అకాల వర్షాలతో ఉమ్మడి జిల్లా రైతులపై పెనుభారం
janamsakshi telugu daily|22-10-2020
అకాల వర్షాలతో ఉమ్మడి జిల్లా రైతులపై పెనుభారం
ఉమ్మడి జిల్లా పరిధిలో వారం రోజుల పాటు కురిసిన వర్షాలు బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ, వర్ని, కోటగిరి, రుద్రూరు, ఎడపల్లి, రెంజల్, నవీపేట, మోపాల్, నిజా మాబాద్ రూరల్, డిపల్లి, ఇందల్వాయి మండలాల్లో నీ రైతులను తీవ్ర సమస్యల్లోకి నెట్టాయి.

నిజామాబాద్(జనంసాక్షి): చేతికి వచ్చే సమయంలో ధాన్యం గింజలు నేల రాలడంతో పాటు పంట నేలకొరగడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయా రు. వర్షాలతో పొలాలు బురదమయం కావడంతో పంటను కోసేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. నియంత్రిత సాగు విధానంలో భాగంగా వాకాకాలంలో ప్రభుత్వం లాభసాటి పంటలు వేయాల ని, వరిలో దొడ్డు రకంకు బదులు సన్నాలు సాగుచేయా లని సూచించడంతో ఉమ్మడి జిల్లాలోని బోధన్, నిజామా బాద్, బాన్సువాడ డివిజన్ల పరిధిలో సన్నాలు ఎక్కువగా సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో అల్పపీడనం కారణంగా అకాల వర్షాలు కురిసి సన్నాలు ఎక్కువగా దెబ్బ తిన్నాయి.

ధరలు పెంచేసిన హార్వెస్టర్ల యజమానులు

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

22-10-2020