يحاول ذهب - حر

గరుత్మంతుడి ఆలయం

July 13, 2025

|

Vaartha-Sunday Magazine

కేరళలో అరుదైన దేవాలయాలు ఎన్నో నిపిస్తాయి. అలాంటి ప్రత్యేక ఆలయాల కోవలోనిదే 'వెళ్ళమశ్శరీ గరుడన్ కావు'.

- - ఇలపావులూరి వెంకటేశ్వర్లు

గరుత్మంతుడి ఆలయం

కేరళలో అరుదైన దేవాలయాలు ఎన్నో నిపిస్తాయి. అలాంటి ప్రత్యేక ఆలయాల కోవలోనిదే 'వెళ్ళమశ్శరీ గరుడన్ కావు'. శ్రీ మన్నారాయణుని సేవలలో నిరంతరం తరించేవిగా సుదర్శన చక్రం, పాంచజన్యం (శంఖం), కౌమోదకి (గద), ఆదిశేషువు, గరుత్మంతుడు ముఖ్యమైనవిగా చెప్పుకోవాలి. శంఖం, గద శ్రీహరి హస్త భూషణాలుగా ప్రసిద్ధి. వీరిని 'నిత్య సూరి' అని పిలుస్తారు. స్వామి ఆనతి మేరకు ఎందరో లోకకంటకులను హతమార్చిన సుదర్శన చక్రానికి శ్రీ వైష్ణవ పూజా విధానంలో విశేష ప్రాముఖ్యం ఉన్నది. సర్వాంతర్యామికి వాహనంగా ప్రసిద్ధి గరుత్మంతుడు. ప్రతి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద వినమ్రంగా జోడించిన హస్తాలతో ఉండే వినతాసుతుని మనందరం చూస్తూనే ఉంటాం. కానీ అతనికి ప్రత్యేకంగా ఉన్న ఏకైక కోవెల మాత్రం గరుడన్ కావులో కనపడుతుంది. భారతదేశంలో పక్షిరాజుకు ఉన్న ఆలయమిదోక్కటేనని తెలుస్తోంది.

ఆలయ గాథ

ఎన్నో యుగాలకు పూర్వం ఒక మహామునికి మానవ జీవిత అర్థం, పరమార్థం గురించి స్వయంగా వైకుంఠనాథుడే తెలిపే సమయంలో వాహనమైన గరుడుడు పక్కనే ఉన్న కోనేరు వద్ద వేచి ఉన్నాడట. అలా పరమాత్మ సంచరించిన స్థలంగా ప్రసిద్ధికెక్కిన ఆ ప్రదేశంలో కొన్ని కుటుంబాలు శ్రీ జగన్నాథుని ఆలయం నిర్మించుకొని ఆరాధించుకోనేవి. ఆ కాలంలో పేరొందిన శిల్పి "పేరున్ థాచన్" (కేరళలోని ప్రముఖ ఆలయాల నిర్మాణాల వెనుక ఉన్నది ఈయనే అన్న ఒక విశ్వాసం) స్థానిక వేట్టాతునాడు పాలకుని వద్దకు వచ్చాడట.

మహా శిల్పిని సాదరంగా ఆహ్వానించిన రాజు ఆయన చేతిలో సహజత్వాన్ని కలిగి ఉన్న గరుడ బొమ్మను చూసి శిల్పి నేర్పరితనాన్ని కొనియాడారు. దానికి “పేరున్ థాచన్" పతివ్రత అయిన స్త్రీ గనుక తాకితే ప్రాణం పోసుకొని ఎగురుతుంది అని సమాధానమిచ్చారట. అంతఃపుర స్త్రీలు కావాలంటే పరీక్షించుకోవచ్చు..." అని కూడా అన్నారట.

ఆ మాటకు ఆగ్రహించిన రాజు శిల్పి భార్యను రప్పించి తాకించారట. ఆమె చేతి స్పర్శ తగలగానే ఆ చెక్క గరుడ శిల్పం ప్రాణం పోసుకొని గాలిలోకి ఎగిరినదట.ఆశ్చర్యపోయిన రాజు శిల్పిని క్షమాపణ కోరి గరుడపక్షి. వెళ్లిన మార్గంలో వెదకడానికి భటులను పంపారట.

المزيد من القصص من Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size