్మడి ఏపీ’ కావాలి

• సమైక్య రాష్ట్రం కోసం ఎలాంటి పోరాటమైనా చేస్తాం • ఏ వేదికనైనా పంచుకునేందుకు సిద్దం

‘ఉమ్మడి ఏపీ’ కావాలి

1 min

రూ. 27 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్

- రాష్ట్రంలో తొలిసారిగా సైబర్ క్రిమినల్స్కు చెందిన ఖాతాలను జప్తు చేసిన ఈ.డి  - గత ఏడాది నవంబర్ కడప వన్ టౌన్ పరిధిలో మేకింగ్ మనీయాప్, ఆర్.సి.సి ల పేరిట రూ. 11 కోట్ల ను కొల్లగొట్టిన కేసు..విదేశాలకు మళ్లించి క్రిప్టో కరెన్సీ రూపంలో పెట్టుబడులు పెట్టిన సైబర్ క్రిమినల్స్ - ప్రస్తుతం ఇదే కేసుకు సంబంధించి జిల్లా పోలీస్. శాఖ అప్పట్లో ఫ్రీజ్ చేసిన ఖాతాలను జప్తుచేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ -దర్యాప్తు అధికారులను అభినందించిన జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్

రూ. 27 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్

2 mins

మీ మొబైల్ పోయిందా...?

- అయితే 9392941541 నెంబర్కి  - వాట్సాప్ మెసేజ్ పెట్టండి చాలు  - వినూత్న సేవలకు శ్రీకారం చుట్టిన జిల్లా పోలీస్ శాఖ

మీ మొబైల్ పోయిందా...?

1 min

ఏపీపీఎస్సీ డిపార్టుమెంటల్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి

- డిఆర్వో గంగాధర్ గౌడ్ - 9వ తేదీ నుండి 14 తేదీ వరకు పరీక్షల నిర్వహణ

ఏపీపీఎస్సీ డిపార్టుమెంటల్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి

1 min

తుఫాన్ పట్ల 'అప్రమత్తంగా ఉండాలి'

• మాండూస్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. • తక్షణ సహాయంతో పాటు, ప్రజల తరలింపునకు చర్యలు • అధికారులను హెచ్చరించిన సీఎం జగన్

తుఫాన్ పట్ల 'అప్రమత్తంగా ఉండాలి'

1 min

మాతా,శిశు మరణాలు తగ్గించండి

ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా కార్యకర్తల సమావేశం వైద్యాధికారి డాక్టర్ బాలకొండ్రాయుడు ఆధ్వర్యంలో జరిగింది.

మాతా,శిశు మరణాలు తగ్గించండి

1 min

డ్రగ్స్ స్మగ్లింగ్ ఏపీ నెంబర్ వన్..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహే శ్వరరావు.

డ్రగ్స్ స్మగ్లింగ్ ఏపీ నెంబర్ వన్..

1 min

ఇంకెన్ని రోజులు కటిక నేలపై చదువులు

మండల కేంద్రమైన చెన్నూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు గదులు పూర్తి కాకపోవడంతో కటిక నేలపై విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి.

ఇంకెన్ని రోజులు కటిక నేలపై చదువులు

1 min

ఆగని అక్రమ రేషన్ దందా!

రెక్కలు విప్పిన అక్రమ దందా! - అక్రమ వ్యాపారులకు అధికారుల అండదండల! - పక్కదారి పట్టకుండా రక్షించాల్సిన అధికారులే డబ్బు ఆశకు భక్షిస్తుంటే ఎలా..?

ఆగని అక్రమ రేషన్ దందా!

1 min

'రాష్ట్రాల మధ్య' వివాదం

• మహారాష్ట్ర- కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం  •సరిహద్దు బెలగావిపై ఇరు రాష్ట్రాల మధ్యపంచాయితీ • మహారాష్ట్ర లారీలను నిలిపేసిన నిరసనకారులు

'రాష్ట్రాల మధ్య' వివాదం

1 min

జలాశయం నిర్వహణలో 'సయోధ్య'

• కృష్ణాజలాలపై తెలుగు రాష్టాల ఏకాభిప్రాయం  • శ్రీశైలం జలాశయం నిర్వహణలో సయోధ్య

జలాశయం నిర్వహణలో 'సయోధ్య'

1 min

అన్నీ పార్టీలు ‘అటువైపే దృష్టి'

ఏపీలో కుల రాజకీయాలు అధిక ఓట్లున్న కులాలపై కన్ను మారిన కాపు కులస్తులు పార్టీలకు అనివార్యంగా మారినవైనం

అన్నీ పార్టీలు ‘అటువైపే దృష్టి'

2 mins

ఉపాధ్యాయులే ‘వద్దన్నారు'

టీచర్ల అభ్యర్థన మేరకే ఎన్నికల విధులకు దూరం 7న జయహో బిసి సభ విజయవంతంచేయాలి: బొత్స

ఉపాధ్యాయులే ‘వద్దన్నారు'

1 min

‘టిక్కెట్లు ఉన్నవారికే’ దర్శనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

‘టిక్కెట్లు ఉన్నవారికే’ దర్శనం

1 min

'జాతీయ రహదారి'కి అనుమతి

షోలాపూర్-చెన్నై ఎకనామిక్ కారిడార్లో భాగంగా కడప-రేణి గుంట మధ్య ఉన్న ఎన్హెచ్ 716ను నాలుగు లేన్ల జాతీయ రహదారిగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది.

'జాతీయ రహదారి'కి అనుమతి

1 min

నేడు ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం!

కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల గురించి అవగాహన పెంచడం ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్స వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

నేడు ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం!

1 min

ఆటలో ఆనందం....

- క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభం : నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి - పైడా కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ టి డి ఆర్ రెడ్డి సారధ్యంలో ప్రైమరీ క్రికెట్ లీగ్

ఆటలో ఆనందం....

1 min

మరింత పక్కాగా ‘ఇంటర్నెట్ సేవలు'

కస్టమర్లకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మరింత సురక్షితంగా అందించేందుకు ఎస్బీఐ చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్ లావాదేవీలు చేయాలంటే ఇకపై రిజిస్టర్డ్ ఈ మెయిల్ అడ్రస్ కు వచ్చిన ఓటీపీని వాడాల్సి ఉంటుంది.

మరింత పక్కాగా ‘ఇంటర్నెట్ సేవలు'

1 min

బిల్ క్లింటన్కు 'కరోనా'

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ సోకిందని, తనకు వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని 76 సంవత్సరాల క్లింటన్ బుధవారం ట్వీట్ చేశారు

బిల్ క్లింటన్కు 'కరోనా'

1 min

మరింత శక్తివంతంగా 'ఈడి'

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని కేంద్రం మరింత శక్తివంతం చేసింది.

మరింత శక్తివంతంగా 'ఈడి'

1 min

Lesen Sie alle Geschichten von Jyothi Andhra Pradesh

Jyothi Andhra Pradesh Newspaper Description:

VerlagJyothi

KategorieNewspaper

SpracheTelugu

HäufigkeitDaily

Jyothi Andhra Pradesh

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen