يحاول ذهب - حر
"ఇకపై ఏ సినిమాకీ ఎక్కువ కాల్షిట్లు ఇవ్వను” నిధి అగర్వాల్
September 2025
|Grihshobha - Telugu
2014 లో యమహా ఫాసినో మిస్ దివాలో ఫైనలిస్ట్ అయిన నిధి అగర్వాల్ 2017లో టైగర్ ప్రాఫ్ మున్నా మైఖేల్లో సినిమా అరంగేట్రం చేసింది.
ఈ తొలి సినిమాకే జీ సినీ అవార్డుల్లో ఉత్తమ నటిగా నిలిచింది. 2018లో 'సవ్యసాచి'తో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించింది.
సినిమా రంగంలో అడుగు పెట్టిన మొదట నుండీ తన అందంతో కుర్రకారుని అలరిస్తున్న నటనాయిక నిధి అగర్వాల్. ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూసిన 'హరి హర వీరమల్లు' సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. సినిమా లెక్కలు కూడా పూర్తిగా మారిపోయి ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంది. 'హరి హర వీర మల్లు'లో నిధి అగర్వాల్ పంచమి పాత్ర లో ఎన్నో కోణాల్లో నట విహారం చేసింది. పాత్రకు తగ్గట్లు స్టైలిస్ట్ నిధి అగర్వాల్ దుస్తులు, ఆభరణాల్ని అద్భుతంగా రూపొందించారు.
నిధి అగర్వాల్ మంచి ఆర్టిస్టు, మోడల్, డ్యాన్సర్. పక్కా హైదరాబాదీ అయిన నిధి అగర్వాల్ హిందీ మాట్లాడే మార్వాడి కుటుంబీకు రాలు. బెంగళూరులో పెరిగింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రావీణ్యం ఉంది. నృత్య రూపకాలు, కథక్, బెల్లీ డ్యాన్సుల్లో శిక్షణ పొందింది.సౌమ్యంగా మాట్లాడే నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ విశేషాలను ఇక్కడ ఇస్తున్నాము.
'హరి హర వీరమల్లు' థియేటర్లలో ఘన విజయం సాధించి, ఓటీటీ కి వచ్చి ఇప్పుడు విజయ డంఖా మోగిస్తున్నది. మీరెలా అనుభూతి చెందుతున్నారు?
చెప్పలేనంత ఆనందంగా ఉంది. అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నది. ఇక్కడ సైతం వీక్షకులు ఈ సినిమాకి బ్రహ్మ రధం పడుతున్నారు.
ఒక్క సినిమా కోసం 5 సంవత్సరాలు వృత్తి జీవితపు సమయాన్ని సమర్పించారు. ఎలా అనిపిస్తుంది?
هذه القصة من طبعة September 2025 من Grihshobha - Telugu.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Grihshobha - Telugu
Grihshobha - Telugu
బలమైన ప్రాజెక్టు
'లీసా' సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర అనన్య నాగళ్ల ఎప్పుడూ చేయ లేదనిపించింది. హీరోయిన్గా ఇలాంటి సినిమాలు అరుదుగా దక్కుతాయి.
1 min
May 2026
Grihshobha - Telugu
మంచి అవకాశాలు
ఒక నటిగా హీరోయిన్ కృతిశెట్టి ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడుతుంది.
1 min
May 2026
Grihshobha - Telugu
యువత ‘ప్రేమ' తో అనుభూతి చెందుతుంది.
'సయారా గర్ల్' అనీత్ చెబుతున్న ప్రకారం నేటి యువత ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
1 min
May 2026
Grihshobha - Telugu
జెన్ జీ ను త్రేతాయుగానికి పంపించే ఏర్పాట్లు
ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కాషాయ ప్రేమలో మునిగిపోయింది.
1 min
May 2026
Grihshobha - Telugu
'కాగ్నిటివ్ ఓవర్ లోడింగ్' అంటే?
ఎక్కువ పని, సమయం తక్కువగా ఉన్నప్పుడు కొంత పని అసంపూర్ణంగా మిగిలిపోతుంది. మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురై మీరు ఒత్తిడికి లోనైతే అప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.
2 mins
May 2026
Grihshobha - Telugu
మంచి విజయం
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన 'రాకాస' జో స్టూడియోస్ సమర్పణలో నీహారిక కొణిదెల నిర్మించగా అన్ని ఏరియాల్లో, బ్రేక్ ఈవెన్ సాధించింది.
1 min
May 2026
Grihshobha - Telugu
పంజాబీ సంగీతానికి దుర్గతి పట్టిస్తున్న రాపర్లు
పంజాబీ జానపద గీతాలు, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.
1 min
May 2026
Grihshobha - Telugu
తమిళ చిత్రం: "టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”
తమిళ చిత్రం: \"టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”
1 min
May 2026
Grihshobha - Telugu
పెళ్లి వేడుకల్లో “మ్యూజికల్ ఫేరే' ట్రెండ్
వివాహం అంటేనే ఏడడుగులు. ప్రస్తుత ఆధునిక కాలంలో వివాహం జీవితంలో ఓ అపూర్వ ఘట్టమని, అందుకు తాహతుకు మించి ఖర్చు పెడుతూ, దాన్ని ఓ చిరకాల స్మృతిగా మార్చుకోవడానికి కొత్త పోకడలు పోతున్నారు. అందులో బాగంగానే, ఏడడుగుల బంధం మరింత ఆకర్షణీయంగా, చిర స్మరణీయంగా ఉండాలంటే దానికి సంగీతం జోడిస్తే, అదే మ్యూజికల్ ఫేరే.
1 min
May 2026
Grihshobha - Telugu
డెకాయిట్ పెద్ద హిట్ మృణాల్ ఠాకూర్
'ముఖే కుచ్ కెహాతీ...యే ఖామోషియాన్', 'కుంకుమ్ భాగ్య' సీరియల్స్ నుండి హిందీ సినిమా, ఆ తర్వాత తెలుగు సినిమాకు విస్తరణ, హెచ్చింపులతో మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.
2 mins
May 2026
Listen
Translate
Change font size

