జీవ చైతన్య నగరం హైదరాబాద్
Namaste Telangana Hyderabad|September 16, 2020
జీవ చైతన్య నగరం హైదరాబాద్
ప్రపంచపు మేటి నగరాల్లో మన హైదరాబాద్ ఒక టిగా నిలవడం గర్వకారణం. ఇందుకోసం ముఖ్య మంత్రి కేసీఆర్ కృషి నిరూపమానం.

2014 నుంచి నేటివరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అమితంగా కష్టపడుతూ.. హైదరాబాద్ నగరం అన్నిరంగాల్లో మేటిగా నిలిచేందుకు అద్భుత కౌశలాన్ని ప్రదర్శించారు. ఒక దేశం రాజధానికి కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు హైదరాబాద్ లో మెండుగా ఉన్నాయి. అటు అభివృద్ధికి, ఇటు ప్రజల జీవనానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తనదైన తరహాలో ముందుకు పోతు న్నది. అందుకే హైదరాబాద్ నివసించడానికి మెరుగైన నగ రంగా వివిధ అధ్యయనాల్లో ఎంపికవుతున్నది.

హైదరాబాద్ అన్నిరంగాల్లో ముందుకు దూసుకెళ్తూ జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఔషధ రంగా నికి రాజధానిగా వెలుగొందుతున్నది. ఫార్మా, లైఫ్ సైన్స్ రంగాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. జీనోమ్ వ్యాలీ, దేశం లోనే అతిపెద్ద వైద్య పరికరాల పార్క్, ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీ వంటి ప్రాజెక్టు లతో ఈ నగరం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. కొవిడ్-19 వైరసను నిర్మూలించే మందును కనుగొనడంలో ముందుకు సాగుతున్నది. ప్రపంచంలో తయారయ్యే మొత్తం వ్యాక్సిన్లలో సుమారు 30 శాతానికి పైగా హైదరా బాద్ నగరం నుంచే ఉత్పత్తి కావడం తెలంగాణకు గర్వకా రణం. భారత్ బయోటెక్ వంటి కంపెనీలు వ్యాక్సిన్ తయా రీలో ముందు వరుసలో ఉన్నాయి.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 16, 2020