Facebook Pixel వసతి గృహాలన్నిటిలో గిరిజనఆశ్రమ, గురుకుల,సంక్షేమ వార్డెన్లందరికి “ముఖ చిత్ర గుర్తింపు హాజరు ఆప్ ప్రవేశ పెట్టి అమలుచేయాలి | Akshitha National Daily - newspaper - Læs denne artikel på Magzter.com
Gå ubegrænset med Magzter GOLD

Gå ubegrænset med Magzter GOLD

Få ubegrænset adgang til 10.000+ magasiner, aviser og premium-historier for kun

$149.99
 
$74.99/År

Prøv GOLD - Gratis

వసతి గృహాలన్నిటిలో గిరిజనఆశ్రమ, గురుకుల,సంక్షేమ వార్డెన్లందరికి “ముఖ చిత్ర గుర్తింపు హాజరు ఆప్ ప్రవేశ పెట్టి అమలుచేయాలి

Akshitha National Daily

|

September 13, 2022

గ్రీవెన్స్ లో మెమోరాండం ఇచ్చిన వరంగల్ పౌర స్పందన వేదిక వరంగల్ జిల్లా పరిధిలోని అన్నిరకాల గిరిజన ఆశ్రమ, గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో నెలకొంటున్న దారుణ పరిస్థితులు తక్షణ పరిష్కారానికై ప్రతి వార్డెన్ కు “ముఖ చిత్ర గుర్తింపు హాజరు ఆప్ "ను ప్రవేశ పెట్టి పటిష్టంగా అమలు పరచాలని జిల్లా కలెక్టర్ గోపిని కోరుతూ పౌర స్పందన వేదిక పక్షాన వినతి పత్రం సమర్పించడం జరిగింది.

వసతి గృహాలన్నిటిలో గిరిజనఆశ్రమ, గురుకుల,సంక్షేమ వార్డెన్లందరికి “ముఖ చిత్ర గుర్తింపు హాజరు ఆప్ ప్రవేశ పెట్టి అమలుచేయాలి

వరంగల్, అక్షిత బ్యూరో: ముఖ చిత్ర గుర్తింపు హాజరు విషయం క్షేత్ర స్థాయి, ఉన్నత అధికార్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చిన వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి.

FLERE HISTORIER FRA Akshitha National Daily

Akshitha National Daily

Akshitha National Daily

ఉచిత పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ చింతల క్యాంపు పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది

time to read

1 min

June 18, 2026

Akshitha National Daily

Akshitha National Daily

సీతారాముల నూతన గుడి నిర్మాణానికి శంకుస్థాపన

వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామం మధిర గోలిగూడెంలో సీతారామచంద్రస్వామి.

time to read

1 min

June 18, 2026

Akshitha National Daily

Akshitha National Daily

కుష్ఠు నిర్మూలనలో నిర్లక్ష్యానికి తావులేదు

డీఎంహెచ్ ఓ డా. తుకారాం రాథోడ్

time to read

1 min

June 18, 2026

Akshitha National Daily

Akshitha National Daily

చదువుతోనే విద్యార్థుల భవిత

వికారాబాద్లో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

time to read

1 min

June 18, 2026

Akshitha National Daily

Akshitha National Daily

సోలార్ ప్లాంట్ పెట్టండి లాభాలు ఆర్జించండి

నాబార్డు ద్వారా రుణం పొందండి సహకార సంఘాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు

time to read

1 min

June 18, 2026

Akshitha National Daily

Akshitha National Daily

పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం...

క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ “సర్” ప్రక్రియలో అందరు భాగస్వామ్యాలు కావాలి

time to read

1 min

June 16, 2026

Akshitha National Daily

Akshitha National Daily

బిడ్డల భవితకు రెండు చుక్కలు రెండు చుక్కల

పోలియో వ్యాక్సిన్ పిల్లల భవితకు బంగారు బాట జూన్, 28న 0-5 సంవత్సరాల ప్రతి శిశువుకు రెండు చుక్కల పోలియో మందు వేయించండి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

time to read

1 mins

June 16, 2026

Akshitha National Daily

Akshitha National Daily

రక్త సేకరణలో రెడ్ క్రాస్ టాప్

మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ రక్తనిధికి ప్రథమ బహుమతి గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం

time to read

1 min

June 16, 2026

Akshitha National Daily

Akshitha National Daily

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో పెట్టొద్దు

అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

time to read

1 min

June 16, 2026

Akshitha National Daily

Akshitha National Daily

గంగన్నగూడలో హైలెవెల్ బ్రిడ్జి

రాకపోకల కష్టాలకు ఇక చెక్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రూ.1.25 కోట్ల నిధులతో నిర్మించిన గంగన్నగూడ హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే

time to read

1 min

June 16, 2026

Translate

Share

-
+

Change font size