يحاول ذهب - حر

మానవత్వమా! మాయం కావొదు

July 27, 2025

|

Vaartha-Sunday Magazine

ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మనుషుల్లో మానవత్వం కరువౌతుందనే విషయం మ వినిపిస్తోంది.

మానవత్వమా! మాయం కావొదు

ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మనుషుల్లో మానవత్వం కరువౌతుందనే విషయం మ వినిపిస్తోంది. కొందరు మనుషులు ప్రవర్తనను పరిశీలిస్తే మానవత్వం అనేది పూర్తిగా నశించి మానవుడు దానవుడిగా మారిపోతున్నాడా? అనిపిస్తుంది.

మానవత్వం అంటే ఏమిటి?

మానవత్వం అంటే కేవలం సుందరమైన శారీరక ఆకారం కలిగి ఉండటం కాదు. మనిషిగా జీవించడానికి అవసరమైన ఉన్నతమైన గుణాలు, విలువలు కలిగి ఉండటమే నిజమైన మానవత్వం. మానవులను జంతువుల నుండి వేరు చేసే ప్రధాన లక్షణం ఇదే. ఆదిమానవులు ఆవిర్భవించిన తొలినాళ్లల్లో బలమున్నవాడిదే రాజ్యంగా ఉండేది. తరువాత కొన్ని కట్టుబాట్లు ఏర్పరచుకుని సంఘజీవనం సాగించడం మొదలెట్టారు. మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ అన్నాడు. మానవతా విలువలు అనేవి మానవ జీవనానికి ఆధారమైన నీతి, ధర్మం, సామాజిక సౌహార్ధాన్ని పెంపొందించే సూత్రాలు. ఇవి వ్యక్తుల మధ్య సహకారం, గౌరవం, శాంతిని ప్రోత్సహించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇతరుల కష్టాలను చూసి జాలిపడటం, వారికి సహాయం చేయడానికి ముందుకు రావడం, ఆపదలో ఉన్నవారికి చేదోడు వాదోడుగా ఉండటం, కుల, మత, వర్గ భేదాలు లేకుండా మనుషులందరినీ సమానంగా ప్రేమించడం, ఎపుడూ నిజాయితీగా వుండి నిజం పలకడం, ఎవరికీ హాని చేయకుండా ఉండటం, హింసకు దూరంగా ఉండటం, ఇతరుల తప్పులను క్షమించి ముందుకు సాగడం, విభిన్న నమ్మకాలను, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, శాంతియుతంగా కలిసి జీవించడం, సొంత లాభాపేక్ష లేకుండా ఇతరులకు మేలు చేయడం.. ఇవన్నీ మానవత్వానికి ప్రతీకలు. మానవత్వం మనిషిని ఉన్నతంగా నిలబెడుతుంది. మానవత్వం ఉన్నప్పుడే షేక్ అబ్దుల్ హకీం జాని సమాజంలో శాంతి, సామరస్యం నెలకొంటాయి. ఎదుటివారి కష్టాలను మన కష్టాలుగా భావించి, వారికి సహాయం అందించడమే నిజమైన మానవత్వం. అందుకే "మానవత్వాన్ని మించిన మతం లేదు" అని పెద్దలు అంటారు. మానవత్వం అనేది కేవలం ఒక భావోద్వేగం, ఆలోచన మాత్రమే కాదు, ఇది ఒక నడవడిక, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మానవత్వం అంటే సహానుభూతి, సామాజిక సహకారం, నైతిక భావనలు, సృజనాత్మకత, సంక్లిష్ట ఆలోచనలు వంటి లక్షణాలను కలిగి ఉండటం. మానవతా విలువలు అంటే మనం కలిగి ఉండాల్సిన మంచి లక్షణాలు, నైతిక సూత్రాలు, ఇవి మనం ఇతరులతో, సమాజంతో ఎలా వ్యవహరించాలో తెలియజేస్తాయి. ఈ విలువలు లేకుండా మనిషి కేవలం ఆకారం మాత్రమే అవుతాడు తప్ప నిజమైన సంపూర్ణ మానవుడు కాలేదు.

المزيد من القصص من Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size